Reasons of a Successful Blog ఒక బ్లాగ్ సక్సెస్ కి 9 రీసన్స్
ఒక బ్లాగ్ ఫెయిల్ అయ్యింది అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అదే విధంగా ఒక బ్లాగ్ సక్సెస్ అవ్వటానికి కూడా ఎన్నో రీసన్స్ ఉంటాయి.
అలాంటి సక్సెస్ అయిన బ్లాగ్స్ లో కామన్ గా ఉన్న 9 రీసన్స్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.
ఈ రీసన్స్ మీరు తెలుసుకుంటే మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో మీకే అర్థం అవుతుంది. బహుశా ఈ పోస్ట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది.
1) ఇంటరెస్టెడ్ నిష్ సెలెక్ట్ చేసుకోవడం
మీరు ఏ పనిలో అయిన సక్సెస్ కావాలి అంటే మీకు మీరు చేసే పనిలో ఇంటరెస్ట్ ఉండాలి. అలా ఇంటరెస్ట్ ఉంటె మీకు ఆ పని గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తెలుసుకుని అయిన చేస్తారు.
చాలా మంది ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది కదా అని వాళ్ళకి ఇంటరెస్ట్ లేని బ్లాగ్ నిష్ లో బ్లాగ్ స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వలన మీరు మీ బ్లాగింగ్ జర్నీ మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంటరెస్ట్ ని ఫాలో అవ్వండి.
2) కరెక్ట్ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం
చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. మీ బ్లాగ్ నేమ్ మీకు బ్రాండింగ్ అవుతుంది. మీ డొమైన్ నేమ్ మీ సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి నా గురించి మీకు పెద్దగా ఏమి తెలియదు.
కానీ నా బ్లాగ్స్ చదివినా, లేక నా వీడియోస్ చూసిన మీకు Blogger VJ బ్రాండ్ గుర్తుకు వస్తుంది. చాలామందికి నా పేరు కూడా తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు నన్ను Blogger VJ అని గుర్తు పెట్టుకుంటారు.
అలాగే మీకు కూడా మీ డొమైన్ నేమ్ మీకు బ్రాండింగ్ తీసుకువస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి.
3) బ్లాగ్ లాంగ్వేజ్ సెలక్షన్
మీ బ్లాగ్ యొక్క లాంగ్వేజ్ కూడా సక్సెస్ కి ఒక రీసన్. ఎందుకంటె మీరు కంటెంట్ ప్రెసెంట్ చేసే లాంగ్వేజ్, యూసర్స్ ని ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది.
అయితే మీరు ఇంగ్లీష్ లో బ్లాగింగ్ చేయాలా, తెలుగులో బ్లాగింగ్ చేయాలా లేక వేరే ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అని మీ ఇష్టం.
దీని పై నేను ఒక బ్లాగ్ పోస్ట్ ఇంతకూ ముందు రాసాను, “బ్లాగ్గింగ్ ఏ లాంగ్వేజ్ లో చేస్తే బాగుంటుంది” అని. ఈ బ్లాగ్ పోస్ట్ చేదివితే మీకు క్లారిటీ వస్తుంది.
4) బ్లాగింగ్ బేసిక్స్ నేర్చుకుని చేయటం
బ్లాగింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక ప్రొఫెషన్. అందుకే బ్లాగింగ్ బేసిక్స్ నుండి నేర్చుకోవాలి.
ఉదాహరణకి ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయలి, కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి, కీవర్డ్స్ ఎలా యూస్ చేయాలి ఇలా ఎన్నో ఉంటాయి.
మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి, ఎలా ఇన్క్రీస్ చేయాలి ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కానీ అవి అన్ని వదిలేసి గూగుల్ యాడ్సెన్స్ కి ఎలా అప్లై చేయాలి అని ఆలోచిస్తారు.
దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి బ్లాగింగ్ బేసిక్స్ నుండి నేర్చుకోండి.
5) యునిక్ కంటెంట్ క్రియేట్ చేయటం
బ్లాగింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో బ్లాగ్స్ ఎలా రాయాలి అనే విషయాలు చాలామందికి తెలియదు లేదా రోజు కంటెంట్ క్రియేట్ చేయటం కష్టం కాబట్టి కంటెంట్ కాపీ చేసి వల్ల బ్లాగ్స్ లో యూస్ చేస్తుంటారు.
