always vj logo

డిజిటల్ మార్కెటింగ్

social media branding strategies in telugu

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ స్ట్రాటజీస్

Social Media Branding Strategies in Telugu ఒక్కపుడు సోషల్ మీడియా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటానికి యూస్ చేసేవారు. గత కొన్నేళ్ళుగా చాలా బిజినెస్ లకి వాళ్ళ బిజినెస్లని వాళ్ళ కస్టమర్స్ కి చేరువ చేయటం లో, వాళ్ళ బిజినెస్లు కూడా గ్రో అవ్వటానికి ఉపయోగపడ్డాయి. ఈరోజుల్లో బ్రాండింగ్ అంటే కేవలం ట్రాఫిక్ ఇంక్రీస్ చేయడం, లీడ్స్, సేల్స్ పెంచడం వంటి వాటి గురించి మాత్రమే కాదు.

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ స్ట్రాటజీస్ Read More »

Social Media Myths in Telugu

చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కి ఉండే సోషల్ మీడియా మిత్స్ (myths)

Small Businesses Owner’s Social Media Myths in Telugu ఒక బిజినెస్ ఓనర్ గా, మీ సోషల్ మీడియా ఎఫర్ట్స్ ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ రావాలని అనుకోవడంలో తప్పు లేదు. అలా మీరు మీ కాంపెయిన్స్ నుండి పాజిటివ్ రిజల్ట్స్ పొందాలి అంటే మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ ని సరైన కళ్ళజోడు పెట్టుకొని చూడాలి.

చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కి ఉండే సోషల్ మీడియా మిత్స్ (myths) Read More »

digital marketing campaigns in telugu

2020 లోఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేయాలి?

How Small Businesses Run Digital Marketing campaigns in Telugu క్రొతగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మన మైండ్ లో ఉండే ఒకే ఒక్క ఆలోచన, బిజినెస్ ని త్వరగా ఇంక్రిస్ చేయాలి అని. అలా మీ బిజినెస్ ఇంక్రిస్ అవ్వాలి అంటే, మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ లేదా మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీకు ఎఫెక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరం.

2020 లోఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేయాలి? Read More »