always vj logo
How to Grow Business in Online

How to Grow Business in Online in 2020

Spread the love

How to Grow Business in Online? ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటం ఎలా?

ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్లకి ఆన్లైన్ ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి. మీకు ఈ బ్లాగ్ లో ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటానికి 5 టిప్స్ ని మీకు చెప్పబోతున్నాను.

How to Grow Business in Online? ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని గ్రో చేయటం ఎలా?

How to Grow your business in online

#1 How to Grow Business in Online | మీ బిజినెస్ వెబ్ సైట్ లో క్లియర్ నావిగేషన్స్ ఉండాలి

ఒక బిజినెస్ కి వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. వెబ్ సైట్ ఉండటం వలన కలిగే బెనిఫిట్స్ గురించి ఇంతకూ ముందు బ్లాగ్ లో చెప్పుకున్నాం. మీ వెబ్ సైట్ యూసర్ ఫ్రెండ్లీగా ఉండాలి. మీ వెబ్ సైట్ రేస్పానిసివ్ గా ఉంటె మీరు మొబైల్ యూసర్స్ కి కూడా రీచ్ అవ్వొచ్చు.
మీ వెబ్ సైట్ లో క్లియర్ నావిగేషన్స్ ఉండాలి. వెబ్ సైట్ కి వచ్చిన తరువాత సేల్స్ పేజికి, పర్చేస్ పేజికి ఏదైనా ప్రాబ్లం వస్తే కాంటాక్ట్ పేజికి ఈజీగా అర్థం అయ్యేటట్లు లింక్స్ ఉండాలి. దీనివల్ల మీకు కన్వర్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

#2 How to Grow Business in Online | మీ పై నమ్మకం క్రియేట్ చేయాలి

యూసర్స్ కి, ఫాలోయర్స్ కి మీ పైన నమ్మకం కలగాలి అంటే మీరు వాళ్ళకి వేల్యూని షేర్ చేయాలి. వేల్యూ అంటే వాళ్ళకి వేల్యూబుల్ అయిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కంటెంట్ ఇస్ కింగ్. కాబట్టి మీరు కంటెంట్ మార్కెటింగ్ ద్వారా లేదా బ్లాగింగ్ ద్వారా మీ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. దీని ద్వారా మీపై నమ్మకం కలుగుతుంది.

#3 How to Grow Business in Online | కాల్-టూ-ఏక్షన్ బటన్స్ క్లిక్ చేసేలా చేయడం

కాల్-టూ-ఏక్షన్స్ ద్వారా మీ యూసర్స్ మీతో ఉన్న రేలషన్ నుండి నెక్స్ట్ స్టెప్ క్కి వస్తారు. ఈ కాల్-టూ-ఏక్షన్ చాలా క్లియర్ గా, ఈజీగా ఉండాలి. కాల్-టూ-ఏక్షన్ ద్వారా యూసర్ అవసరాలు కూడా తీరాలి.
ఉదాహరణకి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్, ఫాలో బటన్స్, ఫ్రీ డౌన్లోడ్స్  ఇలాంటివి అన్ని మంచి కాల్-టూ-ఏక్షన్స్. వీటి ద్వారా మీకు యూసర్స్ / విసిటర్స్ సబ్స్క్రయిబర్స్ లేదా కస్టమర్స్ గా మారే అవకాశం ఉంటుంది.

#4 How to Grow Business in Online | సోషల్ మీడియా ప్రసెన్స్

ఆన్లైన్ ద్వార్ మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండాలి. మీ బిజినెస్ గోల్స్ కి రిలేటెడ్ ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ చూస్ చేసుకుని మీ బిజినెస్ ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయవచ్చు. దీని ద్వారా మీ సోషల్ సిగ్నల్స్ కూడా బెటర్ అవుతాయి.

#5 How to Grow Business in Online | మీ కస్టమర్స్ ఎవరో మీరు తెలుసుకోవాలి

మీ బిజినెస్ ఆన్లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీ సక్సెస్ కావాలి అంటే మీ కస్టమర్స్ ఎవరో తెలుసుకోవాలి. ఆన్లైన్ మీ ఎన్నో మెట్రిక్స్ యూస్ చేసుకుని మీ టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వవచ్చు. మీ కస్టమర్స్ ఎవరో మీకు తెలిస్తే టైం ఇంకా మనీ రెండూ కూడా సేవ్ అవుతాయి.
ఈ 5 టిప్స్ మీ బిజినెస్ ని ఆన్లైన్ ద్వారా గ్రో చేసుకోవడానికి యూస్ అవుతాయి. ఈ టిప్స్ మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ మీరు ట్రై చేస్తే, మీకు ఈ టిప్స్ ఎలా పనిచేసాయో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ మీకు కూడా తెలుసా? కామెంట్స్ లో వాటిని మాకు తెలియచేయండి. ఈ బ్లాగ్ మీకు నచ్చితే షేర్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *