Always VJ

What is Social Media Optimization in Telugu

Spread the love

What is Social Media Optimization in Telugu

ఈ రోజుల్లో మనకి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ద్వారా అనేక ఇబ్బందులు ఉన్న అంతకు మించి మనకి కొన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతున్నాయి. మనం మన brand వేల్యూ పెంచుకోవటంలో సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ పోస్టులో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుందాం.

What is Social Media Optimization

What is Social Media Optimization?

అవును మనకి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అంతా కూడా ఫ్రీగా లభిస్తుంది. ఒక మెయిల్ ఐడి తో అన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తాం. జిమెయిల్ దగ్గర నుండి అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ అన్ని మనకి ఫ్రీ గా లభిస్తున్నాయి. అసలు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ (SMO) లో ఏమేమి ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి? ఒకసారి చూద్దాం!
  • Facebook
  • Tiktok
  • Twitter
  • YouTube
  • Instagram
  • Pintrest
  • LinkedIn

Social Media Optimization ఎలా చేయాలి?

ఇవన్ని కూడా మనకి అందుబాటులో ఉన్న ఫేమస్ ప్లాట్ ఫారంస్. వీటిని అన్నింటిని మేనేజ్ చేయటానికి ఒక మెయిల్ ఐడి కావాలి. అందుకోసం మనం జిమెయిల్ ని ఫ్రీ గా ఉపయోగించవచ్చు. మన సోషల్ మీడియా అకౌంట్స్ లో ముందుగ మనం మనకి కావాల్సిన సోషల్ మీడియా platform ని సెలెక్ట్ చేసుకోవాలి.

#10 Important Digital Marketing Modules in Telugu

తరువాత మన అకౌంట్ ప్రొఫైల్ ని ఫిల్ చేసి, అందులోనే మన బిజినెస్ రిలేటెడ్ వెబ్ సైట్ లింక్స్, బిజినెస్ రిలేటెడ్ keywords అన్నింటిని ఫిల్ చేయాలి. తదుపరి మీరు మీ కస్టమర్స్ కి ఉన్న సమస్యలని మీకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకోండి. తదుపరి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి తెలియచేయండి.

Social Media Optimization ఎందుకు చేయాలి?

నిరంతరం మీ కస్టమర్స్ కి అందుబాటులో ఉండటానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా స్ట్రాటజీ లో facebook టాప్ పొసిషన్ లో ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఒక పేజి create చేసుకుని మన ఫాలోయర్స్ కి మనం అందుబాటులో ఉండవచ్చు.
మీరు మీ బిజినెస్ కోసం కంటెంట్ మార్కెటింగ్ చెయ్యట్లేదు అనుకోండి, కానీ facebook ద్వారా మనం కేవలం ఇమేజస్ తో కూడా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ ని మనం బిల్డ్ చేయవచ్చు. ఇప్పుడు ఉన్న అన్ని సోషల్ మీడియా platforms అన్నికూడా మొబైల్ users ని టార్గెట్ చేస్తుంటాయి.
ఎందుకంటె మన దేశంలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ users ఉన్నారు. అలాగే దాదాపుగా ప్రతీ వెబ్ సైట్ కూడా మొబైల్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు బిజినెస్ ఓనర్స్ చూసుకుంటూ ఉన్నారు. మనం సోషల్ మీడియా లో ప్రమోట్ చేసే ప్రతీ ఇమేజ్ ని కూడా మొబైల్ యూసర్ కి కూడా బాగా కనిపించేలా ప్లాన్ చేయాలి. మనం create చేసే పోస్టులు మన బిజినెస్ రిలేటెడ్ గా ఉండాలి, ఎందుకంటే మనం create చేసే పోస్టుల ద్వారా మనం మన ఫ్యాన్ బేస్ ని పెంచుకోవచ్చు. యూసర్ ఇంటరాక్షన్ అనెది పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.

TENGLISH

What is Social Media Optimization in Telugu

Ee rojullo manaki andubatulo unna social media dwara aneka ibbandulu unna antaku minchi manaki konni adanapu prayojanalu kalugutunnayi. Manam mana brand value pendukovatam lo social media pathra chala mukhyamainadi. Ee post lo social media optimaisation gurinchi telusukundam.

What is Social Media Optimization ?

Avunu manaki andubatulo unna social media platform antha kooda free ga manaki available lo undi. Oka email id tho anni rakala social media accounts manage chestam. Gmail nundi anni rakala social media platforms anni manaki free ga labhistunnayi. Social media optimaization (SMO) lo yememi platforms unnayi? Ani okasari chuddam!.

Social Media Optimization yela cheyali?

Ivanni kooda manaki andubatulo unna famous platforms. Vitini annintini manage cheyataniki oka email id kavali. Andukosam manam gmail ni free ga use chesukovachu. Mana social media accounts lo munduga manam manaki kavalsina social media platform ni select chesukovali. Taruvata mana account profile ni fill chesi, andulone mana business related website links, business related keywords annintini fill cheyali. Taruvata miru mi customers ki unna samasyani miku telisina samacharanni share chesukondi. Tadupari mi product leda service gurinchi teliya cheyandi.

Social Media Optimization yenduku cheyali?

Nirantaram mi customers ki andubatulo undataniki kooda social media use avutundi. Social media strategy lo facebook top position lo undi ani cheppavachu. Yendukante okke okka page ni create chesi, mana followers ki andubatulo undavachu.
Miru mi business kosam content marketing cheyatledu anukondi. Kani facebook dwara manam kevalam images tho kooda oka strong community ni build cheyavachu. Ippudu unna anni social media platforms anni kooda mobile users ni target chestuntayi.
Yentukate mana India lo yekkuva mandi smart phone users unnaru. Alage dadapuga prati website kooda mobile friendly ga undetattu business owners chusukuntu unnaru. Manam social media lo promote chese prati image ni kooda mobile user ki baga kanipinchela design cheyali.
Manam create chese posts dwara manam mana fan base ni penchukovachu. User interaction anedi perugutundi. Idi friends ee post.
Exit mobile version