Always VJ

What is Search Engine Marketing in Telugu

Spread the love

What is Search Engine Marketing in Telugu

మనం ఇంతకూ ముందు పోస్టులలో SEO గురించి SOCIAL MEDIA OPTIMIZATION ల గురించి తెలుసుకున్నాం. అయితే మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్… డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తున్నాం కదా మరి మనం ఇంతవరకూ మార్కెటింగ్ చేయలేదు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును ఇంతవరకూ మనం మార్కెటింగ్ చేయలేదు. ఈ పోస్టులో What is SEARCH ENGINE MARKETING in Telugu గురించి తెలుసుకుందాం.

what is search engine marketing in telugu

SEARCH ENGINE MARKETING అంటే ఏమిటి?

పేరులోనే ఉంది, SEARCH ENGINE ద్వారా మన ప్రోడక్ట్ ని మనం మార్కెటింగ్ చేస్తాం. అయితే ఇందు కోసం మనం కొంత డబ్బు ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి మనం గూగుల్ లో ఒక మొబైల్ కోసం సెర్చ్ చేసాం అనుకుందాం.
అప్పుడు మనకి మొబైల్స్ యొక్క వెబ్ సైట్స్ తో పాటుగా మనకి అమెజాన్, ఫ్లిప్కర్ట్ వంటి ecommerce వెబ్ సైట్ ల లింక్స్ కూడా కనిపిస్తాయి. వీటిని SEARCH ENGINE MARKETING చేయటం ద్వారా మొదట ఈ లింక్స్ వస్తాయి. అంటే మన ad అనేది ఫస్ట్ పేజిలో ఎలాంటి SEO చేయవలసిన అవసరం లేకుండా మన వెబ్ సైట్ SEARCH ENGINE ఫస్ట్ పేజి లో మన ad వస్తుంది.

Search Engine Marketing ఎలా చేయాలి?

అయితే మనకి చాలా SEARCH ENGINES అందుబాటులో ఉన్నాయి. వాటిలో Google, Bing, Yahoo, Ask.com, AOL.com, Baiduలు టాప్ SEARCH ENGINES. వీటిలో మనం advertisement చేయటం ద్వారా SEARCH ENGINE MARKETING చేయవచ్చు.
అయితే SEARCH ENGINE MARKETING ద్వారా మన వెబ్ సైట్ SEARCH ENGINES లో టాప్ లో రావటం ద్వారా HIGH CTR(CLICK THROUGH RATE) సాధ్యపడుతుంది.
SEARCH ENGINE MARKETING లో Google, Bing & Yahoo లు టాప్ SEARCH ENGINES. Google Ads ద్వారా మనం గూగుల్ లో మనం ads ఇవ్వవచ్చు. BING లేదా YAHOO ADS ద్వారా మనం BING / YAHOO లలో SEARCH ENGINE MARKETING చేసి, మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని మార్కెటింగ్ చేయవచ్చు. మరిన్ని వివరాలకి క్రింది వీడియో చుడండి. 

ఈ పోస్టులో కేవలం SEARCH ENGINE MARKETING గురించి ఇంట్రడక్షన్ గా మాత్రమే చెప్తున్నాం. ముందు ముందు డీటెయిల్ పోస్టులను అందించగలం. 

TENGLISH

What is Search Engine Marketing in Telugu

Manam intake mundu posts lo SEO gurinchi, Social Media Optimaization la gurinchi telusukunnam. Ayithe manam modati nundi digital marketing… digital marketing ani cheptunnam kada! Mari manam intha varakoo marketing cheyaledu kada ani miku doubt ravachu. Avunu intha varakoo manam marketing cheyaledu. Ee postlo Search Engine Marketing gurinchi telusukundam.

What is Search Engine Marketing in Telugu?

Peru lone undi kada, Search Engine Marketing ani. Search engine dwara mana product ni manam marketing chestam. Ayithe indu kosam mana kontha dabbu ni kharchu pettavalasi untundi. For example manam google lo oka mobile kosam search chesam anukundam.
Appudu manaki mobiles yokka websites tho patuga manaki amazon, flipkart vanti ecommerce website la links kooda kanipistayi. Vitini Search engine marketing cheyatam dwara modata ee links vastayi. Ante mana ad anedi first page lo yelanti seo cheyavalasina avasaram lekunda mana website search engine first page lo mana ad vastundi.

Search Engine Marketing Yela Cheyali?

Ayithe manaki chala search engines andubatulo unnayi. Vatilo Google, Bing, Yahoo, Ask.com, AOL.com, Baidu lu top search engines. Vitilo manam advertisement cheyatam dwara search engine marketing cheyavachu.
Ayithe search engine marketing dwara mana website search engines lo top lo ravatam dwara high CTR (Click Through Rate) sadhya padutundi.
Search Engine Marketing Google Bing, Yahoo lu top search engines. Google Ads dwara manam google, youtube lo ads ivvavachu. Bing leda Yahoo ads dwara manam Bing / Yahoo lallo Search Engine Marketing chesi, mana product leda service ni marketing cheyavachu.
Ee post lo kevalam search engine marketing, social media marketing la gurinchi introduction ga matrame cheptunnam. Mundu mundu detailed posts provide cheyagalam.
Exit mobile version