Email Marketing in Telugu | ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుగులో
ప్రతీ రోజు మెయిల్ ఓపెన్ చేయగానే, మీ క్రెడిట్ స్కోర్ అప్డేట్ అయ్యింది. 10 నిమిషాలలో మీ లోన్ ఆన్లైన్ లో అప్రూవల్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డు రెడీ అయ్యింది అని మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్ని కూడా ఈమెయిలు మార్కెటింగ్ లో భాగంగా మనకి వస్తూ ఉంటాయి.
అసలు ఈమెయిలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ వలన ఉపయోగం ఏంటి? ఈమెయిలు మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాలు చూద్దాం! హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ లో భాగంగా ఈ పోస్టులో ఈమెయిలు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.