always vj logo
What is Twitter marketing in telugu

What is Twitter Marketing in Telugu in 2020

Spread the love

What is Twitter Marketing in Telugu

సోషల్ మీడియా లో ఫేస్బుక్ తరువాత అంత పాపులర్ ప్లాట్ఫాం ట్విట్టర్. ఫేస్బుక్ లాగే ట్విట్టర్ కూడా బిజినెస్ డెవలప్మెంట్ లో మనకి హెల్ప్ చేస్తుంది. అవును ఫేస్బుక్ మార్కెటింగ్ లాగే ట్విట్టర్ మార్కెటింగ్ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన పార్ట్. మరి ట్విట్టర్ మార్కెటింగ్ గురించి మనం ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.

What is Twitter marketing in Telugu

What is Twitter Marketing in Telugu?

ట్విట్టర్ ట్వీట్స్ ద్వార మన ప్రొడక్ట్స్ / సర్వీసెస్ లని ప్రమోట్ చేయటాన్ని ట్విట్టర్ మార్కెటింగ్ అని అంటారు. ఇందులో కూడా ఫేస్బుక్ లో లాగానే బిజినెస్ లను వివిధ రకాల ad కాంపెయిన్స్ రన్ చేసి మన బిజినెస్లను ప్రమోట్ చేసి డెవలప్ చేయవచ్చు.

Twitter Marketing ఎలా చేయాలి?

ట్విట్టర్ మార్కెటింగ్ చేయటానికి మనకి ఒక ట్విట్టర్ ఎకౌంటు అదే విధంగా ఒక ad ఎకౌంటు కావాలి. వీటిని చాలా సులభంగా క్రియేట్ చేయవచ్చు. ట్విట్టర్ లో మనం 8 రకాల ad కాంపెయిన్స్ క్రియేట్ చేయవచ్చు. అవి:
  1. Tweet Engagement,
  2. Promoted Video Views,
  3. Awareness,
  4. Website Clicks or Conversions,
  5. In-Stream video views,
  6. Followers,
  7. Apps Installations,
  8. App re-engagements.

Tweet Engagement:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా మనం క్రియేట్ చేసిన ట్వీట్స్ యొక్క ఎంగేజ్మెంట్ పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది.

Promoted Video Views:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా మనం ట్విట్టర్ లో పోస్ట్ చేసే వీడియోస్ యొక్క వ్యూస్ పెంచడానికి యూస్ అవుతుంది.

Awareness:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా మన ట్వీట్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి యూస్ అవుతుంది. మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ గురించి ఎక్కువ మందికి తెలియాలి అంటే ఈ యాడ్ కాంపెయిన్ యూస్ చేయవచ్చు.

Website Clicks or Conversions:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వార మన వెబ్ సైట్ కి ట్రాఫిక్ తీసుకురావటానికి యూస్ అవుతుంది. అదే విధంగా కన్వర్షన్స్ పెంచటానికి కూడా యూస్ అవుతుంది. ఉదాహరణకి లాండింగ్ పేజి కి ట్రాఫిక్ తీసుకురావటానికి యూస్ అవుతుంది.

In-Stream video views:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా బాగా పాపులర్ అయిన వీడియోస్ లో మన వీడియో ad ని ప్రమోట్ చేయవచ్చు. దీని ద్వారా కూడా మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి యూస్ అవుతుంది.

Followers:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా మనం మన ట్విట్టర్ ఎకౌంటు యొక్క ఫాలోయర్స్ ని మనం పెంచుకోవచ్చు. ఒక రకంగా ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా మన ట్విట్టర్ కమ్యూనిటీనీ పెంచుకోవచ్చు.

Apps Installations:

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసే విధంగా ఉపయోగపడుతుంది.

App re-engagements:  

ఈ యాడ్ కాంపెయిన్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్న యాప్ లో మళ్ళి ఎంగేజ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది.
ఏ ad కాంపెయిన్ రన్ చేయాలో డిసైడ్ అయిన తరువాత మన కాంపెయిన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మన క్రెడిట్ / డెబిట్ కార్డు సెలక్షన్, ad బడ్జెట్, ad కాంపైన్ పీరియడ్ సెలెక్ట్ చేయాలి. తరువాత బిడ్డింగ్ అమౌంట్, తరువాత ఆడియన్స్ టార్గెట్ డెమోగ్రాఫిక్స్ టార్గెట్ చేసి, మనం ఒక ట్వీట్ ని క్రియేట్ చేయాలి లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన ట్వీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ad ప్లేస్ మెంట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మన ad రివ్యూ కంప్లీట్ అయ్యాక, అప్రూవల్ అయ్యాక మన ad డిస్ప్లే అవుతుంది.

ట్విట్టర్ మార్కెటింగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి?

ట్విట్టర్ మార్కెటింగ్ వలన మన ట్విట్టర్ ఫాలోయర్స్ పెరుగుతారు. మన ట్వీట్స్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. మన వెబ్ సైట్ ట్రాఫిక్, కన్వర్షన్స్ పెరుగుతాయి. మన బ్రాండింగ్ వేల్యూ ఇంక్రిస్ అవుతుంది.

