Always VJ

What is Facebook Marketing in Telugu in 2020

Spread the love

What is Facebook Marketing in Telugu

హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంత వరకూ డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న అన్ని మెయిన్ టాపిక్స్ గురించి తెలుసుకున్నారు. సోషల్ మీడియా లో ఉన్న ఒకటైన, మెయిన్ platform Facebook మార్కెటింగ్ గురించి మనం ఈ పోస్టులో తెలుసుకుందాం! అసలు Facebook ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎందుకు యూస్ చేయాలి? Facebook మార్కెటింగ్ ఎలా చేయాలి? అనేది ఓవరాల్ గా చూద్దాం.

What is Facebook Marketing in Telugu

What is Facebook Marketing in Telugu?

ఫేస్బుక్ సోషల్ మీడియా platform లో అత్యంత ముఖ్యమైనది. Facebook మన బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుంది? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే మన దేశం లో స్మార్ట్ మొబైల్స్ వాడకం అనేది గత 5 సంవత్సరాలలో చాలా బాగా పెరిగింది. అలాగే ఇంటర్నెట్ వాడె వినియోగదారుల సంఖ్య కూడా చాలా పెరిగింది.

ఫేస్బుక్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి?

ప్రపంచంలో అత్యంత మంది ఇంటర్నెట్ వినియోగదారులు చైనాలో ఉంటె, తరువాత మన దేశంలోనే ఉన్నారు. 2020 కల్లా మన దేశం ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య చైనా ని మించిపోతుంది అనేది ఒక అంచనా. ఇంటర్నెట్ వినియోగం పెరగటానికి, డేటా ధర మొబైల్ కంపెనీస్ మధ్య పోటి వాతావరణం కారణంగా బాగా తగ్గటం కూడా ఒక కారణం. దీనీ వల్ల మన దేశంలో ఫేస్బుక్, YouTube వాడె వారి సంఖ్య బాగా పెరిగింది.

అంటే దాదాపుగా ప్రతీ ఒక్కరు ఈ రెండిటిలో ఒకదానిని ఉపయోగిస్తూ ఉంటారు. YouTube గురించి మరొక పోస్టులో వివరిస్తాను. అయితే ఈ పోస్టులో ఫేస్బుక్ గురించి మాట్లాడుకుందాం. సాదారణంగా ఫేస్బుక్ లో అందరు తమ తమ ఇష్టాలని, అభిరుచులని, అన్నింటిని పంచుకుంటూ ఉంటారు. మన స్నేహితులు, బంధువులు మొదలైన వారికీ సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు.

సుమారుగా ఒక్కో ఫేస్బుక్ యూసర్ కి సుమారుగా 200 మంది ఫ్రెండ్స్ ఉంటారు అని అంచనా! అయితే ఒక యూసర్ ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాన్ని అందులో కనీసం ఒక 50 మంది దానిని చూస్తారు.

ఒక సర్వే ప్రకారం ఒక నెలకి ఫేస్బుక్ 2.19 బిలియన్ యూసర్స్ ఆక్టివ్ గా ఉంటారు అని, అంటే సుమారుగా 200 కోట్లకి పై మాటే. కాబట్టి ఫేస్బుక్ ని మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మన ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తే అది అతి తక్కువ మందికి మాత్రమే రీచ్ అవ్వుతుంది.

మన ప్రోడక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు అందరిని మనం మన ఫ్రెండ్స్ గా చేర్చుకోలేము. ఎందుకంటె ప్రైవసీ ఒకటి, రెండోది Facebook ఒక యూసర్ కి కేవలం 5000 మంది ఫ్రెండ్స్ మాత్రమే అక్సేప్ట్ చేస్తుంది. మరి మనం ఎలా మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి?

అందుకోసం మనకి ఫేస్బుక్ బిజినెస్ పేజి అనే ఆప్షన్ ని అందిస్తుంది. మన బిజినెస్ కి సంబంధించిన బిజినెస్ పేజి ని ఒక దానిని create చేసి, దాంట్లో మన బిజినెస్ డీటెయిల్స్ (ప్రోడక్ట్ లేదా సర్వీస్) ఇచ్చి అందులో మనం మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు.

ఇలా అయితే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ నచ్చిన వాళ్లు మాత్రమే మన పేజి ని లైక్ చేసి మనల్ని ఫాలో అవుతారు. మనం పెట్టిన పోస్టుని ఒక 10 మందిలైక్ చేసారు అనుకుందాం. అప్పుడు Facebook వాళ్లు లైక్ చేసిన మన బిజినెస్ పోస్ట్ వల్ల లిస్టు లో ఉన్న ఫ్రెండ్స్ కి షేర్ చేస్తుంది (చూపిస్తుంది). అందులో కనీసం మనకి ఒక పది మంది చుసిన ఒక 100 మందికి మన పోస్ట్ రీచ్ అవ్వుతుంది.

Facebook Marketing ఎలా చేయాలి?

ఒకవేళ అందులో మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ అవసరం ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటె మనకి వల్ల నుండి బిజినెస్ వస్తుంది. సో ఈ విధంగా మనం మన బిజినెస్ కోసం ఫేస్బుక్ ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా కాకుండా మనం కొంత అమౌంట్ పే చేసి ఫేస్బుక్ లో మార్కెటింగ్ కూడా చేయవచ్చు.

ఇలా చేయటం వల్ల మన బిజినెస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వుతుంది. అంతే కాకుండా మనం ఫేస్బుక్ కి ద్వారా అమౌంట్ పే చేసి మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి Facebook కూడా మనకి హెల్ప్ చేస్తుంది. Facebook మన బిజినెస్ కి ఎలా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా? ఫేస్బుక్లో మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్ కి బిజినెస్ ఇస్తున్నాం. కాబట్టి Facebook మనకి, మన బిజినెస్ పోస్టులకి హెల్ప్ చేస్తుంది.

మనం పెట్టిన పోస్టులని ఫేస్బుక్ తన దగ్గర ఉన్న తన యూసర్ డేటాబేస్ ఆధారంగా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫేస్బుక్ చూసుకుంటుంది. ఫేస్బుక్ లో మార్కెటింగ్ అంటే మనం మన దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి మార్కెటింగ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకి మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. మనం ఆ 100 రూపాయలతో మన Facebook మార్కెటింగ్ స్టార్ట్ చేయవచ్చు.ఒక పోస్ట్ create చేసి దానిని ప్రమోట్ చేయవచ్చు. Facebook మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఆ 100 రూపాయలు అయిపోయే వరకూ ప్రమోట్ చేస్తుంది. ఈ లోపు మనకి ఆ ప్రమోషన్ నుండి ఒక 10 లీడ్స్ వచ్చి, రెండు convert అయ్యిన మనకి బిజినెస్ వస్తుంది కదా!

facebook మార్కెటింగ్ లో మనకి బ్రాండింగ్, అవేర్నెస్, లీడ్ జనరేషన్, కన్వేర్షన్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ మార్కెటింగ్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి.

వాటి గురించి, Facebook మార్కెటింగ్ కి సంబంధించిన మరిన్ని విషయాలని facebook మార్కెటింగ్ కోర్స్ లో చూద్దాం. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is Facebook Marketing in Telugu

Hai, friends, miru intha varakoo digital marketing lo unna anni main topics gurinchi telusukunnaru. Social Media lo okkataina, main platform facebook marketing gurinchi manam ee post lo telusukundam! Asalu Facebook ni mana business development kosam yenduku use cheyali? Facebook marketing yela cheyali? Anedi overall ga chuddam.

What is Facebook Marketing in Telugu?

Facebook social media platforms lo chala chala mukhyamainadi. Facebook mana business ki yela upayogapadutundi? Manam intake mundu cheppukunnatle mana country lo smart phones vadakam anedi gata 5 samvatsaralalo chala baga perigindi. Alage internet vade users number kooda chala perigindi.

