always vj logo
How to Create Quality Content for Blog in Telugu

మీ బ్లాగ్ కోసం క్వాలిటీ కంటెన్ క్రియేట్ చేయటం ఎలా?

Spread the love

మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం ఎలా?

ఒక బ్లాగ్ సక్సెస్ లో కంటెంట్ చాలా చాలా ముఖ్యమైనది. కేవలం కంటెంట్ ద్వారా మాత్రమే మీరు మీ విజిటర్స్ తో ఇంటరాక్ట్ అవ్వగలరు. మీ కంటెంట్ ద్వారానే వాళ్ళకి చేరువ కాగలరు.

అందుకే మీ బ్లాగ్ లో మీరు హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలి. మరి మీ బ్లాగ్ లో హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ బ్లాగ్ పోస్ట్ మీ మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి (How to create quality content for blog in telugu)  అని తెలుసుకుందాం.

How to Create Quality Content for Blog in Telugu

1) కీవర్డ్స్ రీసెర్చ్

మీరు ఏ నిష్ లో బ్లాగింగ్ చేస్తున్నారో, మీ ఇండస్ట్రీ రిలేటెడ్ కీవర్డ్స్ గురించిన కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. ఇలా చేయడం వలన మీకు ఎక్కువ సెర్చ్ వాల్యూం ఉన్న కీవర్డ్స్ ఏంటి అని తెలుస్తుంది. అటువంటి కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటి పై బ్లాగ్ పోస్ట్స్ వ్రాస్తే మీ బ్లాగ్స్ త్వరగా రాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

2) టాపిక్ రీసెర్చ్

మీరు ఇంతకు ముందు చేసిన కీవర్డ్స్ రీసెర్చ్ నుండి ఒక మంచి బ్లాగ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయాలి అంటే మీరు టాపిక్ రీసెర్చ్ చేయాలి. టార్గెట్ చేసిన కీవర్డ్స్ నుండి కూడా మీరు ఒక మంచి బ్లాగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇలా ఒక మంచి బ్లాగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుని అందులో మీ టార్గెటెడ్ కీవర్డ్స్ ని బేస్ చేసుకుని బ్లాగ్ పోస్ట్స్ వ్రాస్తే మీకు మంచి ట్రాఫిక్ వస్తుంది. ఉదాహరణకి “క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు

3) మీరు క్యాచీ టైటిల్స్ ని యూస్ చేయాలి

మీకు తెలుసా? వందలో 90 మంది మీ బ్లాగ్ టైటిల్ మాత్రమే చదువుతారు. వాళ్ళలో 10 మంది మాత్రమే మీ బ్లాగ్ పోస్ట్ చదువుతారు. అందుకోసమే మీ బ్లాగ్ పోస్ట్స్ లో టైటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్.

ఉదాహరణకి “క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేసే 6 మిస్టేక్స్”.  ఇలాంటివి నేను ఈ టైటిల్ తో ఒక బ్లాగ్ పోస్ట్ రాసాను. ఇప్పుడు మీరు ఈ టైటిల్ చదవగానే మీకు ఏం అనిపిస్తుంది !

అసలు ఏంటి ఆ మిస్టేక్స్ అని ఆలోచిస్తారా? లేదా? ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ పోస్ట్ చదువుతారు. అందుకే మంచి క్యాచీ టైటిల్స్ యూస్ చేయాలి.

అలాగని స్పాం చేయకూడదు. ఒకవేళ మీరు స్పాం కనుక చేస్తే మీ బౌన్స్ రేట్ పెరిగి ర్యాంకింగ్ లాస్ అవుతుంది. కాబట్టి మీ కంటెంట్ కి రిలేటెడ్ గా ఉండే టైటిల్స్ ని క్యాచీగా వ్రాయండి.

4) SEO ఫ్రెండ్లీ బ్లాగ్స్ వ్రాయాలి

మీరు ఎంత బాగా బ్లాగ్స్ రాసిన SEO ఫ్రెండ్లీగా లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మీరు మీ బ్లాగ్స్ ని SEO ఫ్రెండ్లీగా రాయాలి. ఒక్కపుడు YOAST SEO ప్లగిన్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉండేది.

ఇందుకోసం మీరు కనుక వర్డుప్రెస్సు యూస్ చేస్తుంటే RANKMATH SEO అనే ప్లగిన్ ఉంది. ఈ ప్లగిన్ మీరు ఫోకస్ చేసిన కీవర్డ్ ని బేస్ చేసుకుని మీ ఆర్టికల్ ని అనలైజ్ చేసి మీకు సజెషన్స్ ఇస్తుంది.

ఉదాహరణకి మీ బ్లాగ్ లో వర్డ్ కౌంట్ ఎంత ఉంది, మీ కీవర్డ్స్ హెడ్డింగ్ లో ఉందా లేదా ఇలా ఎన్నో సజెషన్స్ మీకు ఇస్తుంది. దీని వల్ల మీకు SEO ఫ్రెండ్లీ బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటానికి ఈజీగా ఉంటుంది.

SEO ఫ్రెండ్లీ బ్లాగ్ పోస్ట్ లు ఎలా వ్రాయాలి అని ఒక వీడియో చేశాను ఒక్కసారి ఆ వీడియో చూడండి.

5) కీవర్డ్స్ స్పామింగ్ చేయకోడదు

చాలా మంది బ్లాగర్స్ కీవర్డ్స్ యూస్ చేయమంటే అచ్చంగా కీవర్డ్స్ యూస్ చేస్తారు. ఇలా చేయకూడదు. మీ బ్లాగ్ పోస్ట్ లో ఎక్కడా అవసరమో అక్కడ మాత్రమే మీరు కీవర్డ్స్ యూస్ చేయాలి. లేకుంటే మీ బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్స్ స్పాం చేసి బ్లాక్ చేస్తాయి.

ఈ విధంగా మీరు మీ బ్లాగ్ కోసం హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఇలా మీరు కనుక మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు మంచి ట్రాఫిక్, అలాగే సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ లభిస్తాయి.

మీరు ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ కనుకు మీకు నచ్చితే షేర్ చేయండి.

ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి

✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨‍💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.

How to Create a Successful Blog in Telugu

✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.

💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?

💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.

➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.

➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు

➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

➡️ ఇలా ఇంకా ఎన్నో…

💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?

💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.

🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.

⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?

⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *