What is Google Ads in Telugu in 2020

Spread the love

What is Google Ads in Telugu

హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంత వరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న దాదాపు అన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నారు. మనం ఇంతకు ముందు మనం SEARCH ENGINE MARKETING గురించి తెలుసుకున్నాం.
గూగుల్ లో SEM చేయటానికి GOOGLE ADs ద్వారా చేస్తాం అని చెప్పుకున్నాం కదా! సో ఈ పోస్టులో మనం GOOGLE ADS గురించి తెలుసుకుందాం. GOOGLE ADS లో మనం ఏ ఏ రకాలుగా మార్కెటింగ్ చేయవచ్చు? అని చూద్దాం.

what is google ads in telugu

What is Google Ads in Telugu?

GOOGLE ADS పూర్తిగా గూగుల్ డెవలప్ చేసిన సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కోసం తయారు చేసుకున్న అద్భుతమైన టూల్. ఇందులో మనం కేవలం సెర్చ్ ఇంజిన్ లో మాత్రమే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన పేజి లింక్, లేదా వెబ్ సైట్ లింక్ ని మనం ad గా ఇవ్వవచ్చు.
అయితే SEM ద్వారా మనకి కలిగే అద్భుతమైన ప్రయోజనం ఏంటి అంటే మన వెబ్ సైట్ కి ఎలాంటి SEO చేయకుండా మన వెబ్ సైట్ ఫస్ట్ పేజి లో డిస్ప్లే అవ్వుతుంది. దీనీ వలన మనకి high CTR (click through rate) సాధ్యపడుతుంది.

Google Ads వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి?

అంతే కాకుండా మనకి కొన్ని బ్లాగ్స్ లో కూడా గూగుల్ ads డిస్ప్లే అవుతాయి. ఇలా సెట్ చేయటానికి మార్కెట్ విత్ గూగుల్ పార్టనర్స్ ద్వారా సెట్ చేయవచ్చు. YouTube వీడియోస్ లో ad ఇవ్వాలి అంటే మనం YouTube వీడియోస్ లో సెట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి కొన్ని ఫ్రీ అప్స్ లో కూడా మనకి ads డిస్ప్లే అవుతూ ఉంటాయి.
గూగుల్ అప్స్ లో కూడా మనం సెట్ చేసుకుంటే ఆ అప్స్ లో కూడా మన ad డిస్ప్లే చేయవచ్చు. అంటే మనం ఏ టైపు ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి అనుకుంటే వాళ్ళని టార్గెట్ చేయవచ్చు. మన డబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా మన టార్గెట్ రీచ్ అవ్వవచ్చు.
మీరు కనుక ఈ మధ్య కనుక బ్లాగ్స్ లో కనుక గమనించి ఉంటె RS Brothers, GRT Jewelers వాళ్లు కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ads ఇస్తున్నారు. నిదానంగా అందరు కూడా డిజిటల్ వైపు మళ్లుతారు. అప్పుడు అలాంటి వాళ్ళకి డిజిటల్ మార్కేటర్స్ SEM చేయటానికి అవసరం అవుతారు.

Google Ads ఎలా క్రియేట్ చేయాలి?

అంతే కాకుండా మన బ్లాగ్స్, YouTube వీడియోస్ ప్రమోట్ చేసుకోవటానికి, మన brand ని ప్రమోట్ చేయటానికి మనం GOOGLE ADS ని ఉపయోగించవచ్చు. GOOGLE ADS లో మనకి ఉన్న అదనపు సదుపాయం ఏంటి అంటే మనం టార్గెట్ చేసిన keywords కి మనం ఒక్కో క్లిక్ కి మనం ఎంత స్పెండ్ చేయాలో బిడ్డింగ్ చేయవచ్చు.
దీనీ ద్వారా మన డబ్బు వృధాగా అవ్వకుండా ఉంటుంది. ఈ పద్ధతిని PPC (Pay Per Click) అని అంటారు. ఇక్కడ GOOGLE ADS ద్వారా PPC ads ఇవ్వటానికి క్లైంట్స్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒక వెబ్ సైట్ డిజైనింగ్ కంపెనీ నిర్కాహిస్తున్నాను అనుకుందాం.
నేను GOOGLE ADS ద్వారా నా ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేయాలి అనుకున్న! అప్పుడు నేను కొన్ని keywords టార్గెట్ చేసి, నేను ఒక 1000 రూపాయలతో ఒక ad create చేశాను అనుకుందాం. ఇక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడునా వెబ్ సైట్ లింక్ పై క్లిక్  చేస్తే ఒక్కో క్లిక్కుకి 10 రూపాయలుగా బిడ్డింగ్ వేసాను అనుకుందాం. అప్పుడునా వెబ్ సైట్ కి 100 క్లిక్కులు వస్తాయి. అంటే నా వెబ్ సైట్ లో ఉన్న సర్వీసెస్ ని 100 మంది చూస్తారు. వారిలో నాకు 30 మంది కాల్ చేసి నా సర్వీస్ గురించి ఎంక్వయిరీ చేసారు అనుకుందాం.
అప్పుడు వారిలో నుండి 15 మంది నాకు వెబ్ సైట్ డిజైన్ చేయమని ఆర్డర్ ఇస్తే నాకు సుమారుగా ఒక వెబ్ సైట్ కి 5000 – 10000 రూపాయల వరకూ వస్తాయి అనుకుందాం. యావరేజ్ గా 5000 అనుకుందాం, అప్పుడు నాకు 75 వేల రూపాయలు బిజినెస్ జరిగినట్టే కదా!
అంటే వెయ్యి రూపాయల ad తో నేను 75 వేల బిజినెస్ చేసినట్టే కదా! అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మనం ఎప్పుడైనా ఒక ad రన్ చేస్తున్నాం అంటే అది లాంగ్ రన్లో చేస్తే, మనకి ఆ ad రన్ చేసినందువల్ల ad కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది.
ఇది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ లో ఒకటి. కాబట్టి ad రన్ చేసేటప్పుడు ఈ విషయాన్నీ గుర్తు పెట్టుకోండి. ఒక వేళ మీరు ఒక రోజు లేదా రెండు రోజులకి ad కనుక రన్ చేస్తే మీకు ad కాస్ట్ అనేది బాగా పెరుగుతుంది.
GOOGLE ADS మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి మనం Google Analytics ని లింక్ చేసి రిజల్ట్స్ లేదా కన్వర్షన్స్ ని ట్రాక్ చేయవచ్చు. మరిన్ని వివరాలకి ఈ వీడియో చుడండి.

ముందు ముందు Google Ads  గురించి పూర్తీ కోర్స్ ని డిజైన్ చేసి అందులో GOOGLE ADS ని పూర్తిగా వివరించగలం. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is Google Ads in Telugu

Hai friends, miru intha varakoo digital marketing lo unna dadapu anni fundamentals gurinchi telusukunnaru. Manam intake mundu manam search engine marketing (sem) gurinchi telusukunnam.
Google lo sem cheyataniki google ads dwara chestam ani cheppukunnam kada! So ee post lo manam google ads gurinchi telusukundam. Google Ads lo manam yeye rakaluga marketing cheyavachu? Ani chuddam.

What is Google Ads in Telugu?

Google Ads complete ga google develop chesina search engine marketing kosam tayaru chesukunna adbhutamaina tool. Indulo manam kevalam search engine lo matrame mana product leda service ki sambandhinchina page link, leda website link ni manam ad ga ivvavachu.
Ayithe SEM dwara manaki kalige prayojanam yenti ante mana website ki yelanti SEO cheyakunda mana website first page lo display avutundi. Dini valana manaki high ctr (click through rate) sadhyapadutundi.

Google Ads Valla kalige Benefits Yenti?

Anthe kakunda manaki konni blogs lo kooda google ads display avutayi. Ila set cheyataniki market with google partners dwara set cheyavachu. YouTube videos lo ad ivvali ante manam youtube videos lo set chesukovachu. Anthe kakunda manaki konni free aps kooda manaki ads display avutoo untayi.
Google apps lo kooda manam set chesukunte aa aaps lo kooda mana ad display cheyavachu. Ante manam ye type audience ni target cheyali anukunte vallani target cheyavachu. Mana dabbu kooda waste avvakunda mana target reach avvavachu.
Miru kanuka ee Madhya blogs lo kanuka gamaninchi unte RS Brothers, GRT Jewellers vallu kooda digital marketing dwara ads istunnaru. Nidanamga andaru kooda digital vaipu mallutaru. Appudu alanti vallaki digital marketers SEM cheyataniki avasaram avutaru.

Google Ads yela create cheyali?

Anthe kakunda mana blogs, YouTube videos promote chesukovataniki, mana brand ni promote cheyataniki manam google ads ni use cheyavachu. Google ads lo manaki unna adanapu sadupayam yenti ante manam target chesina keywords ki manam okko click ki manam yentha spend cheyalo bidding cheyavachu.
Dini dwara mana money waste avvakunda untundi. Ee method ni PPC (Pay Per Click) ani antaru. Ikkada Google Ads dwara PPC Ads ivvataniki clients kooda intrest chuppistoo untaru. For example nenu oka website designing company run chestunnanu anukundam.
Nenu Google ads dwara na product leda service ni promote cheyali anukunnanu. Appudu nenu konni keywords ni target chesi, nenu oka 1000 rupees tho oka ad create chesanu anukundam. Ikkada nenu google lo search chesinappudu na website link pai click cheste okko click ki 10 rupees bidding vesanu anukundam. Appudu na website ni 100 clicks vastayi. Ante na website lo unna services ni  100 mandi chustaru. Varilo oka 30 mandi call chesi na service gurinchi enquiry chesaru anukundam.
Appudu varilo nundu 15 mandi naku website design cheyamani order iste naku sumaruga oak website ki 5,000 – 10,000 roopayala varaku vastayi anukundam. Average ga 5000 anukundam. Appudu naku 75,000 rupees business jariginatte kada!
Ante 1000 rupayala ad tho nenu 75,000 rupayala business chesinatte kada! Ayithe ikkada inko vishayam cheppali manam yeppudaina oka ad run chestunnam
ante adi long run lo run cheste, manaki aa ad run chesinandu valla ad cost anedi baga perugutundi.
Idi kooda marketing strategies lo okati. Kabatti ad run chesetappudu ee vishayanni gurtu pettukondi. Oka vela miru oka roju leda rendu rrojulaki ad kanuka run cheste miku ad cost anedi baga perugutundi.
Ee google ads manaki yela upayogapadutundo telusukovataniki manam Google Analytics ni link chesi results leda conversions ni track cheyavachu.
Mundu mundu Google ads gurinchi poorthi course ni design chesi andulo google ads ni poorthiga vivarinchagalam. Malli maroka post tho mi munduku vastam. 

Leave a Comment