always vj logo
Blogger Vs WordPress in Telugu thumb

2020 లో బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా?

Spread the love

Blogger Vs WordPress in Telugu | బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా?

బ్లాగింగ్ సక్సెస్ లో మీరు బ్లాగింగ్ చేసే ప్లాట్ఫారం కూడా కీరోల్ ప్లే చేస్తుంది. జనరల్ గా బ్లాగింగ్ కోసం ఎక్కువ మంది బ్లాగర్ మరియు వర్డుప్రెస్సు యూస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ లో కొంత మంది బ్లాగర్ బాగుంటుంది అంటారు, మరికొంతమంది వర్డుప్రెస్సు బాగుంటుంది అని అంటారు.

అయితే కొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఈ బ్లాగ్ పోస్ట్ లో బ్లాగింగ్ చేయటానికి బ్లాగర్ బెస్టా? వర్డుప్రెస్సు బెస్టా? అని తెలుసుకుందాం.

అయితే ముందుగా వర్డుప్రెస్సు గురించి, బ్లాగర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వర్డుప్రెస్సు అంటే ఏంటి?

వర్డుప్రెస్సు అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దీని ద్వారా మనం ఈజీగా ఒక వెబ్ సైట్, బ్లాగ్ మరియు ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ని క్రియేట్ చేయవచ్చు. 2003 లో వర్డుప్రెస్సు స్టార్ట్ చేయడం జరిగంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వెబ్ సైట్స్ లో 30% వెబ్ సైట్స్ / బ్లాగ్స్ వర్డుప్రెస్సు లోనే చేశారు అంటే మనం వర్డుప్రెస్సు ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకోవచ్చు.

వర్డుప్రెస్సు ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎన్నిసార్లు అయిన, ఎన్ని వెబ్ సైట్స్ / బ్లాగ్స్ కి అయిన యూస్ చేసుకోవచ్చు. వర్డుప్రెస్ ద్వారా ఒక బ్లాగ్ లేదా ఒక వెబ్ సైట్ చేయాలి అంటే మీరు ఒక డొమైన్, వెబ్ హోస్టింగ్  పర్చేస్ చేయాలి. ఆ తరువాతే మీరు వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేసుకోగలరు. వర్డుప్రెస్సు కొంత టెక్నికల్ గా ఉన్నా చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

అందుకోసం మీకు ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ అందుబాటులో ఉన్నాయ్. ఒకవేళ మీకు వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ లో ఏమన్నా ప్రాబ్లంస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను మా టీం మీకు హెల్ప్ చేస్తాం.

బ్లాగర్ అంటే ఏంటి?

గూగుల్ అందించే ఒక ఫ్రీ బ్లాగింగ్ సర్వీస్ బ్లాగర్. 1999 లో పైరా లాబ్స్ బ్లాగర్ ని స్టార్ట్ చేసినా, 2003లో గూగుల్ బ్లాగర్ ని ఓన్ చేసుకుంది / కొనుక్కుంది. గూగుల్ బ్లాగర్ ని రీ-డిజైన్ చేసి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటుగా రెడీ చేసింది.

బ్లాగర్ ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ ని ప్రొవిదె చేస్తుంది. ఒక బ్లాగ్ ని ఫ్రీ అఫ్ కాస్ట్ క్రియేట్ చేయవచ్చు. హోస్టింగ్ తో పాటుగా ఒక blogspot సబ్ డొమైన్ ఫ్రీగా పొందవచ్చు. ఉదాహరణకి www.bloggervjtelugu.blogspot.com.

ఒకవేళ మీరు కస్టమ్ డొమైన్ కావాలి అంటే మీరు ఒక డొమైన్ ని Godaddy, BigRock, Namecheap వంటి వాటి ద్వారా కొనుకొని బ్లాగర్ కి లింక్ చేసుకోవచ్చు.

ఇప్పుడు బ్లాగర్ కి, వర్డుప్రెస్ కి ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Blogger Vs WordPress in Telugu

1) సాఫ్ట్వేర్ కాస్ట్

వర్డుప్రెస్: పూర్తిగా ఫ్రీగా వర్డుప్రెస్ సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక డొమైన్, వెబ్ హోస్టింగ్ పర్చేస్ చేయాలి.

బ్లాగర్: బ్లాగర్ సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. బ్లాగర్ లో మీకు ఫ్రీగా వెబ్ హోస్టింగ్, ఇంకా ఒక సబ్ డొమైన్ ఫ్రీగా లభిస్తాయి.

2) కస్టమైజేషన్

వర్డుప్రెస్: వర్డుప్రెస్ లో మీరు మీకు కావాల్సిన విధంగా మీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. స్లయిడర్స్, ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ ఫార్మ్స్ లాంటివి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు.

బ్లాగర్: బ్లాగర్ లో మీరు వెబ్ సైట్స్ / బ్లాగ్స్ చేయవచ్చు కానీ బ్లాగర్ లో మీకు లిమిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి.

3) సెట్ అప్

వర్డుప్రెస్: మీ వెబ్ సర్వర్ లో మీరు వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేయాలి. అంటే మీరు ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి, దాన్ని మీ వర్డుప్రెస్సు తో లింక్ చేయాలి. కొంచెం టెక్నికల్ గా ఉంటుంది.

బ్లాగర్: మీరు బ్లాగ్ సెట్ చేయాలి అనుకుంటే మీకు ఒక జిమెయిల్ ఎకౌంటు ఉంటె సరిపోతుంది. ఒక్క అకౌంట్ తో ఎన్ని బ్లాగ్స్ అయినా క్రియేట్ చేయవచ్చు.

4) సాఫ్ట్వేర్ అప్డేట్

వర్డుప్రెస్: వర్డుప్రెస్ సాఫ్ట్వేర్ ని మీరు మ్యానువల్ గా అప్డేట్ చేయాలి. మీ డాష్ బోర్డు కి అప్డేట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు వర్డుప్రెస్ ని అప్డేట్ చేసుకోవచ్చు.

బ్లాగర్: సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ అప్డేట్ జరిగితే మీకు డాష్ బోర్డు లో కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యి కనిపిస్తాయి.

5 కస్టమ్ డొమైన్

వర్డుప్రెస్: మీరు ఒక డొమైన్ ఉండాలి, డొమైన్ ఇంకా హోస్టింగ్ ఉంటేనే వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేసుకోగలం.

బ్లాగర్: బ్లాగర్ లో మీరు వాళ్ళు ఇచ్చే సబ్ డొమైన్ కాకుండా, మీర్ ఒక డొమైన్ పర్చేస్ చేసి దాన్ని బ్లాగర్ కి లింక్ చేసుకోవచ్చు.

ఇవి ఫ్రెండ్స్ బ్లాగర్ vs వర్డుప్రెస్ బ్లాగ్ పోస్ట్. ఈ పోస్ట్ చదివిన తరువాత్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ విషయం లో ఏమన్నా డౌట్స్ ఉంటె కింద కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ బ్లాగింగ్ చేస్తుంటే మీరు ఏ ప్లాట్ఫారం ద్వారా బ్లాగింగ్ చేస్తున్నారో కామెంట్స్ ద్వారా మాకు చెప్పండి.

ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి

✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨‍💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.

How to Create a Successful Blog in Telugu

✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.

💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?

💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.

➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు

➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

➡️ ఇలా ఇంకా ఎన్నో…

💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?

💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.

🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.

⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?

⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *