always vj logo
benefits of website

What are the Benefits of Website for Small Businesses

Spread the love

What are the Benefits of Website in Telugu?

ఈ రోజుల్లో మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ తట్టుకుని చిన్న చిన్న బిజినెస్ లను రన్ చేయడం కొంచెం కష్టమైన విషయం. అలాంటి బిజినెస్లకి వెబ్ సైట్ ఉండటం వలన మీరు పోటీలో ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉంటారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

benefits of website
ఒక వెబ్ సైట్ చేయించుకోవడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. 5 వేల రూపాయల నుండి మీరు మీ బుసినెస్ వెబ్ సైట్ చేయించుకోవచ్చు. ఇంకా ప్రైస్ మీ రిక్వైర్మేంట్ ని బట్టి మారుతుంది. కాబట్టి మీ బిజినెస్ కి వెబ్ సైట్ చేయించడం సులభం. మరి వెబ్ సైట్ ఉండటం వలన చిన్న చిన్న బిజినెస్ లకి కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

#1 Benefits of Website | మీ ఆఫ్ లైన్ బిజినెస్ ని ఎక్కువ మందికి తెలిసేలా చేస్తుంది.

సాధారణంగా మీరు మీ వెబ్ సైట్ ద్వారా మీ బిజినెస్ ని ప్రమోట్ చేయవచ్చు. Google My Business పేజిలో మీరు మీ వెబ్ సైట్ ని రిజిస్టర్ చేస్తే మీ వెబ్ సైట్ కి గూగుల్ నుండి ట్రాఫిక్ వస్తుంది. మీ బిజినెస్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అంతే కాకుండా గూగుల్ మై బిజినెస్ లో లిస్టు అయితే లోకల్ ట్రాఫిక్ మీకు వస్తుంది. ఆఫ్ లైన్ లో ఉన్న మీ బిజినెస్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది.

#2 Benefits of Website | ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.

మీ బిజినెస్ మరింత మందికి రీచ్ అవ్వటానికి మీ వెబ్ సైట్ హెల్ప్ అవుతుంది. మీ బిజినెస్ ని ప్రపంచంలో ఎక్కడి నుండి అయిన ఎవరు అయిన ఆక్సెస్ చేయవచ్చు. అలా మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది.

#3 Benefits of Website | 24/7 మార్కెట్ చేయవచ్చు

మీ బిజినెస్ కి మీ వెబ్ సైట్ ఒక మార్కెటింగ్ ఎక్సిక్యుటివ్ లాగా పని చేస్తుంది. మీ వెబ్ సైట్ మీకు ఒక సేల్స్ టీం లాగా పని చేస్తుంది. అంటే 24 గంటలు మీ వెబ్ సైట్ మీకు మార్కెటింగ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ సేల్ చేయాలి అంటే మీకు మీ వెబ్ సైట్ ఒక ప్లాట్ఫారం లాగా పని చేస్తుంది.

#4 Benefits of Website | ఆన్లైన్ విజిబులిటి ని ఇంక్రీస్ చేస్తుంది.

మీ ఆన్లైన్ ప్రేసేన్స్ ని పెంచుతుంది. కొన్ని వందల, వేల కిలోమీటర్ల దూరం లో ఉన్న కస్టమర్స్ ని కూడా మనకి మన వెబ్ సైట్ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ పర్చేస్ చేసేలా చేస్తుంది. ఇందుకు మనకి మంచి ఉదాహరణ, అమెజాన్, ఫ్లిప్కార్ట్. మనం వీటి నుండి ఎలాంటి ప్రొడక్ట్స్ పర్చేస్ చేసిన వాటిల్లో దాదాపుగా నార్త్ ఇండియా నుండి మనకి వస్తాయి. నిజానికి ఆ వెండార్స్ ఎవరో కూడా మనకి తెలియదు. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ల ద్వారా మనం ప్రొడక్ట్స్ న్ పర్చేస్ చేస్తుంటాం.

#5 Benefits of Website | మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయవచ్చు.

మీ బిజినెస్ వెబ్ సైట్ లో మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయవచ్చు. మీ ప్రొడక్ట్స్ సర్వీసెస్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రోవైడ్ చేయడం ద్వారా మీకు ఆ ప్రొడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి పూర్తీ అవగాహన ఉంది అని మీ కస్టమర్స్ కి వస్తుంది. అదే విధంగా ఆ ప్రొడక్ట్స్ & సర్వీసెస్ గురించిన పూర్తీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకోగలరు.
చిన్న చిన్న బిజినెస్లకి వెబ్ సైట్ ఉండటం వాళ్ళ కలిగే బెనిఫిట్స్ ఇవి. వెబ్ సైట్ కోసం మీకు కొంత మనీ, టైం ఖర్చు అవుతుంది. కానీ మీకు అవి మీ బిజినెస్ ని ఇంక్రీస్ చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి మీ బుసినెస్ కి వెబ్ సైట్ ఉండాలి. ఒకవేళ మీకు వెబ్ సైట్ లేకపోతే ఇప్పుడే వెబ్ సైట్ చేయించుకోండి.
మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి.
Also READ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *