How to Create WordPress Blog in Telugu

How to create WordPress Blog in Telugu వర్డుప్రెస్ ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి? బ్లాగ్గింగ్ చేద్దాం, చేయాలి అనుకునేవాళ్లు WordPress గురించి వినే ఉంటారు. చాలా మంది WordPress ని రిఫర్ చేస్తారు. WordPress అన్ని బ్లాగ్గింగ్ టూల్స్ లో ది బెస్ట్ అని సలహా ఇస్తుంటారు. WordPress కి అంతటి ప్రాముఖ్యం ఎందుకు? WordPress ఎందుకు అంత మంది మనసులని దోచుకుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి! … Read more

ఒక బ్లాగ్ సక్సెస్ కి 9 రీసన్స్

reasons of a successful blog

Reasons of a Successful Blog ఒక బ్లాగ్ సక్సెస్ కి 9 రీసన్స్

ఒక బ్లాగ్ ఫెయిల్ అయ్యింది అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అదే విధంగా ఒక బ్లాగ్ సక్సెస్ అవ్వటానికి కూడా ఎన్నో రీసన్స్ ఉంటాయి.

అలాంటి సక్సెస్ అయిన బ్లాగ్స్ లో కామన్ గా ఉన్న 9 రీసన్స్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.

ఈ రీసన్స్ మీరు తెలుసుకుంటే మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో మీకే అర్థం అవుతుంది. బహుశా ఈ పోస్ట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది.

Read more

మీ బ్లాగ్ కోసం క్వాలిటీ కంటెన్ క్రియేట్ చేయటం ఎలా?

How to Create Quality Content for Blog in Telugu

మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం ఎలా?

ఒక బ్లాగ్ సక్సెస్ లో కంటెంట్ చాలా చాలా ముఖ్యమైనది. కేవలం కంటెంట్ ద్వారా మాత్రమే మీరు మీ విజిటర్స్ తో ఇంటరాక్ట్ అవ్వగలరు. మీ కంటెంట్ ద్వారానే వాళ్ళకి చేరువ కాగలరు.

అందుకే మీ బ్లాగ్ లో మీరు హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలి. మరి మీ బ్లాగ్ లో హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ బ్లాగ్ పోస్ట్ మీ మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి (How to create quality content for blog in telugu)  అని తెలుసుకుందాం.

Read more

2020 లో బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా?

Blogger Vs WordPress in Telugu thumb

Blogger Vs WordPress in Telugu | బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా?

బ్లాగింగ్ సక్సెస్ లో మీరు బ్లాగింగ్ చేసే ప్లాట్ఫారం కూడా కీరోల్ ప్లే చేస్తుంది. జనరల్ గా బ్లాగింగ్ కోసం ఎక్కువ మంది బ్లాగర్ మరియు వర్డుప్రెస్సు యూస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ లో కొంత మంది బ్లాగర్ బాగుంటుంది అంటారు, మరికొంతమంది వర్డుప్రెస్సు బాగుంటుంది అని అంటారు.

అయితే కొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఈ బ్లాగ్ పోస్ట్ లో బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా? అని తెలుసుకుందాం.

Read more

6 Blogging Mistakes by New Bloggers

blogging mistakes

బ్లాగింగ్ మిస్టేక్స్ – Blogging Mistakes

క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు బ్లాగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. తెలిసీ కావచ్చు, తెలియక కావచ్చు ఇలా చేసే మిస్టేక్స్ వలన మీ బ్లాగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

మరి మీకు మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ బ్లాగ్ మీకోసమే. ఈ బ్లాగ్ పోస్ట్ లో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన క్రొత్తలో చేసే 6 బ్లాగింగ్ మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకుందాం.

Read more

2020 లో బ్లాగింగ్ ఏ భాషలో చేస్తే ఎలా ఉంటుంది? బ్లాగింగ్ టిప్స్ తెలుగులో!

Which Language is best for Blogging

బ్లాగింగ్ ఏ భాషలో చేస్తే బాగుంటుంది? ఇంగ్లీష్ ? తెలుగు? (Which Language is best for Blogging)

బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి వచ్చే డౌట్స్ లో ఒకటి, ఏ భాషలో స్టార్ట్ చేయాలి. మీ బ్లాగ్ ఇంగ్లీష్ లో ఉండాలా? తెలుగులో ఉండాలా? ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుగు బ్లాగింగ్ కి, ఇంగ్లీష్ బ్లాగింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా చదివితే మీరు ఏ లాంగ్వేజ్ లో బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు.

Read more

7 Things Must known As a Blogger

7 Things Must known As a Blogger

క్రొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన బ్లాగర్స్ తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు (7 Things Must known As a Blogger)

ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటం చాలా ఈజీ. అంతే కాకుండా కంటెంట్ రాయడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. కానీ బ్లాగింగ్ ఒక సముద్రంలాంటిది. మీరు ఎన్ని నేర్చుకున్నాను అనుకున్నా ఇంకా క్రొత్తవి ఎన్నో ఉంటాయి.

అందులోనూ క్రొతగా బ్లాగింగ్ స్టార్ట్  చేసినవాళ్ళు తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉంటాయి. ఈ ఆర్టికల్ లో క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

Read more

10 Tips for Success in Blogging in Telugu

10 tips for blogging success in telugu

Tips for Blogging Success in Telugu బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వటానికి 10 రూల్స్

బ్లాగింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలి అని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అని గమనిస్తే వాళ్ళు కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవుతూంటారు. అటువంటి 10 రూల్స్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.

Read more

How to Create A Blog in blogger in Telugu

How to Create A Blogger Blog in 2022 in Telugu

బ్లాగర్ లో ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి

How to create a blog in blogger in telugu in 2022 బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారిలో చాలా మంది ఫ్రీగా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి Blogger (బ్లాగర్) ద్వారా ఈజీగా బ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఇంతకుముందు మన బ్లాగ్ లో బ్లాగర్ ద్వారా బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ బ్లాగ్స్, వీడియో ట్యుటోరియల్స్ ని కూడా అందించడం జరిగింది.

Read more

How to Grow Business in Online in 2020

How to Grow Business in Online

How to Grow Business in Online? ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటం ఎలా?

ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్లకి ఆన్లైన్ ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి. మీకు ఈ బ్లాగ్ లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటానికి 5 టిప్స్ ని మీకు చెప్పబోతున్నాను.

Read more