Facebook Marketing yenduku Cheyali?

Prapanchamlo atyanta yekkuva mandi internet users China lo unte, taruvata mana India lone unnaru. 2020 kalla mana country internet users count China ni minchipotundi anedi oka anchana. Internet usage peragatraniki, data price mobile companies madhya unna competitive environment kooda oka karanam. Dinni valla mana countrylo facebook, youtube use chese vari sankhya baga perigindi.

Ante dadapuga prati kooaru ee renditilo oka danini use chestoo untaru. YouTube gurinchi inko post lo telusukundam. Ayithe ee post lo facebook gurinchi matladukundam. Sadaranamga facebook lo andaru tama tama istanali, interests ni annintini share chesukuntoo untaru. Mana friends, relatives modalaina variki sambandhinchina updates gurinchi telusukuntoo untaru.

Sumaruga Okko facebook user ki 200 mandi friends untaru ani oka anchana! Ayithe oak user yedaina oka post pedithe Danni andulo kanisam oka 50 mandi danini chustaru.

Oka survey prakaram oka nelaki facebook 2.19 billion users active ga untaru ani, ante sumaruga 200 kotlaki pai mate. Kabatti facebook ni mana business development kosam upayoginchukovali. Ayithe ikkada manam oka product leda service gurinchi mana profile lo post cheste adi ati takkuava mandiki matrame reach avutundi.

Mana product ante intrest unna vallu andarini manam mana friends ga cherchukolemu. Yendukante privacy okati, rendodi facebook oka user ki kevalam 5000 mandi friends matrame accept chestundi. Mari manam yela mana products leda services leda business ni promote chesukovali?

Andukosam manaki facebook business page ane option ni andistundi. Mana business ki sambandhinchina business page ni oka danini create chesi, dantlo mana business details (product leda service) ichi andulo manam mana business ni promote chesukovachu.

Ila ayihte mana product leda service nachina vallu matrame mana page ni like chesi manalni follow avutaru. Manam pettina post ni oka 10 mandi like chesaru anukundam. Appudu facebook vallu like chesina mana business post valla list lo unna friends ki share chestundi (chupistundi). Andulo kanisam manaki oka padi mandi chusina oka 100 mandiki mana post reach avutundi.

Facebook Marketing yela cheyali?

Okavela andulo mana product leda service avasaram unna vallu yevaraina unte manaki valla nundi business vastundi. So ee vidhamga manam mana business kosam facebook ni use chesukovachu. Ayithe ila kakunda manam kontha amount pay chesi facebook lo marketing kooda cheyavachu.

Ila cheyatm vala mana business inka yekkuava mandiki reach avutundi. Anthe kakunda manam facebook dwara amount pay chesi marketing chestunnam kabatti facebook kooda manaki help chestundi. Facebook mana business ki yela help chestundi anukuntunnara? Facebook marketing ante manam facebook ki business istunnam. Kabatti facebook manaki, mana business postulaki help chestundi.

Manam pettina postlani facebook tana daggara unan tana user database ni base chesukuni vallaki reach ayyela chestundi. Ayithe ila cheyadam valla vallaki kooda yelanti ibbandi lekunda facebook chusukuntundi. Facebook lo marketing ante manam mana daggara unna amount ni batti marketing chesukovachu.

For example mi daggara oka 100 rupees unnayi anukundam. Manm aa 100 roopayalatho mana facebook marketing start cheyavachu. Oka post create chesi danini promote cheyavachu. Facebook manam ichina  requirements base chesukuni aa 100 rupees aye varaku promote chestundi. Ee lopu manaki aa promotion nundi 10 leads vachi, rendu convert ayina manaki business vastundi kada!

Facebook marketing lo manaki branding, awareness, lead generation, conversion vanti options unnayi. Vati gurinchi, facebook marketing ki sambanchindhina marinni vishayalani facebook marketing course lo chuddam. Malli maroka post tho mi munduku vastam.

Exit mobile version