బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చా? Start Blogging for Free ?
బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వారిలో స్టూడెంట్స్, నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో చాలా మంది ఫ్రీగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఆర్టికల్ లో బ్లాగ్గింగ్ ఫ్రీగా చేయవచ్చా? లేక ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టాలా? ఫ్రీగా బ్లాగ్గింగ్ చేస్తే సక్సెస్ అవుతామా? డబ్బు ఖర్చు పెడితే సక్సెస్ అవుతామా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం !
బ్లాగ్గింగ్ ఫ్రీగా చేయవచ్చా? డబ్బు ఏమన్నా ఖర్చు పెట్టాలా?
ఈ రెండు ప్రశ్నలకి నా దగ్గర 2 సమాధానాలు ఉన్నాయి. అవి: 1) బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చు, 2) డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. ఏంట్రా వీడు ఫ్రీగా చేయోచ్చు , డబ్బు ఖర్చు పెట్టాలి అంటాడు అని అనుకుంటున్నారా? టెన్షన్ పడకండి, కూల్ గా ఉండండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫ్రీగా బ్లాగ్ స్టార్ట్ చేయటం:
మొదట ఈ ఆప్షన్ లో మనం పూర్తిగా ఒక బ్లాగ్ ని ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చు. ఒక విషయం ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. ఫ్రీగా ఒక సర్వీస్ లభిస్తుంది అంటే ఆ సర్వీస్ లో లిమిటేషన్స్ వుంటాయి. అంతే కాకుండా కండిషన్స్ కూడా వుంటాయి.
ఈ ఆప్షన్లో ఒక డొమైన్ నేమ్ కావాలి అయితే, డొమైన్ నేమ్ www.yourdomainname.blogspot.com లేదా www.yourdomainname.wordpress.com లతో వస్తుంది. అంటే మన బ్లాగ్ ద్వారా వల్ల వెబ్ సైట్స్ కి ప్రమోషన్ జరుగుతుంది.
వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నాం, కాబట్టి వాళ్లు మనకి ఆ డొమైన్ నేమ్ ఫ్రీగా ఇస్తారు. (డొమైన్ నేమ్ వాళ్ళది అందులో `సబ్ డొమైన్ మనది). ఆ తరువాత మన బ్లాగ్ యూసర్ కి రీచ్ అవ్వాలంటే దాన్ని మనం ఏదో ఒక వెబ్ సర్వర్లో హోస్ట్ చేయాలి.
పైన చెప్పిన వెబ్ సైట్స్ హోస్టింగ్ ని కూడా ఫ్రీగా అందిస్తాయి.అయితే ఇందులో మనకి కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ ఉంటాయి. ఫ్రీగా వెబ్ సైట్ / బ్లాగ్ థీమ్స్ లేదా టెంప్లేట్స్ కూడా దొరుకుతాయి. రెడీటూ యూస్ అన్నమాట. మనకి కావలసినట్టు సెట్ చేసుకొని బ్లాగ్గింగ్
స్టార్ట్ చేయవచ్చు.
స్టార్ట్ చేయవచ్చు.
డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా బ్లాగ్ స్టార్ట్ చేయటం:
ఈ ఆప్షన్లో మనకి కావలసినంత స్వేచ్చ ఉంటుంది. మనీ ఖర్చు పెడుతున్నాం కదా అని భయపడిపోకండి. డొమైన్ నేమ్, వెబ్ హోస్టింగ్ ల కోసమే మనం ఖర్చు పెట్టేది. మనకి కావాల్సిన పేరుతో మనం .com, .in వంటి ఎక్స్టెన్షన్ల డొమైన్ నేమ్స్ కొనుక్కోవటం ద్వారా బ్లాగ్ నేమ్ ప్రొఫెషనల్ గా ఉండటమే కాకుండా, సులభంగా విజిటర్స్ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది.
మనకి 950 నుండి 1150 రూపాయలలో 2 సంవత్సరాలకి డొమైన్ నేమ్ ఆఫర్ లో వస్తుంది. కాబట్టి మనకి ఇంకొంచెం ఖర్చు తగ్గుతుంది.
ఇక వెబ్ హోస్టింగ్ విషయానికి వస్తే నేను 3 రకాల హోస్టింగ్స్ గురించి చెప్తాను. అయితే ఇవి మనం పెట్టె ప్రైస్ ని బట్టి వాటి క్వాలిటీ ఉంటుంది అనే విషయం మర్చిపోకూడదు.
- · మొదటిది BlueHost సర్వీస్. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. నెలకి329 ఛార్జ్ చేస్తున్నారు. సంవత్సరానికి 3948 +taxs గా ఉంటుంది. సర్వీస్ విషయంలో ఎలాంటి రాజీ పడవలసిన అవసరం ఉండదు.
- · రెండవది Hostgator సర్వీస్. దీని ప్రైస్ BlueHost తో పోల్చుకుంటే చాలా తక్కువ. నెలకి199 ఛార్జ్ చేస్తున్నారు. సంవత్సరానికి అయితే 2388 + taxs గా ఉంటుంది. ఈ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది.
- · ఇక చివరిది డెడికేటెడ్ హోస్టింగ్ సర్వర్ లో మీరు షేరింగ్ తీసుకోవటం. ఈ సర్వీస్ ని మేము అందిస్తాము. సర్వీస్ కూడా బాగుంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ. సంవత్సరానికి 2000* రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. సర్వీస్ పరంగా మీకు భయం కూడా ఉండదు, ఎందుకంటె మా క్లైంట్స్ వెబ్ సైట్స్ కూడా వీటిలోనే ఉంటాయి కాబట్టి.
వీటిల్లో మీ బడ్జెట్ ని దృష్టి లో పెట్టుకుని మీరు హోస్టింగ్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హోస్టింగ్ తీసుకున్న తరువాత డొమైన్ నేమ్ కి హోస్టింగ్ సర్వర్స్ ని లింక్ చేస్తే వెబ్ సైట్ లైవ్ అవుతుంది. అప్పుడు మీరు మీకు నచ్చినట్టు బ్లాగ్ ని డిజైన్ చేసుకోవచ్చు.
ఫ్రీగా బ్లాగ్గింగ్ చేస్తే సక్సెస్ అవుతామా? డబ్బు ఖర్చు పెడితే సక్సెస్ అవుతామా?
మనం ఇంతకూ ముందే చెప్పుకున్నట్లు ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ లో మనకి లిమిటేషన్స్ ఉంటాయి. మనీ స్పెండ్ చేసే వాటిల్లో మనకి ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం నీట్ గా మన బ్లాగ్ ని ప్రెసెంట్ చేయవచ్చు.
చాలా మంది నాకు తెలిసిన వాళ్లు ఫ్రీగా మొదలుపెట్టి నిదానంగా పెయిడ్ వాటిల్లోకి మారి సక్సెస్ అయ్యారు. అలా చాలా మందే ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. ఒక బ్లాగ్ సక్సెస్ కావటానికి చాలా కారణాలు వుంటాయి.
వాటిల్లో బ్లాగ్ లోడ్ అయ్యే స్పీడ్ కూడా ఒక కారణం. అన్నింటికన్నా మన బ్లాగ్ కంటెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి తెలుసుకొని, నిదానంగా నిర్ణయం తీసుకోని, సక్సెస్ అవ్వండి. Wish you All the Best .. . జై హింద్.
TENGLISH
Blogging start cheyani ani anukunevari lo students, unemployed people yekkuvaga untaru. Vallalo chala mandi free ga start cheyavacha ani search chestoo untaru. Alanti valla kosam ee article lo blogging free ga cheyavacha? Leka yemanna money spend cheyala? Free ga blogging cheste success avutama? Money spend cheste success avutama? Ilanti prashnalaki samadhanalu vetukudam!
Blogging Free ga Cheyavacha?Money yemanna Spend Cheyala?
