What is Instagram Marketing in Telugu in 2020

Spread the love

What is Instagram Marketing in Telugu

ఫేస్బుక్ తరువాత్ యూత్ ఎక్కవగా యూస్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫారం Instagram. Instagram కూడా ఫేస్బుక్ ఓన్ చేసుకున్న కంపెనీ. అంటే ఫేస్బుక్ లాగే Instagram ద్వారా కూడా మనం ఫేస్బుక్ ద్వారా Instagram మార్కెటింగ్ చేయవచ్చు.
Instagram మార్కెటింగ్ ద్వారా కూడా మన బిజినెస్ ని ప్రమోట్ చేయవచు. అసలు Instagram మార్కెటింగ్ ఎలా చేయాలి? Instagram మార్కెటింగ్ వాళ్ళ కలిగే బెనిఫిట్స్ ఏంటి? అని ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.

What is Instagram marketing in telugu

What is Instagram Marketing in Telugu?

Instagram పోస్ట్స్, వీడియోస్ ద్వారా మన బిజినెస్ ప్రమోషన్స్ చేయటాన్ని Instagram మార్కెటింగ్ అంటారు. ఫేస్బుక్ మార్కెటింగ్ లాగానే ఇందులో కూడా మనం వివిధ రకాల ad కాంపెయిన్స్ రన్ చేసి మరింత బిజినెస్ పొందవచ్చు.

Instagram మార్కెటింగ్ ఎలా చేయాలి?

Instagram మార్కెటింగ్ చేయటానికి మనకి ఒక బిజినెస్ ప్రొఫైల్ చేయాలి. ఒకవేళ మీరు పర్సనల్ ప్రొఫైల్ యూస్ చేస్తుంటే, దానిని బిజినెస్ ప్రొఫైల్ గా చేంజ్ చేయవచు. Instagram లో యాడ్ కాంపెయిన్స్ రన్ చేయటానికి 2 రకాలుగా క్రియేట్ చేయవచ్చు.
ఒకటి Instagram యాప్ లో ప్రమోట్ యాప్ ద్వారా యాడ్ కాంపెయిన్స్ క్రియేట్ చేయవచ్చు. అదే విధంగా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వార ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేస్తామో అదే విధంగా యాడ్ కాంపెయిన్స్ క్రియేట్ చేయవచ్చు.
ఫేస్బుక్ లో క్రియేట్ చేసిన విధంగానే Instagramలో కూడా యాడ్స్ క్రియేట్ చేయవచ్చు. ఏయే టైపు యాడ్ కాంపెయిన్స్ లో ఏయే యాడ్స్ రన్ చేయవచ్చు అని ఇంతకు ముందు ఫేస్బుక్ మార్కెటింగ్ పోస్ట్ లో చెప్పుకున్నాం. ఆయా యాడ్ కాంపెయిన్స్ ద్వారా మనం మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని ప్రమోట్ చేయవచ్చు.

Instagram మార్కెటింగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి?

Instagramలో ఆర్గానిక్ రీచ్ వాళ్ళ మన పోస్ట్స్ టార్గెటెడ్ ఆడియన్స్ కి, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మనకి వెబ్ సైట్ ట్రాఫిక్, కన్వర్షన్స్ వస్తాయి. అదే విధంగా రెగ్యులర్ గా మార్కెటింగ్ చేయడం ద్వార్ ఫాలోయర్స్ కూడా పెరుగుతారు. లీడ్ మాగ్నెట్స్ ద్వారా ఈమెయిలు డేటాబేస్ కూడా పెంచుకోవచ్చు. క్వాలిటీ లీడ్స్ కూడా వస్తాయి. Instagram మార్కెటింగ్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి.

ఇది ఫ్రెండ్స్, Instagram మార్కెటింగ్ గురించి. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is Instagram Marketing in Telugu

Facebook taruvata youth yekkuvaga use chese social media platform Instagram. Instagram kooda facebook own chesukunna company. Ante facebook lage instagram dwara kooda manam facebook dwara instagram marketing cheyavachu.
Instagram marketing dwara kooda mana business ni promote cheyavachu. Asalu Instagram marketing yela cheyali? Instagram Marketing valla kalige benefits yenti? Ani ee blog post lo mana telusukundam.

What is Instagram Marketing in Telugu?

Instagram post, videos dwara mana business promotions cheyatanni Instagram marketing antaru. Facebook marketing lagane indulo kooda manam vividha rakala ad campaigns run chesi marintha business pondavachu.

Instagram marketing yela cheyali?

Instagram marketing cheyataniki manaki oka business profile cheyali. Okavela miru personal profile use chestunte, danini business profile ga change cheyavachu. Instagram lo ad campaigns run cheyataniki 2 rakaluga create cheyavachu.
Okati Instagram appa lo promote ad dwar ad campaigns create cheyavachu. Ade vidhamga facebook ads manager dwara facebook ads yela create chestamo ade vidhamga ad campaigns create cheyavachu.
Facebook lo create chesina vidhamgane Instagram lo kooda ads create cheyavachu. Yeye type ad campaigns lo yeye ads run cheyavachu ani intake mundu facebook marketing post lo cheppukunnam. Aya ad campaigns dwara manam mana products leda services ni promote cheyavachu.

Instagram Marketing valana kalige benefits yenti?

Instagram lo organic reach valla mana post targeted audience ki, yekkuava mandiuki reach avutayi. Manaki website traffic, conversions vastayi. Ade vidhamga regular ga marketing cheyadam dwara followers kooda perugutaru. Lead Magnets dware email database kooda penchukovachu. Quality leads kooda vastayi.
Idi Friends, Instagram Marketing gurinchi. Malli maroka post tho mi munduku vastam.

Leave a Comment