What is Social Media Marketing in Telugu
మనం ఇంతకూ ముందు పోస్టులలో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. అయితే డిజిటల్ మార్కెటింగ్ లో సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ తో పాటుగా, సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యమైనది. డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఎందుకు? ఈ పోస్ట్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం.
SOCIAL MEDIA MARKETING అంటే ఏమిటి?
సోషల్ మీడియా platform ల ద్వారా మనం మార్కెటింగ్ చేయటాన్ని SOCIAL MEDIA MARKETING అని అంటారు.ఇందులో మనకి Facebook, Twitter, YouTube, Instagram వంటి ఫేమస్ సోషల్ మీడియా platforms లో మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని ప్రమోట్ చేసుకుంటాం. ఇలాచేయటం ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ కి మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించగలం.
అలాగే వారితో ఇంటరాక్ట్ అవ్వటానికి, ఎక్కువమందికి రీచ్ అవ్వటానికి ఉపయోగిస్తాము. ఈ SOCIAL MEDIA MARKETING లో facebook ద్వారా మనకి ఎక్కువగా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి వాళ్ళని మోటివేట్ చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే twitter మన దగ్గర తక్కువ, కానీ ప్రొఫెషనల్ పీపుల్ ట్విట్టర్ యూస్ చేస్తారు. అలాగే youtube లో మార్కెటింగ్ చేయటం కోసం పైన చెప్పినట్టు గూగుల్ ads ద్వారా ప్రమోట్ చేయవచ్చు.
Social Media Marketing ఎలా చేయాలి?
సోషల్ మీడియా మార్కెటింగ్ చేయటం కోసం మనకి అన్ని ప్లాట్ఫారంస్ యాడ్స్ టూల్స్ ని ప్రోవైడ్ చేస్తున్నాయి. వీటిని యూస్ చేసుకుని మీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ని ప్రమోట్ చేయవచ్చు. మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేయటం కోసం మనం కొంత మనీ స్పెండ్ చేయాలి. మనీ స్పెండ్ చేయటం వలన మనం మరింత మంచి రిజల్ట్స్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి.
ఈ పోస్టులో కేవలం SOCIAL MEDIA MARKETING గురించి ఇంట్రడక్షన్ గా మాత్రమే
చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం.
చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం.
TENGLISH
What is Social Media Marketing in Telugu
Manam intake mundu posts lo search engine marketing gurinchi telusukunnam. Ayithe digital marketing lo search engine marketing tho patuga, social media marketing kooda chala mukhyamainadi. Digital marketing lo social media marketing ki chala importance undi. Antha importance yenduku? Ee post lo social media marketing gurinchi telusukundam.
What is Social Media Marketing in Telugu?
Social Media platform la dwara manam marketing cheyatanni social media marketing ani antaru. Indulo manaki facebook, twitter, youtube, instagram vanti famous social media platforms lo manam oka product leda service ni promote chesukuntam. Ila cheyatam dwara customer ki mana product leda service related information provide cheyagalam.
Alage varitho interact avvataniki, yekkuava mandiki reach avvataniki use chestam. Ee social media marketing lo facebook dwara manaki yekkuvaga customers tho interact avvataniki, vallani motivate cheyataniki possibilities yekkuavaga untayi. Alage twitter use chese vallu mana daggara tekkuava kani, professional baga use chestaru. Twitter dwara B2B leads manam pondavachu. Alage YouTube lo marketing cheyatam kosam paina cheppinattu Google ads dwara promote cheyavachu.
Social Media Marketing yela cheyali?
Social media marketing cheyatam kosam manaki anni platforms ads tools ni provide chestunnayi. Vitini use chesukuni mi products, services ni promote cheyavachu. Manam social media marketing kosam konatha money spend cheyali. Money spend cheyatam valana marinta manchi results pondavachu.
Ee post lo kevalam search engine marketing, social media marketing la gurinchi introduction ga matrame cheptunnam. Mundu mundu detailed posts provide cheyagalam.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021