Always VJ

What is Domain ? How to register a domain in telugu?

Spread the love

What is Domain ? How to register a domain in Telugu?

చాలా మంది బ్లాగర్స్ తమ బ్లాగ్ లో డొమైన్ రిజిస్ట్రేషన్ అని, వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అని అంటుంటారు. చాలా మందికి ఇవి ఏంటో తెలియదు. దీనిని కొంత టెక్నికల్ టెర్మినాలజీ కింద అభివర్ణించవచ్చు. ఈ ఆర్టికల్లో Domain అంటే ఏమిటి? అసలు డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలా ఆలోచించాలి? అనే విషయాల గురించి చూద్దాం.

What is Domain ? How to register a domain in telugu?

What is Domain? Domain అంటే ఏమిటి?

      www.google.com, www.facebook.com, www.bloggervj.com, www.ap.gov.in, www.w3.org ఏంట్రా వరుసగా ఈ వెబ్ సైట్ ల పేర్లు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తున్నారా? మనకి కావాల్సిన వెబ్ సైట్ పేరునే డొమైన్ అని అంటారు.
డొమైన్స్ లో .com, .in, .org, .co.in ఇలా రకరకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. చాలా మంది .com, .in, .org వంటివి ప్రిఫర్ చేస్తారు. మనం మన వెబ్ సైట్ / బ్లాగ్ పేరునే ఇండికేట్ చేసే నేమ్ ని డొమైన్ అని అంటారు.

How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

      డొమైన్ అంటే ఏమిటో పైన చెప్పుకున్నాం. అయితే డొమైన్ ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఎందుకంటె తర్వాత మనం ఇబ్బంది పడతాం. డొమైన్ రిజిస్ట్రేషన్ చేసేముందు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. అవి:
  • డొమైన్ నేమ్ మన బ్లాగ్ / వెబ్ సైట్ పేరుమీద ఉండేలా చూసుకోవాలి. ఉదా: bloggervj.com, digitaldeepak.com ఇలా.
  • డొమైన్ నేమ్ లో నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, సింబల్స్ లేకుండా చూసుకోవాలి.
  • అవకాశం ఉంటె ఏ నిషి / బిజినెస్ కి సంబంధించి బ్లాగ్/ వెబ్ సైట్ రన్ చేయాలి అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ add చేసుకోవచ్చు.
  • డొమైన్ రిజిస్ట్రేషన్ 1 సంవత్సరానికి వుంటుంది, ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి (ఇది చాలా ముఖ్యమైనది).డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒకేసారి కనీసం 2 సంవత్సరాలకి రిజిస్టర్ చేసికోవాలి. ఎందుకంటె సంవత్సరం ఎంతలో గడుస్తుంది. అప్పటికి మన దగ్గర డబ్బు లేకపోతే రెన్యువల్ కి మళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది (మీరు స్టూడెంట్
    అయితే).
  • మన ఇండియాలో BigRock, GoDaddy, B4U India అనేవి మంచి డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీలు.
  • నా ప్రేఫెరేన్స్ BigRock, ఎందుకంటె ఫస్ట్ యార్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా, రెన్యువల్స్ మిగిలిన కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సపోర్ట్ కూడా బాగుంటుంది.
  • ఈ విషయాలని పరిగణలోకి తీసుకోని మంచి డొమైన్ పర్చేస్ చేయండి. డొమైన్ కాస్ట్ దాదాపుగా అన్ని కంపెనీలు కొంచెం అటు ఇటుగా ఒకేలా ఛార్జ్ చేస్తాయి.

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? What is Blogging in Telugu?

      ఇప్పుడు నేను ఇంతవరకూ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. ఒక వేళ మీకు ఇంతకన్నా మంచి టిప్స్ తెలిస్తే మాతో షేర్ చేయండి.ఈ ఇన్ఫర్మేషన్ కేవలం బ్లాగర్స్ కే కాకుండా, వెబ్ డిజైనర్స్, SEO ఎక్స్పర్ట్స్, డిజిటల్ మార్కేటర్స్  కావాలి అనుకునే వార్కి కూడా ఉపయోగపడుతుంది.

TENGLISH

Chala mandi bloggers tama blog lo domain registration ani, web hosting
ani antuntaru. Chala mandiki ivi yento teliyadu. Dinini kontha technical terminology kinda pariganinchavachu. Ee article lo What is domain in telugu? Asalu domain registration chesukunetapudu yela alochinchali? ane vishayala gurinchi chuddam.

What is Domain?

      www.google.com, www.facebook.com, www.bloggervj.com, www.ap.gov.in, www.w3.org yentra varusaga ee website la perlu yenduku cheptunnaru ani alochistunnara? Manakikavalsina website perune domain ani antaru. Domains lo .com, .in, .org, .co.in ila rakarakala extentions untayi. Chala mandi .com, .in, .org vantivi prefer chestaru. Manam mana website / blog perune indicate chese name ni domain ani antaru.

Domain registration chesukunetappudu gurtunchukovalsina vishayalu:

      Domain ante yento cheppukunnam. Ayithe domain yela padithe ala registration chesukokudadu. Yendukante tarvata manam ibbandi padatam. Domain registration chese mundu konni vishayalani gurtunchukovali. Avi:
  • Domain name mana blog / website perumida undala chusukovali. Ex: bloggervj.com, digitaldeepak.com Ila.
  • Domain name lo numbers, special characters, symbols lekunda chusukovali.
  • Avakasam unte ye niche / business ki sambandhinchi blog / website run cheyali anukuntunnaro aa keywords add chesukovachu,
  • Domain registration 1 samvatsaraniki untundi, prati samvatsaram renewal cheyinchukovali (Idi chala mikhyamainadi).Domain registration chesukune mundu okesari kanisam 2 samvatsaralaki register chesukovali. Yendukante samvatsaram yenthalo gadustundi. Appatki mana daggata money lekapothe renewal ki malli ibbandi padalsi vastundi (miru student ayithe).
  • Mana India lo BigRock, GoDaddy B4U India anevi manchi domain registration companies.
  • Naa preference BigRock, yendukante first year registration cost yekkuvaga unna, renewals migilina conpanies tho poliste takkuvaga untundi. Support kooda baguntundi.
  • Ee vishayalani pariganaloki tisukoni manchi domain purchase cheyandi. Domain cost dadapuga anni companies konchem atu ituga okela charge chestayi.
      Ippudu nenu intha varakoo cheppina information miku upaypgapadutundi ani anukuntunna. Oka vela miku inthakanna manchi tips teliste matho share cheyandi. Ee information kevalam bloggers ke kakunda, web designers, SEO experts, digital marketers kavali anukune variki kooda upayogapadutundi.
Exit mobile version