always vj logo
What is SEO in telugu

What is SEO in Telugu? | Blogger VJ

Spread the love

What is SEO in Telugu ? SEO అంటే ఏంటి?

SEO అంటే ఏంటి? What is SEO in Telugu

మనకి దేని గురించి అయిన తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తాం? మన మొబైల్ లోనో లేదా కంప్యూటర్ లోనో గూగుల్ లో search చేస్తాం, అవునా! అలాగే మన కస్టమర్స్, లేదా మన క్లైంట్స్ వెబ్ సైట్ కూడా అలాగే రావాలి అని ఎవరైనా అనుకుంటారు, కదా! మరి అది ఎలా సాధ్యం. ఉదాహరణకి మీరు ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నారు అనుకుందాం.


What is SEO in telugu

more
ఎవరైనా గూగుల్ లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ గుంటూరు అని టైపు చేసి search చేస్తే మీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వెబ్ సైట్ ఫస్ట్ రావాలి అంటే ఎం చేయాలి? అంటే అలా రావటాన్ని మనం search engine optimization అని అంటాము. దీనినే SEO అని కూడా అంటారు.
మరి SEO ఎలా చేయాలి? SEO చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? SEO చేస్తే ర్యాంకింగ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది? ఇలాంటి ఎన్నో విషయల గురించి ఈ పోస్ట్లో చూద్దాం !
SEO అనేది కొంత టెక్నికల్ పార్ట్ కి సంబంధించిన విషయం. కానీ అదేదో అర్థం కానీ విషయం మాత్రం కాదు. SEO మనం చేసుకోవచ్చు. ఒక వేళ మనకి చేయటానికి టైం లేకపోయినా, చేయటం కుదరకపోయినా ఒక SEO ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకోవచ్చు లేదా SEO ఏజెన్సీ వల్ల ద్వారా చేయవచ్చు.

SEO ఎలా చేయాలి?

SEO అనేది మనం వెబ్ సైట్ డొమైన్ (వెబ్ సైట్ పేరు)తోనే మొదలవుతుంది. SEO లో wordpress వెబ్ సైట్ అయితే ఇంకా ఎన్నో అదనపు సౌకర్యాలుంటాయి. అంటే html కోడింగ్ లో చేయవలసిన SEO టెక్నిక్స్ చాలా వరకు చేసి ఉంటాయి.
తరువాత keywords గురించి కొంత రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ గా వెబ్ సైట్ నందు కంటెంట్ అప్డేట్ చేయాలి. మన వెబ్ సైట్ ని search engines కి సబ్మిట్ చేయాలి. ఒకసారి search engines కి వెబ్ సైట్ ని సబ్మిట్ చేసాక, ఆయా search engines యొక్క crawlers మన వెబ్ సైట్ ని రీడ్ చేసి వాటి డేటాబేస్ లో ఇండెక్స్ చేసుకుంటాయి.
గూగుల్ అయితే ఒక పేజిని ఇండెక్స్ ర్యాంకింగ్ చేయటానికి సుమారుగా 200 విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇవి ఎపటికి అప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ.
మనం రెగ్యులర్ గా మన వెబ్ సైట్ ని అప్డేట్ చేయడం అంటే ఎలా చేస్తాము? అందుకోసమే పెద్ద పెద్ద బిజినెస్ వెబ్ సైట్స్ బ్లాగ్స్ ని రేగులర్ గా maintain చేస్తూ ఉంటాయి.
SEO లో మనకి బిజినెస్ కి కావాల్సిన keywords ని సెలెక్ట్ చేసుకొని వాటిని మన వెబ్ సైట్ కోసం optimaize చేయాలి. ఇంకా meta tags, meta description వంటివి onpage optimaization చేస్తాము. ఇలా రకరకాల పద్దతుల ద్వారా మనం మన వెబ్ సైట్ ని SEO ఫ్రెండ్లీగా రెడీ చేయాలి.

SEO వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి?

అయితే SEO చేయటం ద్వారా మనకి కలిగే ఉపయోగం ఏంటి? మన వెబ్ సైట్ ద్వారా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఈ డిజిటల్ యుగంలో ప్రతీ దానికి గూగుల్ పై ఆధారపడిన రోజులలో వెబ్ సైట్ ఎంత అవసరమో, SEO కూడా అంతే అవసరం.
ఇందువల్ల మన బిజినెస్ డెవలప్ అవ్వాలి. వెబ్ సైట్ వల్ల మనకి ఒక రెండు లీడ్స్ వచ్చిన చాలు. మన వెబ్ సైట్ create చేసి, SEO చేసిన ప్రయోజనం జరిగినట్టే. అంతే కదా! కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో SEO కూడా ఒక భాగమే.
మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ప్రతీ మాడ్యుల్ ని మనం విడివిడిగా చూడకూడదు. ఎందుకంటే కొన్ని మన బిజినెస్ brand విలువని create చేస్తాయి. కొన్ని లీడ్స్ తీసుకురావటంలో ఉపయోగపడతాయి. కొన్ని డైరెక్ట్ గా సేల్స్ చేయటంలో ఉపయోగపడతాయి. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

SEO ante yenti in Telugu?

What is SEO in Telugu

Manaki deni gurinchi ayina teliyakapothe manam ventane yem chestam? Mana mobile lono pc lo google lo search chestam. Avuna! Alage mana customers, leda mana clients website kooda alage ravali ani yevaraina anukuntaru kada! Mari adi yela kudurutundi. For example miku oka computer training center run chestunnaru anukundam. Yevaraina google lo computer training center in Guntur ani type chesi search cheste mi computer training centre website first ravali ante yem chceyali? Ante ala ravatanni  manam search engine optimaization ani antamu. Dinine SEO ani kooda antaru. Mari SEO yela cheyali? SEO cheyataniki yentha kharchu avutundi? SEO cheste ranking avvataniki yentha time padutundi? Ilanti yenno vishayala gurinchi ee post lo chuuddam.
SEO anedi kontha technical part ki sambandhinchina vishayam. Kani adedo artham kani vishayam matram kadu. SEO manam chesukovachu. Oka vela manaki time lekapoyiona, cheyatam kudarakapoyina oka SEO expert ni hire chesukovachu, leda SEO agency valla dwara cheyavachu.

SEO yela Cheyali?

SEO anedi manam website domain (website name) thone modalavutundi. SEO lo wordpress website ayithe inka yenno additional benefits untayi. Ante HTML coding lo cheyavalasina SEO technics chala varaku chesi untayi.
Taruvata keywords gurinchi konthe research cheyavalasi untundi. Regular ga website lo content update cheyali. Mana website ni search engines ki submit cheyali. Okasari search engines ki website ni submit chesaka, aya search engines yokka crawlers mana website ni read chesi vati database lo undex chesukuntayi.
Google ayithe oka page ni index cheyataniki sumaruga 200 vishayalani pariganaloki tidukuntundi. Ayithe Ivi yeppatiki appudu maripothu untayi. Idi oka nirantara prakriya.
Manam regular ga mana website ni update cheyadam ante yela chestam? Andukosam pedda pedda business websites blogs ni regular ga maintain chestoo untayi.
SEO lo manaki business ki kavalsina keywords ni select chesukuni vatini mana website kosam optimaize cheyali. Inka meta tags, meta description vantivi onpage optimaization chestam. Ila rakarakala padhatula dwara manam mana website ni SEO friendly ga ready cheyali.

SEO cheyadam valana kalige benefits yenti?

Ayithe SEO cheyatam dwara manaki kalige upayogam yenti? Mana website dwara mana product leda service ni sale chesukovali. Ala chesukovali ante ee digital yugamlo, prati daniki google pai aadharapadina rojulalo website yentha avasaramo, SEO kooda anthe avasaram.
Induvalla mana business develop avvali, website valana manaki oka rendu leads vachina chalu. Mana website create chesi, SEO chesina prayojanam jariginatte. Anthe kada! Kabatti digital marketing lo SEO kooda oka bhagame.
Manam digital marketing lo unna prati module ni manam vidividiga chudakodadu. Yendukante konni business brand value ni create cheystayi. Konni leads tisukuravatam lo help avutayi. Konni direct ga sales cheyatam lo upayogapadatayi. Malli maroka post tho mi munduku vastam.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *