always vj logo
why don't take free hosting for blogging

Why Don’t take Free hosting for Blogging?

Spread the love

Why Don’t take Free hosting for Blogging?

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎక్కువ మంది మనీ ఎర్న్ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళలో చాలా మంది వీలు అయితే ఫ్రీగా, లేదా అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు.
అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్. ఇందులో ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎందుకు తీసుకోకూడదు? Godaddy, Wix వంటి కంపెనీలు ఆఫర్ చేసే సర్వీసులు ఎందుకు రిఫర్ చేయకూడదు? అనే విషయాలని చూద్దాం!


why don't take free hosting for blogging

ఫ్రీ వెబ్ హోస్టింగ్ బ్లాగ్గింగ్ కి ఎందుకు తీసుకోకూడదు? Why don’t take free hosting for blogging?

చాలా మంది ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది? అని గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. నిజానికి చాలా కంపెనీలు ఫ్రీ హోస్టింగ్ ని అందిస్తున్నాయి. అయితే ఈ హోస్టింగ్ సర్వీస్ లని బ్లాగ్గింగ్ చేసే వాళ్లు ఎందుకు రిఫర్ చేయకూడదు అని చూద్దాం.

What is Web Hosting ? How to choose Hosting Service Provider

 •     ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ లు అందించే వెబ్సైట్ల సర్వర్స్ ఎప్పుడు ఆగిపోతాయి తెలియదు.
 •     వెబ్ సైట్ లోడింగ్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంటుంది.
 •     అంతే కాకుండా స్పేస్ లిమిటేషన్ ఉంటుంది.
 •     ఫ్రీ సర్వీస్ కాబట్టి సపోర్ట్ అంత బాగోదు. ఏదో ఒక 20% – 30% మాత్రమే ఉంటుంది.
 •     ఇవి wordpress వంటి అప్లికేషన్లకి సపోర్ట్ చేసినా, అంత స్పీడ్ గా వుండవు.
 •     ఈ సర్వర్స్ లో స్టాటిక్ వెబ్ సైట్ లకి అంత ఇబ్బంది ఉండదు. కానీ డైనమిక్ వెబ్ సైట్ల వర్కింగ్ స్పీడ్ చాలా తగ్గుతుంది.
 •   వీళ్ళు ఎంతసేపటికి ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళని ప్రీమియం సర్వీసెస్ / ప్యాకేజ్స్ తీసుకోమని రిఫర్ చేస్తారు.
 •     వీళ్ళు అందించే బ్యాండ్విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా వెబ్ సైట్స్ / కంపెనీలు    చెప్పటానికి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అని అంటారు కానీ, అన్లిమిటెడ్ ఇవ్వరు.

WordPress కాకుండా Godaddy, Wix వంటివి ఎందుకు రిఫర్ చేయకూడదు?

Godday, Wix వంటి చాలా వెబ్ సైట్లు చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. వాళ్లు ఆఫర్ చేసే సర్వీస్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. వాళ్ళ దగ్గర మంత్లీ 600 – 800 రూపాయల మధ్యన ఉండే ప్లాన్లలో మనకి హోస్టింగ్ తో పాటుగా వెబ్ సైట్ బిల్డర్ సర్వీస్ ని కూడా అందిస్తారు. వెబ్ సైట్ బిల్డర్ అంటే డ్రాగ్ & డ్రాప్ పద్ధతి ద్వారా మనకి కావలసినట్టు వెబ్ సైట్/ బ్లాగ్ డిజైన్ చేసే టూల్. వీళ్ళు మనల్నిఎట్ట్రక్ట్ చేయటానికి ఫ్రీ గా డొమైన్ ఇస్తారు..com, .in, .org ఇలా ఏదైనా.
ఈ సర్వీస్ లో మొదట ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి నెలకి 800 అని  అనుకుందాం. అంటే సంవత్సరానికి 800 x 12 = 9600. GST ఎక్స్ట్రా. అదే మనం BlueHost సర్వీస్ తీసుకున్నా 5000 సంవత్సరానికి అంతకు మించదు. BlueHost అయితే ఫ్రీగా .com డొమైన్ ఎక్స్టెన్షన్తో ఇస్తుంది. అలా కాకుండా HostGator, లేదా Hostinger వంటివి అయితే ఇంకా తక్కువ చార్జ్ చేస్తాయి. విడిగా డొమైన్ పర్చేస్ చేసిన ఇంకో వెయ్యి రూపాయల దాక తగ్గుతుంది.
వెబ్ సైట్ బిల్డర్ టూల్ డ్రాగ్ & డ్రాప్ చేసుకునే వెసులుబాటు ఉన్నా అందులో మనకి కావాల్సిన అదనపు హంగులు అంటే ఈమెయిలు కలెక్షన్ ఫార్మ్స్, కాంటాక్ట్ ఫారం, సోషల్ షేరింగ్ వంటి ఆప్షన్స్ వుండవు. అదే సెల్ఫ్ హోస్టింగ్ wordpress లో మనకి అన్ని రకాల అవసరాలకి ఫ్రీ మరియు పైడ్ ప్లగిన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో వుంచుకొని వీటిని తిరస్కరించడానికి ప్రయత్నించండి.

