Always VJ

What is Web Designing ? How to design Website?

Spread the love

What is Web Designing ? వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి?

What is Web Designing?

వెబ్ సైట్ డిజైనింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇందు కోసం మనం wordpress అనే cms వెబ్ సైట్ డిజైనింగ్ టూల్ ని ఉపయోగిస్తాము. wordpress యే ఎందుకు అంటే wordpress ద్వారా వెబ్ సైట్ చేయడం చాలా ఈజీ. అంటే కాదు మనకు SEO (search engine optimization) లో వెబ్ సైట్ ర్యాంకింగ్ చేయడంలో wordpress వెబ్ సైట్స్ చక్కగా ఉపయోగపడతాయి.


What is web designing in Telugu

పోస్టులో wordpress ద్వారా వెబ్ సైట్ create చేయటం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి? మిగితా మార్గాల ద్వారా ఏ విధంగా వెబ్ సైట్ చేసుకోవచ్చు? అసలు డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ అవసరం ఏంటి అనేవి చూద్దాం. అసలు వెబ్ సైట్స్ ఎందుకు create చేసుకోవాలి? ఒక బిజినెస్ కి వెబ్ సైట్ అవసరమా? అనే విషయం చూద్దాం.

ఒక బిజినెస్ కి వెబ్సైటు ఎందుకు ఉండాలి?

డిజిటల్ మార్కెటింగ్ మనం ఎందుకు చేస్తాం? మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని సేల్ చేసుకోవటానికి. అలా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కస్టమర్ కొనుగోలు చేయాలి అంటే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి అతనికి తెలిసి ఉండాలి.  మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి ఎక్కడ ఉన్న కస్టమర్ ఎలా తెలుసుకుంటాడు? మనకి కాల్ చేసి వివరాలు తెలుసుకుంటాడు అనుకుందాం! అలా కాల్ చేసినప్పుడు మనం ఎంత వరకూ డిటైల్డ్ గా చెప్పగలం. అదే వెబ్ సైట్ ఉంటె మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ కి సంబంధించిన పూర్తి వివరాలను మనం అందులో పొందుపరచవచ్చు.
మన బిజినెస్ కి వెబ్ సైట్ ఉంటె కస్టమర్ కి కొంత నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అందులో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఎందుకంటే డిజిటల్ రంగం లో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో, అన్ని రకాల మోసాలకి ఆస్కారం ఉంది.
అలాగే మనం ఒక కస్టమర్ యొక్క వివరాలు అంటే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటివి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పొందాలి అంటే మనకి ఒక వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడు వెబ్ సైట్ చేయడం అంటే కష్టం మరియు ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు కంపెనీలమధ్య పోటి, అందుబాటు లో ఉన్న ఆధునిక టెక్నాలజీ వెబ్ సైట్ డిజైనింగ్ని మరింత అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు అన్ని రంగాలు డిజిటల్ లోకి మారిపోతున్నాయి. అలాంటప్పుడు మీరు మీ బిజినెస్ కి వెబ్ సైట్ కూడా చేయించుకోకపోతే వ్యాపారంలో వేనుకపడిపోతారు. మన వెబ్ సైట్ ద్వారా కూడా మనం లీడ్స్ పొందవచ్చు. మన వెబ్ సైట్ లో కాంటాక్ట్ పేజి ద్వారా మన మెయిల్ కి లీడ్స్ వస్తాయి. కాబట్టి ప్రతీ బిజినెస్ కి వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండాలి.

ఒక వెబ్సైటు ని ఎలా డిజైన్ చేయాలి?

అయితే WordPress ద్వారా వెబ్ సైట్ create చేయటం చాలా ఈజీ. ఎందుకంటే ఇందులో మనకి ఎలాంటి టెక్నికల్ knowledge లేకపోయినా మనం వెబ్ సైట్ create చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లో కొన్ని వేల లెసన్స్ wordpress ద్వారా ఎలావెబ్ సైట్ డిజైన్ చేయాలి అని ఉన్నాయి.
wordpress
ద్వారా మనకి నచ్చిన థీమ్స్ (డిజైన్స్) ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అవసరాలకి తగినట్టుగా అదనపు హంగులను ప్లగిన్స్ ద్వారా ఫ్రీగా add చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంటర్నెట్లో ఉన్న25% వెబ్ సైట్స్ wordpress లో చేసినవే!
wordpress కాకుండా కూడా మనం మరికొన్ని మార్గాల ద్వారా కూడా వెబ్ సైట్ ని చేసుకోవచ్చు. ఇక్కడ వాటిల్లో ప్రధానమైనవి డిజైనర్స్ ద్వారా చేయించుకోవటం. లేదా మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లో godaddy.com, wix.com వెబ్ సైట్ లు వెబ్ సైట్ డిజైన్ సేర్విసులని అందిస్తున్నాయి. ఈ కంపెనీల వాళ్లు
నెలకి ఇంత అని ఛార్జ్ చేస్తారు
. ఇవే కాకుండా మనకి freelancer వెబ్ సైట్స్ ద్వారా కూడా వెబ్ సైట్స్ ని మన బడ్జెట్ లో చేసి ఇచ్చే వారు ఉన్నారు.

wordpress కి మిగితా వాటికీ తేడా ఏంటి?

