always vj logo
blogging-topics-in-telugu

Blogging Topics in Telugu ? Blogging Tips | Blogger VJ

Spread the love

బ్లాగ్గింగ్ టాపిక్స్ తెలుగులో – Blogging Topics in Telugu

“సబ్బు బిళ్ళ – కుక్కపిల్ల – అగ్గిపుల్లకదెదీ కవితకి అనర్హం” అని అన్నారు శ్రీ శ్రీ గారు. అవును టాలెంట్ ఉన్నవాడు తనకు ఉన్న పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుంటాడు. మీరు అవకాశం కోసం ఎదురు చూసేవారా? అవకాశాన్ని సృష్టించుకునే వారా? ఇదంతా నేను ఎందుకు
చెప్తున్నాను అంటే బ్లాగ్గింగ్ కి కూడా నేను పైన చెప్పినవి వర్తిస్తాయి. కాబట్టి ఈ ఆర్టికల్ లో బ్లాగ్గింగ్ ఏ టాపిక్స్ పై చేయాలి?
అని ఈ పోస్ట్ లో చూద్దాం!

blogging topics in telugu
మనం ఇంతకు ముందు బ్లాగ్గింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. బ్లాగ్గింగ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పుకున్నాం. ఒక బ్లాగ్ ఆర్టికల్ వ్రాయడం అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మాత్రమే వ్రాయడం కాదు. వ్రాయడం ఒక కళ.

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

ఇప్పుడు అంటే రచయితల గురించి పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు కనీ, ఒక 15 / 20 ఏళ్ళ క్రితం రచయితల నుండి వచ్చే నవలలు, కథలు, సీరియళ్ళు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసేవారు. అలాంటి వాళ్ళలో నేను ఒకటి రెండు పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను.
యండమూరి వీరేంద్రనాథ్ గారు, యద్దనపూడి సులోచనారాణి గారు, ఇలా అన్ని బాషలలో సాహిత్యానికి సేవ చేసిన వాళ్లు, “ఎందరో మహానుభావులు. అందరికి వందనాలు” ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే “writing is not writing, it’s an art”.

బ్లాగ్గింగ్ ఏ ఏ టాపిక్స్ పై చేయాలి?

మొదటే శ్రీ శ్రీ గారి వాక్యం చెప్పుకున్నట్లు, కాదేది బ్లాగ్గింగ్ కి అనర్హం. మీరు ఏ టాపిక్ తీసుకున్నా, దాని గురించి తెలుసుకోవాలి అనుకునే రీడర్స్ ఉంటారు. ముందుగా టాపిక్ ని నిషి (niche) అని పిలవాలి. బ్లాగ్గింగ్ నేర్చుకునేటప్పుడు టర్మినలజి కూడా నేర్చుకోవాలి.
బ్లాగ్గింగ్ ఏ నిషి పై అయిన చేయవచ్చు. ఉదాహరణకి, వంటలు వండటం, ఆన్లైన్ టెక్నాలజీస్ గురించి వివరణ చేయడం, ఫిట్నెస్ టిప్స్ ఇవ్వడం, హెల్త్ టిప్స్, సెక్సువల్ టిప్స్ ఇవ్వడం, కంప్యూటర్ హార్డువేర్ గురించి వివరించడం ఇలా ఏ నిషి పై అయిన బ్లాగ్ ఆర్టికల్స్ వ్రాయవచ్చు.

How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

అయితే నీకు ఆ నిషి పై పూర్తి ఇష్టం లేదా బాగా అభిరుచి ఉండాలి. పూర్తిగా దాని గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటె మన అభిరుచి తెలుసుకోవాలనే తపనని కలిగించి మరింత తెలుసుకునేలా చేస్తుంది.
అలా కాకుండా ఒక నిషి పై పూర్తి అవగాహన ఉండి, దాని గురించి మీకు A– Z తెలిసి, మీకు దాని పై ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మీకు తెలిసిన నాలెడ్జ్ రీడర్స్ కి సరిగ్గా అందదు. అందుకే మనం బ్లాగ్గింగ్ చేసే నిషి పై మనకి బాగా ఇష్టం / అభిరుచి ఉండాలి.

