How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

Spread the love

ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి? How to Start a Blog?

బ్లాగ్గింగ్ గురించి, బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి, తెలుగులో బ్లాగ్గింగ్ చేసే వారికీ ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాల గురించి ఇంతకూ ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాం. ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?  అని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి - How to start blogging in telugu

ఒక మంచి ఆలోచన వచ్చిన వెంటనే లేదా బ్లాగ్గింగ్ చేయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే బ్లాగ్గింగ్ మొదలు పెట్టడం మంచిది. అయితే ఇక్కడ బ్లాగ్గింగ్ చేసే విధానం 2 రకాలు (నా ఆలోచనల్లో).
ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ ద్వారా చేయడం ఒకటి. మరొకటి మనం సొంతంగా ఒక బ్లాగ్ ని మొదలుపెట్టడం. మీ ఇష్టం, మీరు ఎలా అయిన మొదలు పెట్టవచ్చు. అయితే నా సలహా సొంత బ్లాగ్ అయితే మంచిది. అందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? What is Blogging in Telugu?

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటానికి ముందుగా ఒక నిషిని సెలెక్ట్ చేసుకుని, ఈ నిషి అయితే మనం నిరంతరం బ్లాగ్ ఆపకుండా చేయగలం అని ఒక నమ్మకం వచ్చాక, ఏ ప్లాట్ఫారం పై చేయాలి అని ఆలోచించుకోవాలి.
ఎందుకంటె మనం ఎంచుకునే ప్లాట్ఫారం కూడా మన సక్సెస్ లో ఉపయోగపడుతుంది. బ్లాగ్గింగ్ చేయటానికి రకరకాల ప్లాట్ఫారంస్ ఉన్నాయి. వాటిల్లో Blogspot, WordPress, Joomla, కష్టమైజడ్ CMS అప్లికేషన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి.

వీటిల్లో
Blogspot, WordPress, Joomla లు బాగా పాపులర్ అప్లికేషన్లు. అదృష్టం ఏంటి అంటే ఈ ప్లాట్ఫాంస్ 3 మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ప్లాట్ఫాం నిర్ణయించుకున్న తరువాత ప్రమోషనల్ ఆక్టివిటీస్ (Marketing Plan) గురించి ఆలోచించాలి. ఇవి ఒక్కో బ్లాగర్ యొక్క ఆలోచనా విధానం బట్టి మారుతూ ఉంటుంది.

Blogging Topics in Telugu ? బ్లాగ్గింగ్ టాపిక్స్ తెలుగులో

మార్కెటింగ్ కూడా అయ్యాక మన బ్లాగ్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉందొ తెలుసుకోవటానికి మనకి కొన్నిటూల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని, మన బ్లాగ్ ని మరింత బాగా పాపులర్ అయ్యేలా చేసుకోవచ్చు. ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటానికి బేసిక్ ప్రాసెస్ ఇది.వీటిని గురించి వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.

TENGLISH

Blogging gurinchi, Blogging dwara money yela earn cheyali, telugulo blogging chese variki yetuvanti avakasalu untayi ane vishayala gurinchi intaku mundu article lo telusukunnam. Oka blog ni yela start cheyali? Ani ee article lo telusukundam

Oka Blog ni Yela Start Cheyali?

      Oka manchi aalochana vachina ventane leda blogging cheyali ane aalochana vachina ventane blogging modalu pettatam manchidi. Ayithe ikkada blogging chese vidhanam 2 rakalu (in my thoughts).
Okati Social Media platforms dwara cheyadam okati. Marokati Sonthamga oka blog ni modalupettadam. Mi ishtam, miru yela ayina modalu pettavachu. Ayithe na salaha sontha blog ayithe manchidi. Anduvalla aneka
prayojanalu unnayi.
Blogging start cheyataniki munduga oka niche select chesukuni, ee niche ayithe manam nirantaram blog aapakunda cheyagalam ani oka nammakam vachaka, ye platform pai cheyali ani aalochinchukovali.
Yendukanete manam choose chesukune platform kooda mana success lo upayogapadutundi. Blogging cheyataniki rakarakala platforms unnayi. Vatillo blogspot, WordPress, Joomla, customaized CMS applications ila chala rakalu unnayi. Vitillo Blogspot, WordPress, Joomla lu baga popular ayina applications.
Lucky ga ee 3 platforms manaki free ga andubatulo unnayi. Platfoam nirnayinchukunna tarvata promotional activities (Marketing Plan) gurinchi alochinchali. Ivi okko blogger yokka aalochana vidhanam batti marutoo untundi.
      Marketing kooda ayyaka mana blog yokka performance yela undo
teluskovataniki manaki konni tools unnayi. Vatini upayoginchukuni, mana blog ni marinta baga popular ayyela chesukovachu. Oka blog start cheyataniki basic process idi. Vitini gurinchi vivaramga mundu mundu telusukundam.

3 thoughts on “How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?”

Leave a Comment