2020 Instant Traffic Tips to Bloggers in Telugu

Instant Traffic Tips to Bloggers in Telugu

Instant Traffic Tips to Bloggers in Telugu ఒక జీవికి బ్రతకడానికి  ఆక్సిజన్ ఎంత అవసరమో, ఒక బ్లాగర్ కి ట్రాఫిక్ అంతే అవసరం. ప్రతి బ్లాగర్ తన బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీస్ చేసుకోవటానికి అనేకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ట్రాఫిక్ విషయంలో సెర్చ్ ఇంజిన్స్ నుండి వచ్చే ట్రాఫిక్ ఎక్కువగానూ, క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది అని మనం ఇంతకూ ముందు తెలుసుకున్నాం. కానీ కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సెర్చ్ ఇంజిన్స్ … Read more

How to Research Keywords using UberSuggest in Telugu

How to Research Keywords using UberSuggest in Telugu ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలన్న, ఒక యాడ్ ని టార్గెట్ చేయాలన్న కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి కీవర్డ్స్ లో మనకి పనికివచ్చేది ఏది, మనకి ఏది అనవసరం అని మనం తెలుసుకోవటం ఎలా? కీవర్డ్స్ లో ఏది బెస్ట్, ఏ కీవర్డ్ ని మనం ర్యాంక్ చేయటానికి ఎంత టైం పడుతుంది, అసలు ర్యాంక్ అవుతుందా లేదా అనేవి మనం కీవర్డ్స్ రీసెర్చ్ … Read more

ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయడం ఎలా?

how to make a successful blog in telugu

How to Create a Successful Blog ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయడం ఎలా?

ఒక బ్లాగ్ బాగా పాపులర్ కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు నాకు చాలా సమాధానాలు వినిపించాయి. బాగా SEO చేయాలి, మంచి ఆర్టికల్స్ వ్రాయాలి, బ్లాగ్ బాగా స్పీడ్ గా ఉండాలి. మన బ్లాగ్ కి చాలా మంది రెగ్యులర్ విజిటర్స్ ఉండాలి.
FB లో మన పేజికి వేలలో ఫాలోవర్స్ ఉండాలి. ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి ఇవన్ని కరెక్టే. కానీ నా దృష్టిలో మన బ్లాగ్ లో వ్రాసే ఆర్టికల్స్, మన బ్లాగ్స్ ని పాపులర్ చేస్తాయి.

Read more

What is Web Hosting ? How to choose Hosting Service Provider

What is Web Hosting How to choose a service provider

What is Web Hosting ? How to choose Hosting Service Provider

చాలా మంది బ్లాగర్స్, యూట్యూబర్స్ తమ బ్లాగ్స్ లో, వీడియోలలో BlueHost, Hostinger అని రకరకల్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ మంచివి అని అంటుంటారు. చాలా మందికి వీటి గురించి అంతగా తెలియదు.
దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Hosting అంటే ఏమిటి? హోస్టింగ్ సర్వీస్ ఎంపిక చేసుకోవటానికి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే విషయాల గురించి చూద్దాం.

Read more

What is Domain ? How to register a domain in telugu?

What is Domain How to register a Domain

What is Domain ? How to register a domain in Telugu?

చాలా మంది బ్లాగర్స్ తమ బ్లాగ్ లో డొమైన్ రిజిస్ట్రేషన్ అని, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అని అంటుంటారు. చాలా మందికి ఇవి ఏంటో తెలియదు. దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Domain అంటే ఏమిటి? అసలు డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలా ఆలోచించాలి? అనే విషయాల గురించి చూద్దాం.

Read more

బ్లాగ్గింగ్ ఎవరు చేయవచ్చు? Who can start blogging?

07 Who can start blogging

Who Can Start Blogging

రవి 10th క్లాసు అయిపోయాక రెగ్యులర్ గా ఉండే ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ వంటివి ఏమి తీసుకోకుండా, 10th తరువాత ఉండే హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు. కోర్సు కాల వ్యవధి (duration) 2 సంవత్సరాలు.
అప్పటికి తన వయస్సు 15 సంవత్సరాలు. కోర్స్ పూర్తయింది. తనకి కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి అందుకు అనుగుణంగా అనేక రకాల డిషెస్ చేయటం నేర్చుకున్నాడు. తనకి ఉన్న టాలెంట్ తో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అన్నది అతని ఆలోచన.

Read more

బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చా? Start Blogging for Free ?

we start a blog withour money

బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చా? Start Blogging for Free ?

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వారిలో స్టూడెంట్స్, నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు.  వాళ్ళలో చాలా మంది ఫ్రీగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఆర్టికల్ లో బ్లాగ్గింగ్ ఫ్రీగా చేయవచ్చా? లేక ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టాలా? ఫ్రీగా బ్లాగ్గింగ్ చేస్తే సక్సెస్ అవుతామా? డబ్బు ఖర్చు పెడితే సక్సెస్ అవుతామా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం !

Read more

ఒక సక్సెస్ ఫుల్ బ్లాగర్ అవ్వడం ఎలా? How to Become a Successful Blogger in Telugu

how to become a successful blogger in telugu

How to Become a Successful Blogger in Telugu

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అనే స్టార్ట్ చేస్తారు. కానీ చాలా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అసలు ఒక బ్లాగర్ సక్సెస్ కావాలి అంటే అతనికి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలి? ఒక బ్లాగర్ ఎలా ఉంటె సక్సెస్ అవుతారు అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

Read more

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? What is Blogging in Telugu?

What-is-Blogging-in-Telugu-thumbnail-blogger-vj

బ్లాగ్గింగ్ అంటే ఏంటి? What is Blogging in Telugu

బ్లాగర్ అవ్వటం చాలా చాలా తేలిక. అవును చాలా చాలా తేలిక. ఎందుకు అంటే ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మనకి ఆసక్తి ఉన్న అన్ని విషయాల గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి బ్లాగర్ అవ్వటం చాలా తేలిక. బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? బ్లాగ్గింగ్ చేయటం వల్ల డబ్బులు సంపాదించవచ్చా? కేవలం డబ్బు సంపాదించడం కోసమే బ్లాగ్గింగ్ చేయవచ్చా? మనకి తెలుగులో ఎంతవరకూ అవకాశం ఉంది? అనేటువంటి విషయాలు తెలుసుకుందాం!

Read more