కొన్ని నిషి ఐడియాలు:

 • కూకింగ్
 • ఆన్లైన్ ట్యుటోరియల్స్
 • ఇన్సూరెన్స్
 • డేటింగ్ టిప్స్
 • ఫిట్నెస్ టిప్స్ ఫర్ మెన్
 • ఫిట్నెస్ టిప్స్ ఫర్ విమెన్
 • హెల్త్ టిప్స్
 • పేరెంటింగ్ బ్లాగ్
 • టెక్నాలజీ రివ్యూస్
 • గాడ్జెట్ రివ్యూస్
 • ఆన్లైన్ మనీ ఎర్నింగ్
 • ఫోటోగ్రఫీ టిప్స్
 • వీడియోగ్రఫీ టిప్స్
ఇలా ఎన్నో నిషిస్ ఉన్నాయి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ పై బ్లాగ్గింగ్ చేయడం మొదలుపెడితే సక్సెస్ అవగలరు.

TENGLISH

“Sabbu Billa – Kukka Pilla – Aggipulla Kadedi kavitha ki anarham” ani annaru Sri Sri Garu. Avunu talant unnavadu tanaku unna paristhiti ni oka avakasamga maluchukuntadu. Miru avasaham kosam yeduru chusevara?
Avakasanni create chesukune vara? Idantha nenu yenduku cheptunnanu ante blogging ki nenu kooda paina nenu cheppinavi vartistayi. Kabatti ee article lo blogging ye topics pai cheyali? ane ee post lo chuddam!
Manam intaku mundu blogging ante yento cheppukunnam. Blogging yela start cheyalo cheppukunnam. Oka blog article vrayadam ante yedaina oka topic gurinchi matrame vrayadam kadu. Vrayadam oka kala.
Ippudu ante rachayithala gurinchi peddaga yevariki aasakti ledu kani, oka 15-20 yella kritam rachayithala nundi vache navalalu, kathalu, seriels yeppudu vastayi ani yeduru chusevaru. Alanti vallalo nenu okati rendu perlu cheppe prayatna chestanu.
Yandamuri Veerendranath garu, Yaddanapudi Sulochana Rani garu, ila anni bashalalo sahithayniki seva chesina vallu, ”Yendaro Mahanubhavulu, Andariki Vandanalu” idanta nenu yenduku cheptunnanu ante “Writing is not writing, It’s an Art”.

Blogging Ye Ye Topics Pai Cheyali?

Modate Sri Sri gari vakhyam cheppukunnatlu, kadedi blogging ki anarham. Miru ye topic tisukunna, dani gurinchi telusukovali anukune readers untaru. Munduga topic ni niche ani pilavali.
Blogging gurinchi nerchukunetappudu terminology kooda telusukovali. Blogging ye niche pai ayina cheyavachu. Udaharanaki, vantalu vandatam, online technologies gurinchi vivarana cheyadam, fitness tips ivvadam, health tips, sexual tips ivvatam, computer hardware gurinchi explain cheyatam…ila ye niche pai ayina blog articles vrayavachu.
Ayithe niku aa niche pai poorthi istham leda baga abhiruchi undalli. Poorthiga dani gurinchi teliyalsina avasaram ledu. Yendukante mana abhiruchi telusukovalane tapanane kaliginchi marinta telusukunela chestundi.
Ala kakunda oka niche pai poorti avagahana undi, dani gurinchi miku A-Z telisi, dani pai interest ledu anukondi, miku telisina knowledge readers ki sarigga andadu. Anduke manam blogging chese niche pai manaki baga istham / abhiruchi undali.

Konni Niche Ideas:

·Cooking
·Online Tutorials
·Insurance
·Dating Tips
·Fitness tips for men
·Fitness tips for women
·Health Tips
·Parenting Blog
·Technology Reviews
·Gadget Reviews
·Online Money Earning
·Photography Tips
·Videography Tips
Ila yenno nishes unnayi. Miku baga interest unna topic pai blogging cheyadam
modalupedite success avagalaru.

14 thoughts on “Blogging Topics in Telugu ? Blogging Tips | Blogger VJ”

  1. సారీ అండి. మీ బ్లాగ్ ఇంటర్ఫేస్ అసలు చూడటానికి బాగోలేదు. కుదిరితే బ్లాగ్ ఇంటర్ఫేస్ పైన ఫోకస్ చేయండి. కుదిరితే instagram లో dm చేయండి. నేను చేయగలిగింది చేస్తాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *