always vj logo

Blogging Ebook In Telugu

Spread the love

ఒక బ్లాగ్ క్రియేట్ చేసి డబ్బు సంపాదించడం ఎలా?

ఇప్పుడే కొనండి ఈబూక్ కేవలం 999/– కాదు

*షరతులు వర్తిస్తాయి

blogging ebook in telugu

ఈ రోజుల్లో ఎంతో మంది డబ్బు సంపాదించాలి అని బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళలో అతి తక్కువ మంది మాత్రమే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు బ్లాగింగ్ వదిలేస్తున్నారు. అలంటి వాళ్ళు బ్లాగింగ్ ని ఎలా చేస్తే సక్సెస్ అవుతారో వివరంగా చెప్పటం జరిగింది. 

ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్

కేవలం ఈ బుక్ పర్చేస్ చేసిన వారితో, క్రొత్త, తెలుగు బ్లాగర్స్ కి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంట్రీ! ఇందులో ఎటువంటి చెత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సందేహాలను క్లియర్ చేయటం.

వీడియో ట్యుటోరియల్స్

మా ఛానల్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతీ వారం రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవి బ్లాగింగ్ డెవలప్మెంట్ కోసం, బ్లాగ్ ప్రమోషన్ కోసం యూస్ అవుతాయి.

బ్లాగింగ్ ఛాలెంజ్

#21daysbloggerchallenge ఈ ఛాలెంజ్ ద్వారా అసలు బ్లాగ్స్ ఎలా రాయాలో తెలియని వాళ్ళు కూడా బ్లాగ్స్ రాయగలిగేలా డిజైన్ చేయడం జరిగింది

తక్కువ ప్రైస్

ఈ ఈ-బూక్ ని చాలా చాలా తక్కువ ప్రైస్ కే అందిస్తున్నాం. ఎందుకంటె ఒకవేళ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీకు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. మీకు ఈ బుక్ ద్వారా లభించే నాలెడ్జ్ మరింత భారం కాకూడదు.

తెలుగులో మొట్టమొదటి బ్లాగింగ్ ఈబూక్

ఈ ఈబూక్ ద్వారా మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు

  • బ్లాగింగ్ అంటే ఏంటి?

  • బ్లాగింగ్ ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తారు?

  • బ్లాగింగ్ టాపిక్స్ ఎన్ని రకాలు?

  • మీ బ్లాగ్ కోసం ఒక టాపిక్ (నిచ్) ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

ఇంకా ఎన్నో విషయాలు ఈ బుక్ లో చాలా సులభంగా వివరించడం జరిగింది. ఆన్లైన్/బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించాలి అంటే ఈ బుక్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

ఇలాంటి బుక్స్ కొనేటపుడు జనరల్ గా మనకి వచ్చే డౌట్స్

ఈ ఈ-బూక్ బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునేవారికి, అలాగే ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునేవారికి ఉపయోగపడుతుంది.

ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. బ్లాగింగ్ ఫలానా వాళ్ళు మాత్రమే చేయాలి అని ఎక్కడా లేదు. బ్లాగింగ్ స్టూడెంట్స్, ఎంప్లాయ్స్, హౌస్ వైఫ్స్ ఇలా ఎవరైనా..చేయవచ్చు.

బహుశా మీకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగ్స్ ఎలా రాయాలి వంటివి తెలిసీ ఉండవచ్చు. మీకు తెలిసినవి ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీరు అలా చేస్తున్నారో లేదో అని తెలుసుకోవటానికి ఈ ఈబూక్ యూస్ అవుతుంది.

ఈ ఈ-బూక్ టైటిల్ అదే కదా! అయితే ఒక పద్ధతి ప్రకారం మీరు బ్లాగింగ్ నేర్చుకుని, బ్లాగింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు. అది పూర్తిగా మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది.

ఆ ఒక్కటీ అడక్కండి. ఎందుకంటె ఈ ఈబూక్ ప్రైస్ తక్కువ. కాబట్టి return / refund అనే మాట కూడా ఎత్తొద్దు.

ఆల్రెడీ మా ఈబూక్ కొన్నవాళ్ళు ఏమంట్టున్నారో చుడండి!

ఎప్పటి నుండో బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ ఏదో కన్ఫ్యూషన్. ఎలా అయిన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుని అనుకుంటున్నా టైం లో ఈ ఈ-బుక్ గురించి చూసాను. సరే ట్రై చేద్దాం అని బుక్ కొన్నాను. ఈ బుక్ చదివిన తరువాత నా కన్ఫ్యూషన్ అంత క్లియర్ అయ్యింది.ఇప్పుడు నేను smarthealthtips.in అనే బ్లాగ్ స్టార్ట్ చేశాను.
01 testmonial-image-lakshman
Lakshmana Bhatt
smarthealthtips.in Founder
నేను ఒక అకాడమీ రన్ చేస్తున్నాను. ఎంతోమంది సరైన స్కిల్ల్స్ లేక వల్ల గోల్స్ అందుకోలేకపోతున్నారు అని, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఉండేది. ఎలా అని ఆలోచిస్తున్నపుడు VJ గారి గురించి ఫేస్బుక్ లో తెలుసుకుని అప్రోచ్ అయ్యాను. నిజంగా వారితో మాట్లాడిన తరువాత నేను ఒక బ్లాగ్ ద్వారా అనుకున్నది చేయవచ్చు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బ్లాగ్ ని రన్ చేస్తూ, ఎక్కడో ఉంది దూరప్రాంతాలకి వెళ్ళలేని వారికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్ల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి వాటిని నేర్పగాలుగుతున్నాం.
03 testmonial-image-mahesh
Mahesh Balike
S V Academy Founder, Nalgonda
నాకు బ్లాగింగ్ అంటే ఇష్టం. నేను 2 ఇయర్స్ నుండి బ్లాగింగ్ చేస్తున్నాను. కానీ ప్రాపర్ గా చేయలేకపోయాను. ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో ఈ ఈబూక్ గురించి చూసాను. సరే నాకు కావాల్సింది ఇదేనా ? అనిపించింది. సరే అని ఈ ఈబూక్ కొన్నాను. నేను ఎంతో కాలంగా తెలుసుకోవాలి అనుకుంటున్నది అంత ఈ ఈబూక్ లో ఉంది.
02 testmonial-image-teja
Teja
flimnagarnews.com Founder
ఒకరోజు బ్లాగింగ్ ఈబూక్ గురించి చూసాను. ఆ బుక్ ని ఫ్రీగా ఇచ్చారు, ఈ బుక్ ని కొనమంటున్నారు అని అనిపించింది. ఫ్రీ బుక్ లోనె అంత వేల్యూబుల్ కంటెంట్ ఉంటె మరి ఈబూక్ ఎలా ఉంటుందో అని కొన్నాను. నిజంగా బుక్ స్టూడెంట్స్ కి బాగా యూస్ అవుతుంది. ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేయవచ్చు అని చదివాకా నాకు కూడా ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని అనిపించింది. త్వరలోనే నేనూ ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను.
digital marketing ebook review image
Srinivas Raj
Student