What is Web Hosting ? How to choose Hosting Service Provider
చాలా మంది బ్లాగర్స్, యూట్యూబర్స్ తమ బ్లాగ్స్ లో, వీడియోలలో BlueHost, Hostinger అని రకరకల్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ మంచివి అని అంటుంటారు. చాలా మందికి వీటి గురించి అంతగా తెలియదు.
దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Hosting అంటే ఏమిటి? హోస్టింగ్ సర్వీస్ ఎంపిక చేసుకోవటానికి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే విషయాల గురించి చూద్దాం.
What is Web Hosting ? హోస్టింగ్ అంటే ఏమిటి?
మనం క్రియేట్ చేసే వెబ్ సైట్ / బ్లాగ్ ని మనం లేదా మన యూసర్స్ యూస్ చేసుకోవాలి అంటే ఆ ఫైల్స్ ని మనం ఎక్కడో ఒక చోట పెట్టాలి. అంటే మన మొబైల్ లో పాటలు వినాలి అంటే SD కార్డు లేదా ఫోన్ ఇన్బిల్ట్ మెమరీలో సేవ్ చేసుకున్నట్లు.
What is Domain ? How to register a domain in telugu?
ఎక్కడో ఉన్న వాళ్లు అయిన మన బ్లాగ్ ని యక్సస్స్ చేయాలి అంటే వాటిని (ఫైల్స్ ని) వెబ్ సర్వర్ లో ఉంచాలి. అలా సర్వర్ లో కొంత స్పేస్ అద్దెకు తిసుకోవటాన్నే వెబ్ హోస్టింగ్ అని అంటారు. మన ఫైల్స్ ని ఆన్లైన్ లో స్టోర్ చేసుకోవటానికి అద్దెకు తీసుకునే స్పేస్ అన్నమాట.
వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం:
o ముందుగ అన్నింటికన్నా ప్రైస్ ఎవరు, ఎలా ఛార్జ్ చేస్తున్నారో చుడండి. మీబడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక బిగినర్ కాబట్టి.
o మనకి ఎంత స్పేస్ అవసరం అవుతుంది. 5 gb, 10 gb, 20 gb ఇలా మనకి ఒక అవగాహన ఉండాలి. దాన్ని బట్టి బేసిక్ ప్యాకేజ్ లో ఎవరు ఎంత స్పేస్ ఇస్తున్నారో చూసుకోవాలి.
o ఆ తరువాత సపోర్ట్ సర్వీస్ ఎలా అందిస్తారు? అనే విషయం గురించి ఆలోచించాలి. మనం ఎంత ప్రైస్ చెల్లిస్తే, సర్వీస్ సపోర్ట్ అంత బాగుంటుంది.
o WordPress లేదా ఏరే ఏ CMS ప్లాట్ఫాం ఇన్స్టాల్ చేసుకోవటానికి అయినా పాసిబుల్ ఉందా అని తెలుసుకోవాలి. (దాదాపుగా అన్ని కంపెనీలు ఈ సర్వీస్ ని అందిస్తాయి. ఎందుకంటె అందరి అవసరాలు ఒకేలా వుండవు కాబట్టి).
o సర్వర్ స్పీడ్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటె SEO లో బ్లాగ్ లోడ్ అవ్వటానికి పట్టే టైం కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. వీటి గురించి ఆలోచించి మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డొమైన్ లాగే, హోస్టింగ్ కూడా ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి.
బ్లాగ్గింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయవచ్చు? When do you start blogging?
PRO TIP: ఏ సర్వీస్ ప్రొవైడర్ అయితే బాగుంటుందో అర్థం కావట్లేదా? గూగుల్ లో search చేయండి. ఇప్పటికే చాలా హోస్టింగ్స్ పై అనేక మంది బ్లాగర్స్ రివ్యూస్ వ్రాసి ఉన్నారు. వాటిని ఒకసారి పరిశీలించండి. ఇలా చేయటం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది.
ఇప్పుడు నేను ఇంతవరకూ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఇంతకన్నా మంచి టిప్స్ తెలిస్తే మాతో షేర్ చేయండి.
ఈ ఇన్ఫర్మేషన్ కేవలం బ్లాగర్స్ కే కాకుండా, వెబ్ డిజైనర్స్, SEO ఎక్స్పర్ట్స్, డిజిటల్ మార్కేటర్స్ కావాలి అనుకునే వార్కి కూడా ఉపయోగపడుతుంది.
TENGLISH
How to Choose a Web Hosting Service Provider
Chala mandi bloggers, youtubers tama blogs lo, videos lo BlueHost, Hostinger ani rakarakala web hosting services manchivi ani antuntaru. Chala mandiki viti gurinchi teliyadu. Dinini kontha technical terminology kinda pariganinchavachu.
Ee article lo Hosting Ante yemiti? Hosting Service select chesukovataniki pariganaloki tisukovalsina amshalu yenti? ane vidhayala gurinchi chuddam.
What is Web Hosting in Telugu?
Manam create chese website / blog ni manam leda mana users use chesukovali ante aa files ni manam yekkado oka chota pettali. Ante mana mobile lo songs vinali ante SD card leda mobile lo inbuild meory lo save chesukunatlu. Yekkado unnavallu ayina mana blog ni access cheyali ante vatini (files ni) web servers lo unchali. Ala server lo kontha space rent ki tisukovatanne web hosting ani antaru. Mana files ni online ki store chesukovataniki rent ki tisukune space annamata.
Web Hosting Provider ni yela select chesukovali?
Web Hosting provider ni select chesukune mundu chala vishayalu pariganaloki tisukovali. Avi yento chuddam:
o Munduga annintikanna price yevaru, yela charge chestunnaro chudandi. Mi budget ni batti plan chesukondi. Nenu ee mata yenduku cheptunanu ante miru oka biginner kabatti.
o Manaki yentha space avasaram avutundi. 5gb, 10gb, 20gb ila manaki oka avagahana undali. Danni batti basic package lo yevaru yentha space istunnaro chusukovali.
o Aa taruvata support service yela andistaru? ane vishayam gurinchi aalochinchali. Manam yentha price chelliste, service antha baguntundi.
o WordPress leda vere ye CMS platform install chesukovataniki ayina possible unda ani telusukovali. (Dadapuga anni companies ee service ni andistayi. Yendukante andari avasaralu okela vundavu kabatti).
o Server speed yela untundi ane vishayam kooda telusukovali. Yendukante SEO lo blog load avvataniki patte time kooda oka role play chestundi. Viti gurinchi aalochinchi miru oka service provider ni select chesukovachu. Alage domain lage, hosting kooda every year renewal chesukovali.
PRO TIP: Ye service provider ayithe bagundtundo artham kavatleda? Google lo serach cheyandi. Ippatike chala hostings pai aneka bandi bloggers reviews vrasi unnaru. vatini okasari parisilinchandi. Ila cheyatam valla miku marintha information labistundi.
Ippudu nenu intha varakoo cheppina information miku upaypgapadutundi ani anukuntunna. Oka vela miku inthakanna manchi tips teliste matho share cheyandi. Ee information kevalam bloggers ke kakunda, web designers, SEO experts, digital marketers kavali anukune variki kooda upayogapadutundi.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021