wordpress వెబ్ సైట్ మనకి ఈజీ గా SEO అవ్వటానికి ఉపయోగాపడతాయి. అంటే కాకుండా వీటికి
సంబంధించిన సమస్య ఏదన్న వచ్చిన ఇంటర్నెట్లో చాలా మంది మనకి సహాయం చేయగలరు
. తరువాత ముఖ్యమైనది మిగితా వాటితో పోలిస్తే మనకి ఖర్చు తక్కువగా అవుతుంది. అతి తక్కువ సమయంలో
మనం వెబ్ సైట్ ని కూడా రెడీ చేసుకోవచ్చు
.
అయితే మనకి ఇందు కోసం ఎలాంటి టెక్నికల్ knowledge అక్కరలేదు. తరువాత కొంచెం మనం wordpress ని అర్థం చేసుకోగలిగితే చాలు. ఒకవేళ మనకి అర్థం కాకపోయినా పర్వాలేదు, కొన్ని కంపెనీలు అతి తక్కువ కాస్ట్ కి మనకి చేసి ఇస్తాయి. తరువాత మనం వాటిని ఎలా యూస్ చేయాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి మనకి డిజిటల్ మార్కెటింగ్ లో వెబ్ సైట్ చాలా అవసరం, ఇంకా ముఖ్యం కూడా. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is Web Designing

Website Designing anedi digital marketing lo oka important part. Indu kosam manam WordPress ane cms website designing tool ni upayogistamu. WordPress ye yenduku ante WordPress dwara website cheyadam chala easy. Anthe kadu manaku SEO (Search Engine Optimaization) lo website ranking cheyadam lo wordpress websites chakkaga use avutayi.
Ee post lo WordPres dwara website create cheyatam dwara vache upayogalu yenti? Migita margala dwara ye vidhamga website chesukovachu? Asalu digital marketing lo website avasaram yenti anevi chuddam. Asalu websites yenduku create chesukovali? Oka business ki website avasarama? Ane vishayam chuddam.

Miku website Yenduku Undali?

Digital Marketing manam yenduku chestam? Mana product leda service ni sale chesukovataniki. Ala mana product leda service ni customer purchase cheyali ante mana product leda service gurinchi ataniki telisi undali. Mana product leda service gurinchi yekkada unna customer yela telusukuntadu? Manaki call chesi details
telusukuntadu anukundam! Ala call chesinappudu manam yentha varaku detailed ga
cheppagalam. Ade website unte mana product leda service ki sambandinchina complete details manam andulo unchavachu.
Mana business ki website unte customer ki kontha nammakam kalugutundi. Yendukante andulo vallaki sambandhinchina poorti vivaralu untayi. Yendukante digital rangam lo yenni sadupayalu unnayo, anni rakala mosalaki askaram undi.
Alage manam oka customer yokka vivaralu ante phone number, mail id vantivi digital marketing dwara pondali ante manaki oka website khachitamga undali. Okkappudu website cheyadam ante kashtam mariyu kharchutho koodukunna pani. Kani ippudu companies Madhya unna competition, andubatulo unna latest technology website desiging ni marintha andubatuloki techindi. Ippudu anni rangalu digital loki maripotunnayi. Alantappudu miru mi business ki website kooda cheyinchukokapothe business lo venukapadipotharu.
Mana website dwara kooda manam leads pondavachu. Mana website lo contact page
dwara mana mail ki leads vastatyi. Kabatti prati business ki website compulsory ga undali.  
Ayithe wordpress dwara website create cheyatam chala easy. Yendukante indulo manaki yelanti technical knowledge lekapoyina manam website create chesukovachu. Internet lo konni thousands of lessons wordpress dwara yela website design cheyali ani unnayi. WordPress dwara manaki nachchina themes (designs) ni manam select chesukovachu. Mana avasaralaki taginatluga adanapu hangulani plugins dwara free ga add chesukovachu. Inka manaki internet lo unna 25% websites wordpress lo chesinave! 
WordPress kakunda kooda manam marikonni margala dwara kooda website ni chesukovachu. Ikkada vatillo pradhanamainavi designers dwara cheyinchukovatam. Leda manaki ippudu internet lo godaddy.com. wix.com website lo website design services ni andistunnayi. Ee companies vallu per month intha ani charge chestaru. Ive kakunda manaki freelancers dwara kooda websites ni mana budget lo chesi iche varu unnaru.

wordpress ki migita vatiki difference yenti?

WordPress website manaki easy ga SEO avvataniki use avutayi. Anthe kakunda vitiki
sambandinchina samasya yedanna vachina internet lo chala mandi manaki sahayam
cheyagalaru. Taruvata mukhyamainadi migita vatitho compare cheste kharchu takkuvaga avutundi. Ati takkuva time lo manam website ni kooda ready chesukovachu.
Ayithe manaki indu kosam yelanti technical knowledge akkara ledu. Taruvata konchem manam wordpress ni artham chesukogaligithe chalu. Oka vela manaki artham kakapoyona parvaledu, konni companies ati takkuava cost ki manaki chesi istayi. Taruvata manam vatini yela use cheyali ani training kooda istayi. Kabatti digital marketing lo website chala avasaram, inka mukhyam kooda. Malli maroka post tho mi munduku vastam.
Exit mobile version