Website Design Formula for Small Businesses
Website Designing Tips for Small Businesses దాదాపుగా అన్ని వెబ్ సైట్స్ వాళ్ళ వెబ్సైటు ని ఈజీగా కనిపెట్టాలి, ఈజీగా రీడర్స్ ఒక పేజి నుండి తనకి కావాల్సిన పేజికి వెళ్ళాలి, ఈజీగా యూస్ చేసుకునే విధంగా ఉండాలి, సులభంగా విజిటర్స్ నుండి పే చేసే కస్టమర్స్ గా కావాలి అని అనుకుంటారు. ఇవన్ని కూడా ఒక మంచి వెబ్ సైట్ ఎలా ఉండాలి అనే సిగ్నల్స్ మనకి ఇస్తాయి, అంతేకాదు ఇలా ఉన్న వెబ్ … Read more