కానీ ఇలా చేయడం కన్నా మీరు ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేయాలి. మీకు ఒక డౌట్ రావచ్చు. నేను బ్లాగింగ్ చేసే ఇండస్ట్రీలో ఎంతో మంది బ్లాగర్స్ ఉన్నారు. దాదాపుగా అదే టైపు కంటెంట్ క్రియేట్ చేయాలి. మరి నేను క్రియేట్ చేసే కంటెంట్ యునిక్ ఎలా అవుతుంది.
మీరు కంటెంట్ కాన్సెప్ట్ తీసుకోండి. దానిని మీ ఓన్ స్టైల్ లో ప్రెసెంట్ చేయండి.
ఉదాహరణకి బ్లాగర్ లో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా? అనే టాపిక్ ఉంది. ఎవరు చెప్పిన ప్రాసెస్ ఒక్కటే.
కానీ చెప్పే విధానం మారుతుంది కదా! ఈ విధంగా మీరు ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది యునిక్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని.
6) SEO నేర్చుకోవడం
బ్లాగింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. కానీ మీ బ్లాగ్ కి ట్రాఫిక్ తీసుకురావడం కష్టం (ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి). మరి ఏం చేయాలి? SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి.
అందుకోసం మీరు SEO నేర్చుకోవాలి. నిదానంగా మీరు SEO ట్రిక్స్ నేర్చుకోవడం ద్వారా మీ బ్లాగ్ ట్రాఫిక్ పెరుగుతుంది. మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఉంటేనే మీరు మనీ ఎర్న్ చేయగలరు.
7) యూసర్స్ ప్రాబ్లంస్ సాల్వ్ చేయటం
మీ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లంస్ కి సొల్యూషన్ మీ కంటెంట్ ద్వారా ప్రోవైడ్ చేయడం. ఇలా చేయడం వలన మీ బ్లాగ్ ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతారు.
అంతే కాకుండా మీ సొల్యూషన్స్ వాళ్ళకి హెల్ప్ అయితే మీ బ్లాగ్ ని వల్లే ప్రమోట్ చేస్తారు. కాబట్టి మీ యూసర్స్ ప్రాబ్లంస్ కి సొల్యూషన్స్ ఆలోచించండి.
8) రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం
దాదాపుగా సక్సెస్ ఫుల్ బ్లాగర్స్ అందరూ రెగ్యులర్ గా బ్లాగింగ్ చేస్తారు. రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయి.
వాటిల్లో మీకు ముఖ్యమైనది మీ బ్లాగ్ కి రెగ్యులర్ గా ట్రాఫిక్ ఫ్లో అవుతుంది. అంతే కాకుండా మీ బ్లాగ్ లో కంటెంట్ ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉంటుంది.
కాబట్టి మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్స్ లో త్వరగా రాంక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.
9) హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం
మీ బ్లాగ్ లో ఉండే కంటెంట్ యూసర్స్ కి వేల్యూ ప్రోవైడ్ చేయాలి. అల చేయాలి అంటే మీరు మీ బ్లాగ్ లో హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలి.
మరి మీకు క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం ఎలాగో తెలియదా? మీకోసం నేను “హై క్వాలిటీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి” అని ఒక బ్లాగ్ పోస్ట్ రాసాను. ఆ పోస్ట్ చదవండి, మీకే అర్థం అవుతుంది.
ఈ 9 రీసన్స్ సక్సెస్ ఫుల్ బ్లాగ్స్ లో కామన్ గా కనిపిస్తాయి. ఒక్కసారి చెక్ చేసి చుడండి. మీకే అర్థం అవుతుంది.
ఈ విధంగా మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయవచ్చు. మీకు ఇంకా ఏమన్నా రీసన్స్ తెలిస్తే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ కనుకు మీకు నచ్చితే షేర్ చేయండి.
ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి
✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.
✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.
💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?
💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.
➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు
➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
➡️ ఇలా ఇంకా ఎన్నో…
💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?
💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.
🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.
⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?
⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021
latest telugu news website S9 Express News
Thank You S9 Express News