Ee rendu prashnalaki na daggara 2 answers unnayi. Avi : 1) blogging free ga start cheyavachu, 2) dabbu kooda kharchu pettali. Yentra vidu free ga cheyochu, dabbu kharchu pettali antadu ani anukuntunnara? Tension padakandi, cool ga undandi. Nenu explain chestanu.
Free ga Blog Start Cheyatam :
Modata ee option lo manam poortiga oka blog ni free ga start cheyavachu. Oka vishayam ikkada gurtu pettukovali. Free ga oka service labistundi ante aa service lo limitations untayi. Anthe kakunda conditions kooda untayi.
Ee options lo oka domain kavali ayithe, aa blog name www.yourdomainname.blogspot.com leda www.yourdomainname.wordpress.com latho vastundi. Ante mana blog dwara valla websites ki promotion jarugutundi. Vallaki manam upayogapadutunnam, Kabatti vallu manaki aa domain name free ga istaru. (Domain name valladi, andulo sub domain manadi.)
Aa taruvata mana blog user ki rach avvalante danni manam yedo oka web servers lo host cheyali. Paina cheppina websites hosting ni kooda free ga andistayi. Ayithe indulo manaki konni limitations, conditions untayi.
Free ga website / blog themes leda templates kooda dorukutayi. Ready to use anna mata. Manaki kavalsinattu set chesukuni blogging start cheyavachu.
Money Spend Cheyatam Dwara Blogging Start Cheyatam:
Ee option lo manaki kavalsinantha freedom untundi. Money spend chestunnam
kada ani bhayapadipokandi. Domain name, web hosting la kosame manam kharchu pettedi. Manaki kavalsina peru mida manam .com, .in vanti extentions domain names purchase cheyatam dwara blog name proffessional ga undatame kakunda, sulabhamga visitors gurtu pettukunela untundi.
kada ani bhayapadipokandi. Domain name, web hosting la kosame manam kharchu pettedi. Manaki kavalsina peru mida manam .com, .in vanti extentions domain names purchase cheyatam dwara blog name proffessional ga undatame kakunda, sulabhamga visitors gurtu pettukunela untundi.
Manaki 950 nundi 1150 roopayalalo 2 years ki domain name offer lo vastundi. Kabatti manaki inkonchem kharchu taggutundi.
Ika hosting vishayaniki vaste nenu 3 rakala hosting la gurinchi cheptanu. Ayithe ivi manam spend chese price ni batti vati quality untundi ane vishayam marchipokoodadu.
- · Modatidi BlueHost service. Idi konchem costly ga untundi. Per month 329
charge chestunnaru. Samvatsaraniki 3948 + GST ga untundi. Service vishayam lo yelanti raji padavalasina avasaram ledu.
- · Rendavadi Hostgator service. Dini price BlueHost tho polchukunte chala
takkuva. Per month 199 charge chestunnaru. Yearly ayithe 2388 + GST ga untundi. Ee service kooda bagane untundi.
- · Ika chivaridi dedicated hosting server lo miru sharing tisukovatam. Ee
service ni memu andistamu. Service kooda baguntudi. Cost kooda chala takkuva. Yearly 2000* rupees charge chestunnamu. Service paramga miku bhayam kooda undadu, yendukante ma cllients websites kooda vitilone untayi kabatti.
Vitillo mi budget ni drushtilo pettukuni miru hosting service ni select chesukovachu. Ee hosting tisukunna taruvata domain nameki hosting servers ni link cheste website live avutundi. Appudu miru miku nachinatlu blog ni design chesukovachu.
Free ga Blogging Cheste Success Avutama? Money Spend Cheste Success Avutama?
Manam intaku munde cheppukunnatlu free ga iche services lo manaki limitations untayi. Money spend chese vatillo manaki freedom untundi. Kabatti manam konchem neet ga mana blog ni present cheyavachu.
Chala mandi naku telisina vallu free ga modalupetti nidanamga paid vatilloki mari success ayyaru. Ala chala mande unnaru. Kabatti yekkuvaga aalochinchakandi. Oka blog success kavataniki chala reasons untayi.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021