digital marketing in telugu
2020 లోఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేయాలి?
How Small Businesses Run Digital Marketing campaigns in Telugu
క్రొతగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మన మైండ్ లో ఉండే ఒకే ఒక్క ఆలోచన, బిజినెస్ ని త్వరగా ఇంక్రిస్ చేయాలి అని. అలా మీ బిజినెస్ ఇంక్రిస్ అవ్వాలి అంటే, మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ లేదా మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీకు ఎఫెక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరం.
చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్
చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (Digital Marketing myths in Telugu)
చిన్న చిన్న బిజినెస్లని త్వరగా డెవలప్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ లో మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. అయితే సరిగ్గా ఇక్కగే ఇంటర్నెట్ లో ఉన్న అపోహలు (myths) మిమ్మల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి.
What is Google Analytics in Telugu
What is Google Analytics in Telugu?
What is YouTube Marketing in Telugu in 2020
What is YouTube Marketing in Telugu
What is Instagram Marketing in Telugu in 2020
What is Instagram Marketing in Telugu
Instagram మార్కెటింగ్ ద్వారా కూడా మన బిజినెస్ ని ప్రమోట్ చేయవచు. అసలు Instagram మార్కెటింగ్ ఎలా చేయాలి? Instagram మార్కెటింగ్ వాళ్ళ కలిగే బెనిఫిట్స్ ఏంటి? అని ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.
What is Twitter Marketing in Telugu in 2020
What is Twitter Marketing in Telugu
What is Facebook Marketing in Telugu in 2020
What is Facebook Marketing in Telugu
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంత వరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకున్నారు. సోషల్ మీడియా లో ఉన్న ఒకటైన, మెయిన్ platform Facebook మార్కెటింగ్ గురించి మనం ఈ పోస్టులో తెలుసుకుందాం! అసలు Facebook ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎందుకు యూస్ చేయాలి? Facebook మార్కెటింగ్ ఎలా చేయాలి? అనేది ఓవరాల్ గా చూద్దాం.