మన ఇండియాలో ట్విట్టర్ మార్కెటింగ్ పరిస్థితి ఏంటి?

సాధారణంగా మన ఇండియాలో ట్విట్టర్ యూస్ చేసేవారు, ఫేస్బుక్, Instagram తో కంపరే చేస్తే తక్కువ. ఎక్కువగా ప్రొఫెషనల్స్, కంపెనీస్ మాత్రమే ట్విట్టర్ రెగ్యులర్ గా యూస్ చేస్తారు. ట్విట్టర్ మార్కెటింగ్ మన దేశంలో, అందులోను సౌత్ ఇండియాలో తక్కువగా యూస్ చేస్తారు. అంతే కాకుండా ట్విట్టర్ మార్కెటింగ్ కాస్ట్ ఫేస్బుక్ తో కంపరే చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి.
కానీ ఎవరైతే B2B లీడ్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు ట్విట్టర్ మార్కెటింగ్ యూస్ చేయవచ్చు. B2B లీడ్స్ ట్విట్టర్ ద్వార క్వాలిటీ లీడ్స్ దొరకుతాయి. ట్విట్టర్ మార్కెటింగ్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి.

ఇది ఫ్రెండ్స్ ట్విట్టర్ మార్కెటింగ్ గురించి. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.

TENGLISH

What is Twitter Marketing in Telugu

Social media lo facebook taruvata antha popular platform twitter. Facebook lage twitter kooda business development lo manaki help chestundi. Avunu facebook marketing lage twitter marketing kooda social media marketing lo oka mukhyamaina part. Mari Twitter marketing gurinchi manam ee blog post lo telusukundam.

What is Twitter Marketing in Telugu?

Twitter tweets dwara mana products / services lani promote cheyatanni twitter marketing ani antaru. Indulo kooda facebook lo lagane business lanu vividha rakala ad campaigns run chesi mana business lanu promote chesi develop cheyavachu.

Twitter marketing yela cheyali?

Twitter marketing cheyataniki manaki oka twitter account, ade vidhamga oka ad account kavali. Vitnini chala sulabhamga create cheyavachu. Avi:
  1. Tweet Engagement
  2. Promoted Video Views
  3. Awareness
  4. Website Clicks or Conversions
  5. In-Stream Video Views
  6. Followers,
  7. Apps Installations
  8. App re-engagements

Tweet Engagement:

Ee ad campaign dwara manam create chesina tweets yokak engagement penchukovataniki use avutundi.

Promoted Video Views:

Ee ad campaign dwara manam twitter lo post chese videos yokka views penchadaniki use avutundi.

Awareness:

Ee ad campaign dwara mana tweets yekkuava mandiki reach avvataniki use avutundi. Mana products leda services gurinchi yekkuva mandiki teliyali ante ee ad campaign use cheyavachu.

Website clicks or Conversions:

Ee ad campaign dwara mana website ki traffic tisukuravataniki use avutundi. Ade vidhamga conversions penchataniki kooda use avutundi. For example landing page ki traffic tisukuravataniki use avutundi.

In-Stream Video Views:

Ee ad campaign dwara baga popular ayina videos lo mana video ad ni promote cheyavachu. Dini dwara kooda mana products leda services ni yekkuva mandiki reach avvataniki use avutundi.

Followers:

Ee ad campaign dwara manam mana twitter account yokka followers ni manam penchukovachu. Oka rakamga ee ad campaign dwara mana twitter community ni penchukovachu.

Apps Installations:

Ee ad campaign dwara app install chese vidhamga use avutundi.

App re-engagements:

Ee ad campaign dwara twitter dwara install chesukunna app lo malli engage avvataniki use avutundi.
Ye ad campaign run cheyalo decide ayina taruvata mana campaign details ivvali. Ante mana credit / debit card selection, ad budget, ad campaign period select cheyali. Taruvata bidding amount, taruvata audience target demographics target chesi, manam oka tweet ni create cheyali leda already create chesina tweet ni select chesukovali. Ade vidhamga ad placement ni kooda select chesukovali. Okkasari mana ad review complete ayyaka, approval ayyaka mana ad display avutundi.

Twitter Marketing valana kalige benefits yenti?

Twitter marketing valana mana twitter followers increase avutaru. Mana tweet engagement kooda increase avutundi. Mana website traffic, conversions perugutayi. Mana branding value increase avutundi.

Mana India lo twitter marketing situation yenti?

General ga mana India lo twitter use chesevaru. Facebook, instagram tho compare cheste takkuva. Yekkuavaga professionals, companies matrame twitter regular ga use chestaru. Twitter marketing mana country lo, andulonu South India lo takkuvaga use chestaru. Anthe kakunda twitter marketing cost facebook tho compare chesukunte yekkuvaga untundi. Results takkuvaga untayi. Kani yevaraithe B2B leads kavali anukuntaro vallu Twitter marketing use cheyavachu. B2B leads twitter dwara quality leads dorukutayi. Idi friends what is twitter marketing in telugu gurinchi, malli maroka post tho mi munduku vastanu.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *