డిజిటల్ మార్కెటింగ్ టిప్స్

digital marketing tips in telugu

Digital Marketing Tips in Telugu for Beginners

డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ రాస్తున్నాను. చాలా మంది నన్ను సోషల్ మీడియా లో అప్రోచ్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి, స్టూడెంట్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి కూడా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి చెప్పాలి అని ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను. ఈ బ్లాగ్ పోస్ట్ లో 6 టిప్స్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పబోతున్నాను.

Read more

What is Email Marketing in Telugu | Blogger VJ

What is email marketing in telugu

Email Marketing in Telugu | ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుగులో

ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది. 10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు  రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి.
అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ వలన ఉపయోగం ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం! హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా ఈ పోస్టులో ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.

Read more

What is Digital Marketing in Telugu ?

What is Digital Marketing in telugu

What is Digital Marketing in Telugu | డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి

What is Digital Marketing in Telugu ? డిజిటల్ మార్కెటింగ్… ఇప్పుడు ప్రతి రంగాన్ని తనతో కలుపుకుపోతున్న రంగం. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మన దేశంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు 2020 కల్ల వస్తాయని ఒక అంచనా. మరి అంతగా ఈ రంగంలో ఏం ఉంది?

Read more