డిజిటల్ మార్కెటింగ్ టిప్స్

digital marketing tips in telugu

Digital Marketing Tips in Telugu for Beginners

డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ రాస్తున్నాను. చాలా మంది నన్ను సోషల్ మీడియా లో అప్రోచ్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి, స్టూడెంట్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి కూడా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి చెప్పాలి అని ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను. ఈ బ్లాగ్ పోస్ట్ లో 6 టిప్స్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పబోతున్నాను.

Read more

చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్

digital marketing myths in telugu

చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (Digital Marketing myths in Telugu)

చిన్న చిన్న బిజినెస్లని త్వరగా డెవలప్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ లో మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. అయితే సరిగ్గా ఇక్కగే ఇంటర్నెట్ లో ఉన్న అపోహలు (myths) మిమ్మల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి.

Read more

What is Twitter Marketing in Telugu in 2020

What is Twitter marketing in telugu

What is Twitter Marketing in Telugu

సోషల్ మీడియా లో ఫేస్బుక్ తరువాత అంత పాపులర్ ప్లాట్ఫాం ట్విట్టర్. ఫేస్బుక్ లాగే ట్విట్టర్ కూడా బిజినెస్ డెవలప్మెంట్ లో మనకి హెల్ప్ చేస్తుంది. అవును ఫేస్బుక్ మార్కెటింగ్ లాగే ట్విట్టర్ మార్కెటింగ్ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన పార్ట్. మరి ట్విట్టర్ మార్కెటింగ్ గురించి మనం ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.

Read more

What is Social Media Marketing in Telugu

what is social media marketing in telugu

What is Social Media Marketing in Telugu

మనం ఇంతకూ ముందు పోస్టులలో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్  గురించి తెలుసుకున్నాం. అయితే డిజిటల్ మార్కెటింగ్ లో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తో పాటుగా, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యమైనది. డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ పోస్ట్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.

Read more

What is Search Engine Marketing in Telugu

what is search engine marketing in telugu

What is Search Engine Marketing in Telugu

మనం ఇంతకూ ముందు పోస్టులలో SEO గురించి SOCIAL MEDIA OPTIMIZATION ల గురించి తెలుసుకున్నాం. అయితే మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్… డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తున్నాం కదా మరి మనం ఇంతవరకూ మార్కెటింగ్ చేయలేదు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును ఇంతవరకూ మనం మార్కెటింగ్ చేయలేదు. ఈ పోస్టులో What is SEARCH ENGINE MARKETING in Telugu గురించి తెలుసుకుందాం.

Read more

What is SEO in Telugu? | Blogger VJ

What is SEO in telugu

What is SEO in Telugu ? SEO అంటే ఏంటి?

SEO అంటే ఏంటి? What is SEO in Telugu

మనకి దేని గురించి అయిన తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తాం? మన మొబైల్ లోనో లేదా కంప్యూటర్ లోనో గూగుల్ లో search చేస్తాం, అవునా! అలాగే మన కస్టమర్స్, లేదా మన క్లైంట్స్ వెబ్ సైట్ కూడా అలాగే రావాలి అని ఎవరైనా అనుకుంటారు, కదా! మరి అది ఎలా సాధ్యం. ఉదాహరణకి మీరు ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు అనుకుందాం.

Read more

What is Digital Marketing in Telugu ?

What is Digital Marketing in telugu

What is Digital Marketing in Telugu | డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి

What is Digital Marketing in Telugu ? డిజిటల్ మార్కెటింగ్… ఇప్పుడు ప్రతి రంగాన్ని తనతో కలుపుకుపోతున్న రంగం. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మన దేశంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు 2020 కల్ల వస్తాయని ఒక అంచనా. మరి అంతగా ఈ రంగంలో ఏం ఉంది?

Read more