ఒక బ్లాగ్ క్రియేట్ చేసి డబ్బు సంపాదించడం ఎలా?
ఇప్పుడే కొనండి ఈబూక్ కేవలం 999/– కాదు
*షరతులు వర్తిస్తాయి
ఈ రోజుల్లో ఎంతో మంది డబ్బు సంపాదించాలి అని బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళలో అతి తక్కువ మంది మాత్రమే వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు బ్లాగింగ్ వదిలేస్తున్నారు. అలంటి వాళ్ళు బ్లాగింగ్ ని ఎలా చేస్తే సక్సెస్ అవుతారో వివరంగా చెప్పటం జరిగింది.
ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్
కేవలం ఈ బుక్ పర్చేస్ చేసిన వారితో, క్రొత్త, తెలుగు బ్లాగర్స్ కి ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంట్రీ! ఇందులో ఎటువంటి చెత్త లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సందేహాలను క్లియర్ చేయటం.
వీడియో ట్యుటోరియల్స్
మా ఛానల్ లో బ్లాగింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్. ప్రతీ వారం రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అవి బ్లాగింగ్ డెవలప్మెంట్ కోసం, బ్లాగ్ ప్రమోషన్ కోసం యూస్ అవుతాయి.
బ్లాగింగ్ ఛాలెంజ్
#21daysbloggerchallenge ఈ ఛాలెంజ్ ద్వారా అసలు బ్లాగ్స్ ఎలా రాయాలో తెలియని వాళ్ళు కూడా బ్లాగ్స్ రాయగలిగేలా డిజైన్ చేయడం జరిగింది
తక్కువ ప్రైస్
ఈ ఈ-బూక్ ని చాలా చాలా తక్కువ ప్రైస్ కే అందిస్తున్నాం. ఎందుకంటె ఒకవేళ మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీకు కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. మీకు ఈ బుక్ ద్వారా లభించే నాలెడ్జ్ మరింత భారం కాకూడదు.
తెలుగులో మొట్టమొదటి బ్లాగింగ్ ఈబూక్
ఈ ఈబూక్ ద్వారా మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు
-
బ్లాగింగ్ అంటే ఏంటి?
-
బ్లాగింగ్ ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తారు?
-
బ్లాగింగ్ టాపిక్స్ ఎన్ని రకాలు?
-
మీ బ్లాగ్ కోసం ఒక టాపిక్ (నిచ్) ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
ఇలాంటి బుక్స్ కొనేటపుడు జనరల్ గా మనకి వచ్చే డౌట్స్
ఈ ఈ-బూక్ బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునేవారికి, అలాగే ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునేవారికి ఉపయోగపడుతుంది.
ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. బ్లాగింగ్ ఫలానా వాళ్ళు మాత్రమే చేయాలి అని ఎక్కడా లేదు. బ్లాగింగ్ స్టూడెంట్స్, ఎంప్లాయ్స్, హౌస్ వైఫ్స్ ఇలా ఎవరైనా..చేయవచ్చు.
బహుశా మీకు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగ్స్ ఎలా రాయాలి వంటివి తెలిసీ ఉండవచ్చు. మీకు తెలిసినవి ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీరు అలా చేస్తున్నారో లేదో అని తెలుసుకోవటానికి ఈ ఈబూక్ యూస్ అవుతుంది.
ఈ ఈ-బూక్ టైటిల్ అదే కదా! అయితే ఒక పద్ధతి ప్రకారం మీరు బ్లాగింగ్ నేర్చుకుని, బ్లాగింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తారు. అది పూర్తిగా మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది.
ఆ ఒక్కటీ అడక్కండి. ఎందుకంటె ఈ ఈబూక్ ప్రైస్ తక్కువ. కాబట్టి return / refund అనే మాట కూడా ఎత్తొద్దు.