What is YouTube Marketing in Telugu in 2020

Spread the love

What is YouTube Marketing in Telugu

YouTube, మన దేశంలో JIO  వచ్చిన తరువాత ఎక్కువ మంది ఉపయోగించడం మొదలు పెట్టిన వెబ్ సైట్. YouTube వీడియో మార్కెటింగ్ platform. అంతే కాకుండా ప్రపంచంలో గూగుల్ తరువాత అత్యంత ట్రాఫిక్ ఉన్న రెండవ సెర్చ్ ఇంజిన్. అవును, గూగుల్ తరువాత అత్యంత పాపులర్ వెబ్ సైట్ YouTube.
మరి అలాంటి YouTube మన బిజినెస్ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది? హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ పోస్టులో Instagram మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు కదా? ఈ పోస్టులో YouTube ద్వారా మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం!

What is YouTube marketing in Telugu

What is YouTube Marketing in Telugu?

సాదారణంగా జనరల్ టెక్స్ట్ కంటెంట్ కన్నా ఇమేజ్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే నార్మల్ టెక్స్ట్ కంటెంట్ కన్నా ఇమేజ్స్ ఉన్న కంటెంట్ తో యూసర్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వుతారు. అలాగే ఇమేజ్స్ కన్నా వీడియోస్ అయితే ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. అందుకే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో వీడియో ad మేకింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి అదే ఫార్ములా ఉపయోగపడుతుంది.

YouTube Marketing వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి?

కాబట్టి మన బిజినెస్ డెవలప్మెంట్ లో భాగంగా మనం మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేయటానికి మనం ఒక వీడియో చేసి ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ఎలా ఉపయోగించాలి? ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ యూసర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలని మన వీడియో ద్వారా చక్కగా అర్థం అయ్యేటట్లు చేయవచ్చు.
వీటిని మనం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ప్రమోట్ చేయటం ద్వారా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కస్టమర్స్ కి చేరువ అవ్వటంలో YouTube మనకి సహాయం చేస్తుంది.
అంతే కాకుండా కేవలం బిజినెస్ కోసమే కాకుండా ప్రమోషనల్ వీడియోస్ రెగ్యులర్ గా అప్డేట్ చేయటం ద్వారా మన ప్రోడక్ట్ యొక్క ఫీడ్ బ్యాక్ తీసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా బిజినెస్ ఓనర్స్ కీ మాత్రమే కాకుండా, bloggers కి కూడా YouTube మార్కెటింగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

YouTube Marketing ఎలా చేయాలి?

YouTube లో మనం ఒక వీడియో ని మార్కెటింగ్ చేయటం చాలా ఈజీ. అంతే కాకుండా YouTube మార్కెటింగ్ చేయటం ద్వారా మన వెబ్ సైట్ SEO లో గూగుల్ లో ర్యాంకింగ్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపుగా ఒక పోస్ట్ ని మనం ఎలా అయితే టాగ్స్ సెట్ చేయటం, మంచి టైటిల్ పెట్టటం, keywords search చేయటం చేస్తామో అన్ని దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది.
మనం ఇంతకు ముందు మనం Google Ads గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రమోట్ చేస్తామో, అదే విధంగా మనం వీడియో ని కూడా ప్రమోట్ చేయవచ్చు. PPC లాగే వీడియో ప్రమోషన్ కూడా చేయవచ్చు.

YouTube Marketing కి ఒక ఉదాహరణ

నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ల ఇంట్లో కొంత ఇబ్బందిగా ఉంది. ఆర్ధికంగా, మానసికంగా వాళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ స్తితి లో ఉన్నప్పుడు వాళ్లు YouTube కొన్ని వీడియోస్ చూశారు. ఆ వీడియోస్ ఏంటి అంటే జాతకాలూ, శాంతులు వంటివి చేసే వాళ్ళకి చెందిన వీడియో. వాళ్లు ఉండేది కేరళలోని ఒక గ్రామం. అక్కడికి వెళ్ళటానికి 23 గంటలు ప్రయాణం చేయాలి.
సరేవాళ్లు అక్కడికి వెళ్లారు, వాళ్లు ఎదో చెప్పారు, ఏదో శాంతులు చేయించుకున్నారు, అదివేరే విషయం. నేను విషయం తెలుసుకొని ఆశర్యపోయాను. అప్పుడు నాకు YouTube మార్కెటింగ్ ఎలా పనిచేసిందో, అప్పుడు ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యింది అని తెలిసింది. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే YouTube మార్కెటింగ్ కూడా మన చేయటం మన బిజినెస్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది.
YouTube లో మనం చేసే వీడియోస్ ని కూడా మనం ఎంతమంది చూసారు అనేటువంటి అనలిటిక్స్ ద్వారా మనం అనాలిసిస్ చేయవచ్చు. కేవలం YouTube ఛానల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు అనేవి మీకు తెలిసిన విషయమే. YouTube Marketing గురించి మరిన్ని వవరాల కోసం ఈ వీడియో చుడండి.

YouTube మార్కెటింగ్ లో ఉన్న ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, స్ట్రాటజీస్ గురించి ముందు ముందు పోస్టులలో తెలుసుకుందాం. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is YouTube Marketing in Telugu?

YouTube, mana country lo JIO vachina taruvata yekkuava mandi use chesyadam modalu pettina website. YouTube Viedeo marketing platform. Anthe kakunda world lo google taruvata atyanta traffic unna rendava search engine. Avunu, Google taruvata atyanta popular website YouTube.
Mari alanti YouTube mana business development ki yela use avutundi? Hai friends, last post lo facebook marketing gurinchi telusukunanru kada? Ee post lo YouTube dwara marketing yela cheyali? Ane vishaylu chuddam!

What is YouTube Marketing in Telugu?

Sadaranamga general text kanna, Images yekkuavaga impact chupistayi ani manam intakumundu telusukunnam. Ante normal text content kanna images unna content tho users yekkuavaga interact avutaru. Alage images kanna videos ayithe inka yekkuavaga involve avutaru. Anduke traditional marketing lo video ad making kosam chala money spend chestoo untaru. Ikkada kooda manaki ade formula use avutundi.

YouTube Marketing Valana Kalige Benefits Yenti?

Kabatti mana business development lo baghamga manam mana product leda service ni promote cheyataniki manam oka video chesi aa product leda service ni yela use cheyali? Aa product leda service users ki yela use avutundi? Ane vshayalani oka video dwara baga artham ayetatlu cheyavachu.
Vitini manam facebook, twitter vanti vatilo promote cheyatam dwara mana product leda service ni customers ki cheruva avvatamlo YouTube manaki help chestundi.
Anthe kakunda kevalam business kosame kakunda promotional videos regular ga update cheyatam dwara mana product yokka feedback tisukovadaniki kooda upayogapadutundi. Anthe kakunda business owners ki matrame kakunda, bloggers ki kooda YouTube marketing chala chakkaga use avutundi.

YouTube Marketing Yela Cheyali?

YouTube lo manam oka video ni marketing cheyatam chala easy. Anthe kakunda YouTube marketing cheyatam dwara mana website seo lo google ranking avvataniki chala baga use avutundi. Dadapuga oka post ni mana yela ayithe tags set cheyatam, manchi title pettatam, keywords research cheyatam chestamo anni dadapuga oke rakamga untundi.
Manam intaku mundu manam google ads gurinchi telusukunnapudu manam ye vidhamga ayite promote chestamo, ade vidhamga manam video ni kooda promote cheyavachu. PPC lage video promotion cheyavachu.

YouTube Marketing ki Oka Example

Nenu miku oka example cheptanu. Naku telisina valla intlo kontha ibbandiga undi. Arthikamga, manasikamga vallu chala ibbandi padutoo unnaru. Aa sthithilo unnapudu vallu YouTube lo konni videos chusaru. Aa videos yenti ante jatakalu, santhulu vantivi chese vallaki chendina video. Vall undedi kerala lo ni oka village. Akkadiki vellataniki 23 hours journey cheyali.
Saru vallu akkadiki vellaru, vallu yedo chepparu, yedo santhulu cheyinchukunnaru, adi vere vishayam. Nenu vishayam telusukuni asharyapoyanu. Appudu naku YouTube marketing yela panichesindo, appudu practical ga workout ayyindi ani telisindi. Ante ikkada nenu cheppe vishayam yenti ante YouTube marketing kooda manam cheyatam mana business development ki chala upayogapadutundi.
YouTube lo manam chuse videos ni kooda manam yentha mandi chusaru, anetuvanti analytics dwara manam analysis cheyavachu. Kevalam YouTube channel dwara kotlu sampadistunnaru anevi miku telisina vishyame. YouTube marketing lo unna advanced technologies, strategies gurinchi mundu mundu posts lo telusukundam. Malli maroka post tho mi munduku vastam. 

Leave a Comment