Email Marketing in Telugu | ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుగులో
ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది. 10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి.
అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ వలన ఉపయోగం ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం! హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా ఈ పోస్టులో ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.
ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏమిటి?
సింపుల్ గా చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మన కస్టమర్స్ కి మనం ఈమెయిలు ద్వారా తెలియచేయటానికి ఈమెయిలు మార్కెటింగ్ అంటారు. మనం ఒక బ్రాండ్ ని create చేయాలి అన్నా, ప్రమోట్ చేయాలి అన్నాఈమెయిలు మార్కెటింగ్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం నేరుగా మన కస్టమర్ లేదా subscribers కి నేరుగా ఈమెయిలు ద్వారా సమాచారాన్ని చేరవేయవచ్చు. ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనం మన కస్టమర్స్ కి అందుబాటులో ఉండవచ్చు.
ఈమెయిలు మార్కటింగ్ వలన ఉపయోగం ఏంటి?
ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా మనకి మన కస్టమర్ కి మధ్య ఉన్న రేలషన్ మరింత బలంగా అవుతుంది. కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మన కస్టమర్ కి మన బ్రాండ్ లేదా కంపెనీ పై నమ్మకాన్ని పెంచటంలో తోడ్పడుతుంది. అయితే ఈమధ్య ఈమెయిలు మార్కెటింగ్ అంటే కేవలం కమర్షియల్ మెసేజెస్ ద్వారా advertisement, బిజినెస్ సేల్స్ కి సంబంధించిన మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. బ్లాగ్స్ కి సంబంధించిన ఈమెయిలస్ చూసినట్లయితే అందులో వాళ్లు రీసెంట్గా పోస్ట్ చేసిన పోస్టు యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మెయిల్స్ మనం పొందుతుంటాం. ఉదాహరణకి మీరు మా పోస్టులు కూడా అలాగే పొంది ఉండవచ్చు!
ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి?
మనం జిమెయిల్ ద్వారా కేవలం ప్రతీ రోజు కేవలం 500 మెయిల్స్ మాత్రమే పంపగలం. మరి మీ దగ్గర 2000 మంది కస్టమర్స్ లేదా వెబ్ సైట్ విసిటర్స్ ఉంటె మరి ఎలా? అంత మందికి ఎవరికీ వాళ్ళకి ఈమెయిలు పంపినట్టు ఉండే కొన్ని ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి,
కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి.ఇక్కడ కొన్ని టూల్స్ ఎంటో చూద్దాం.
కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి.ఇక్కడ కొన్ని టూల్స్ ఎంటో చూద్దాం.
- MailChimp (free)
- Mailerlite (free)
- Aweber (paid)
- Drip (paid)
- Convert Kit (paid)
ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కానీ ఇవి పాపులర్ టూల్స్. వీటి గురించి ముందు ముందు వివిరంగా పోస్ట్లు చేయటానికి ప్రయత్నిస్తాం.
ఈమెయిలు మార్కెటింగ్ ఎన్ని రకాలు?
ఈమెయిలు మార్కెటింగ్ లో మనకి ప్రధానంగా 6 రకాల ఈమెయిలస్ ఉన్నాయి.అవి:
- Email Newsletters
- Digests
- Dedicated Emails
- Lead Nurturing
- Sponsorship Emails
- Transactional Emails
మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.
TENGLISH
Email Marketing in Telugu
Prati roju mail open cheyagane, mi credit scire update ayyindi. 10 nimishalalo mi loan online lo approval chesukondi. Mi credit card ready ayyindi ani manaki mails vastoo untayi. Ivanni kooda email marketing lo bhamga manaki vastoo untayi.
Asalu email marketing ante yenti? Email Marketing valana uses yenti? Email Marketing yela cheyali? Ane vishayalu chuddam! Hai friends, digital marketing lo baghamga ee post lo email marketing gurinchi telusukundam.
Email Marketing ante yenti (What is Email Marketing in Telugu)?
Simple ga cheppalante, oka product leda service gurinchi mana customers ki manam email dwara teliyacheyataniki email marketing antaru. Manam oka brand ni create cheyali anna, promote cheyali anna email marketing manaki chala use avutundi. Email marketing dwara information provide cheyavachu. Email Marketing
dwara manam mana customers ki andubatulo undavachu.
dwara manam mana customers ki andubatulo undavachu.
Email Marketing valana upayogam yemti?
Email marketing dwara manaki mana customer ki Madhya unna relation marintha balamga avutundi. Customers tho interact avvataniki avakasam untundi. Mana customer ki mana brand leda company pai nammakanni penchatam lo todpadutundi.
Ayithe ee Madhya email marketing ante kevalam commercial messages dwara advertisement, business sales ki sambandhinchina mails yekkuvaga vastunnayi. Blog ki sambandhinchina emails chusinatu ayithe andulo vallu recent ga post chesina post yokka information gurinchi mails manam pondutuntam. Example
ki miru ma posts kooda alage pondi undavachu.
ki miru ma posts kooda alage pondi undavachu.
Email Marketing yela cheyali?
Manam gmail dwara kevalam prati roju kevalam 500 mails matrame pampagalam. Mari mi daggara 2000 mandi customers leda website visitors unte mari yela? Antha mandiki yevariki vallaki email pampinattu unde konni email marketing tools andubatulo unnayi. Vitilo konni paid tools unnayi. Ikkada konni tools yento chuddam.
- MailChimp (free)
- Mailerlite (free)
- Aweber (paid)
- Drip (paid)
- Convert Kit (paid)
Inka chala tools unnayi. Kani ivi popular tools. Viiti gurinchi mundu mundu vivaramga posts cheyataniki prayatnistam.
Email marketing yenni rakalu?
Email marketing lo manaki pradhanamga 6 rakala emails unnayi. Avi:
- Email Newsletters
- Digests
- Dedicated Emails
- Lead Nurturing
- Sponsorship Emails
- Transactional Emails
Malli maroka post tho malli manam kaluddam.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021