Tips for Blogging Success in Telugu బ్లాగింగ్ లో సక్సెస్ అవ్వటానికి 10 రూల్స్
బ్లాగింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలి అని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అని గమనిస్తే వాళ్ళు కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవుతూంటారు. అటువంటి 10 రూల్స్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.
Tips for Blogging Success in Telugu #1 క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయటం
మీ బ్లాగ్ లో మీ ఆడియన్స్ కి కావాల్సిన ఉపయోగపడే కంటెంట్ ని క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఉపయోగపడే కంటెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ గా మీ బ్లాగ్ ని విజిట్ చేస్తారు. అదే విధంగా మీ విజిటర్స్ ఫేస్ చేసే ప్రాబ్లంస్ కి, మీరు సోలుషన్స్ మీ బ్లాగ్ ఆర్టికల్స్ ద్వారా ఇస్తే వాళ్ళు రెగ్యులర్ గా మీ బ్లాగ్ ని విజిట్ చేస్తారు. అదే విధంగా మీ కంటెంట్ ని షేర్ చేస్తారు.
Tips for Blogging Success in Telugu #2 మంచి క్యాచీ టైటిల్ ని ఉపయోగించడం
మీ బ్లాగ్ ఆర్టికల్స్ చదివే రీడర్స్ మొదట ఎట్రాక్ట్ చేసేది మీ బ్లాగ్ పోస్ట్ టైటిల్. కాబట్టి మంచి క్యాచీ టైటిల్స్ ని ఉపయోగించండి. ఉదాహరణకి మీరు వెయిట్ లాస్ ఆర్టికల్స్ రాస్తున్నారు అనుకుందాం. సాదారణంగా వెయిట్ లాస్ గురించి ఎంతో మంది ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. కానీ కొన్ని మాత్రమే బాగా పాపులర్ అవుతాయి.
అలా పాపులర్ అయిన వాటిలో కంటెంట్ తో పాటుగా టైటిల్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. మీ కంటెంట్ ని రీడ్ చేయాలి అంటే ముందుగా ఆ టైటిల్ ని చూసే ఆ బ్లాగ్ పోస్ట్ పై క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు కాబట్టి మంచి క్యాచీ టైటిల్ ని యూస్ చేయండి.
Tips for Blogging Success in Telugu #3 ఇమేజెస్ ని యూస్ చేయండి
ఒక ఇమేజ్ కొన్ని వేల పదాలకి సమానం. మీ బ్లాగ్ లో ఉండే కంటెంట్ తో పాటుగా ఇమేజెస్ ని కూడా ఉపయోగిస్తే విజిటర్ కి మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఇది వాళ్ళు మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మంచి ఇమేజెస్ ని, క్రియేటివ్ డిజైన్స్ చేయడం ద్వారా మీ బ్లాగ్ కి వచ్చే విజిటర్స్ కి మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాం.
Tips for Blogging Success in Telugu #4 బ్లాగ్ ప్రమోషన్
మీరు మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రమోట్ చేయటం కూడా అంతే ముఖ్యం. ఒక బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయటం అంటే ఆర్టికల్స్ రాయడం 40% అయితే వాటిని ప్రమోట్ చేయటం 60%. కాబట్టి మీ బ్లాగ్ పోస్ట్స్ ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలి అంటే మనీ స్పెండ్ చేసి అడ్వర్టైస్ చేయమని కాదు, షేర్ చేయాలి అని. మని కూడా స్పెండ్ చేసి అడ్వర్టైస్ చేస్తే ఇంకా మంచిది.
Tips for Blogging Success in Telugu #5 బ్లాగ్ డిజైన్
మీ బ్లాగ్ కి విజిట్ చేసిన విజిటర్ కి మీ బ్లాగ్ డిజైన్ కూడా ఒక మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకోసమే బ్లాగర్స్ ప్రీమియం టెంప్లెట్స్ యూస్ చేస్తారు. వర్డుప్రెస్సు కానీ, బ్లాగర్ కానీ రెండింటిలో ఫ్రీ, ప్రీమియం టెంప్లేట్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మంచి టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి.
Tips for Blogging Success in Telugu #6 ఆన్లైన్ రేలషన్ షిప్
మీ బ్లాగ్ సక్సెస్ కావాలి అంటే మీరు మీ నిష్ లో ఉన్న మిగిలిన బ్లాగర్స్ తో మంచి రిలేషన్స్ కలిగి ఉండాలి. అదే విధంగా మీ బ్లాగ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ లో మీ పోస్ట్స్ కామెంట్ చసె వారితో కూడా మంచి రేలషన్స్ కలిగి ఉండాలి. ఇలా మంచి రిలేషన్స్ కలిగ ఉండడం వలన మీ బ్లాగ్ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.
Tips for Blogging Success in Telugu #7 రిలవెంట్ కీవర్డ్స్ యూస్ చేయడం
మీరు మీ బ్లాగ్ పోస్ట్స్ లో కీవర్డ్స్ యూస్ చేస్తుంటారు. కానీ చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా అనేక కీవర్డ్స్ యూస్ చేస్తారు. మీరు రిలవెంట్ కీవర్డ్స్ యూస్ చేయకపోయినా సెర్చ్ ఇంజిన్లు స్పామింగ్ చేస్తున్నారు అని మీ బ్లాగ్ ని సస్పెండ్ చేసే అవకాసం ఉంది. అల కనుక చేస్తే మీ బ్లాగ్ ఎప్పటికీసెర్చ్ఇంజిన్లలో రాంక్ అవ్వదు. అప్పుడు మీ బ్లాగ్ కి రావాల్సిన ఆర్గానిక్ ట్రాఫిక్ రాదు.
Tips for Blogging Success in Telugu #8 రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయడం
మనం ఇంతకూ ముందు బ్లాగ్స్ లో చేపుకోవడం జరిగింది, రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి అని. రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయడం వలన మీ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ బొగ్ కి ట్రాఫిక్ ఇన్క్రీస్ అవుతుంది. అంతే కాకుండా మీ బ్లాగ్ కికొత్త విజిటర్స్ లభిస్తారు. మీ బ్లాగ్ లో ఉన పోస్టులను చదవటానికి వచ్చిన విజిటర్స్ మరిన్ని పోస్టులు చదివే అవకాశం ఉంది. యావరేజ్ గా మీ బ్లాగ్ కి వచ్చిన విజిటర్ 3 నుండి 5 బ్లాగ్ పోస్ట్స్ చదివే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయండి.
Tips for Blogging Success in Telugu #9 గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే మీ నిష్ లో ఉండే మిగిలిన బ్లాగ్స్ లో మీరు బ్లాగ్స్ రాయడం. మనం ఇంతకూ ముందు చెప్పుకున్నట్లు ఆన్లైన్ రిలేషన్స్ ద్వార మీరు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయవచ్చు. మీరు వాళ్ళకి ఒక మెయిల్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వవచ్చు, లేదా బ్లాగ్ లో కాంటాక్ట్ పేజి ద్వారా కాంటాక్ట్ అవ్వవచ్చు.
Tips for Blogging Success in Telugu #10 మీ బ్లాగ్ స్పీడ్
మీ బ్లాగ్ బాగా పాపులర్ అవ్వటంలో మీ బొగ్ స్పీడ్ కూడా ఒక కేయ్రోలె ప్లే చేస్తుంది. మీరు మంచి హోస్టింగ్ ప్రొవైడర్ ని సెలక్ట్ చేసుకోవాలి. మంచి హోస్టింగ్ అయితే మీ బ్లాగ్ స్పేడ్ గా ఉంటుంది. ఒక వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ని ఎలా సెలక్ట్ చేసుకోవాలి అని ఇంతకు ముందు మన బ్లాగ్ లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఒక్కసారి దాన్ని చదవండి.
ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి
✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.
✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.
💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?
💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.
➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు
➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
➡️ ఇలా ఇంకా ఎన్నో…
💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?
💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.
🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.
⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?
⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.