What is Domain ? How to register a domain in telugu?

Why Don’t take Free hosting for Blogging?

Blogging start chese vallalo chala mandi students, employees, unemployees, yekkuva mandi money earn cheyadam kosame chesteru. Kabatti valalo chala mandi vilu ayithe freega, leda athi takkuva kharchutho blogging start cheyali ani anukuntaru. Alanti valla kosame ee Article Indulo Free Web hosting yenduku tisukokudadu? Godaddy, Wix vanti companies offer chese services yenduku refer cheyakudadu? Ane vishayalani chuddam!

Free Web Hosting Blogging ki yenduku tisukokudadu?

Chala mandi free web hosting yekkada dorukutundi? ani google lo search chestoo untaru. Nijaniki chala companies free hosting ni andistunnayi. Ayithe ee hosting service lani blogging chese vallu yenduku refer cheyakoodadu ani chuddam.
 • Free Hosting servicelu andonche website servers yeppudu aagipothayo teliyadu.
 • Website loading speed kooda chala slowga untundi.
 • Anthe kakunda space limitation untundi.
 • Free service kabatti support antha bagodu. Yedo oka 20% – 30 % matrame untundi.
 • Ivi WordPress vanti applications ki support chesina antha speedga undavu.
 • Ee servers lo static website laki yentha ibbandi undadu. Kani dynamic website la working speed chala taggutundi.
 • Villu yentasepatiki freega register ayina vallani premium services / packages tisukomani refer chestaru.
 • Villu andinche bandwidth chala takkuvaga untundi, Chala websites / companies unlimited, bandwidth ani antaru, kani unlimited ivvaru.

WordPress kakunda Godaddy, Wix vantivi yenduku refer cheyakoodadu?

Godday, Wix vanti chala websites chala teliviga marketing chestoo untayi. Vallu offer chese service gurinchi ikkada cheppukundam. Valla daggara 600-800 rupees madhyana unde plans lo manaki hostingtho patuga website builder service ni kooda andistaru. Website builder ante drag and drop padhati dwara mana ki kavalsinattu website / blog domain istaru. .com, .in, .org ila yedaina.
Ee service lo modata pricing gurinchi telusukundam. Udaharanaki nelaki 800 ani anukundam. Ante samvatsaraniki 800×12=9600. GST extra. Ade manam BlueHost service tisukunna 500 year ki antaku minchadu. BlueHost ayithe freega .com domain extension tho istundi. Ala kakunda Hostgator leda Hostinger vantivi ayithe ika takkuva charge chestayi. Vidiga Domain purchase chesina inko thousand daka taggutundi.
Website builder tool drag and drop chesukune vesulubatu unna andulo manaki kavalsina adanapu hangulu ante email collection forms, contact form, social sharing vanti adanapu options undavu, ade self hosting wordpress lo manaki anni rakala avasaralaki free mariyu paid plugins andubatulo untayi. Kabatti vitini drushtilo vunchukoni vitini tiraskarinchadaniki prayatninchandi.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *