Always VJ

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? What is Blogging in Telugu?

Spread the love

బ్లాగ్గింగ్ అంటే ఏంటి? What is Blogging in Telugu

బ్లాగర్ అవ్వటం చాలా చాలా తేలిక. అవును చాలా చాలా తేలిక. ఎందుకు అంటే ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మనకి ఆసక్తి ఉన్న అన్ని విషయాల గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి బ్లాగర్ అవ్వటం చాలా తేలిక. బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? బ్లాగ్గింగ్ చేయటం వల్ల డబ్బులు సంపాదించవచ్చా? కేవలం డబ్బు సంపాదించడం కోసమే బ్లాగ్గింగ్ చేయవచ్చా? మనకి తెలుగులో ఎంతవరకూ అవకాశం ఉంది? అనేటువంటి విషయాలు తెలుసుకుందాం!

What-is-Blogging-in-Telugu-blogger-vj

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?

బ్లాగ్గింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి రీడర్స్ తో పంచుకోవటమే. అది ఏ విషయం అయిన కావచ్చు, వంటలు వండటం కావచ్చు, ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు, పాత తరం ముచ్చట్లు కావచ్చు, మీ జాబ్ ఎక్స్పెరిన్స్ కావచ్చు, మీ బిజినెస్ ఎక్స్పెరిన్స్ కావచ్చుఇలా కాదేది బ్లాగ్గింగ్ కి అనర్హం.ఇలా ఏ టాపిక్ పైన అయిన మీకు తెలిసిన విషయలు రీడర్స్ తో షేర్ చేసుకోవచ్చు.
బ్లాగ్గింగ్ మనకి తెలిసిన విషయం గురించి రీడర్స్ కి అర్థం అయ్యే విధంగా, బోర్ కొట్టకుండా ఆర్టికల్స్ వ్రాయడం. అందుకోసం మనకి ప్రత్యేకంగా ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు.వ్రాసే ఆర్టికల్ పై అవగాహన ఉండి వాడుక భాషలో, అర్థం అయ్యేటట్లు వ్రాయగలిగితే చాలు.అంతకు మించిన ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు.

How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

బ్లాగ్గింగ్ అంటే మొదట వెబ్ లాగ్ గా పిలిచేవాళ్ళు. అంటే వెబ్ సైట్ లో లేదా బ్లాగ్ లో రేగులర్గ పోస్టింగ్స్ చేయటం. అది కాలక్రమేణా బ్లాగ్ గా స్థిరపడింది. ఈ బ్లాగ్గింగ్ అనేది ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడిపుడే మన దగ్గర కూడా బ్లాగ్గింగ్ ఒక ప్రొఫెషన్ గా ఎంచుకోబడుతుంది. మన దేశంలో కూడా చాలా మంది ప్రొఫెషన్ లో బ్లాగర్స్ ఉన్నారు.

బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చా?

అవును బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. అయితే బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అవి మన బ్లాగ్/ వెబ్ సైట్ లో Google Adsense యాడ్స్ ద్వారా ఎర్న్ చేయవచ్చు. ఈ మెథడ్ (పద్ధతి) పూర్తిగా సేక్యుర్డ్ / జేన్యున్.
తరువాత మన బ్లాగ్ ద్వారా కొన్ని బ్రాండ్స్ లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మన బ్లాగ్ లో ఇచ్చిన లింక్ లేదా ఇమేజ్ పై క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ / సర్వీస్ ని కొనుగోలు చేయటం ద్వారా సదరు కంపెనీ కమిషన్ రూపంలో చెల్లిస్తుంది.
అంతే కాకుండా మన సొంత ప్రొడక్ట్స్ / సర్వీస్ లని సేల్ చేయడం ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు. మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ బాగా పాపులర్ అయితే మీరు కొన్ని కంపెనీలకి సంబంధించిన ప్రోడక్ట్ లకి రివ్యూ లు వ్రాయడం ద్వారా ఆ కంపెనీలు మనకి కొంత మనీని ఇస్తాయి. అలాగే లోకల్ బిజినెస్ ల  యాడ్స్ కూడా డిస్ప్లే చేసి మనీ ఎర్న్ చేయవచ్చు.

కేవలం డబ్బు సంపాదించడం కోసమే బ్లాగ్గింగ్ చేయవచ్చా?

మనం ఇంతకూ ముందు చెప్పుకున్నట్లు బ్లాగ్గింగ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు. అయితే కేవలం డబ్బు సంపాదించడం కోసం బ్లాగ్ రాన్ చేసినా, తరువాత మన కెరీర్ ని బిల్డ్ చేసుకోవటానికి బ్లాగ్ ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇతర స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి

బ్లాగ్గింగ్ చక్కగా ఉపయోగపడుతుంది.
వీటిల్లో మనకి కొంత ఎక్స్పెరిన్స్ వచ్చాక, మనం వాటిని బిజినెస్ సర్వీసెస్ కి సేల్ చేసుకోవచ్చు. ఇలా ఒక బిజినెస్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్లాగ్గింగ్ తో కేవలం డబ్బు మాత్రమే కాకుండా గుర్తింపు వస్తుంది. కాబట్టి బ్లాగ్గింగ్ కేవలం డబ్బు కోసమే చేయకూడదు.

బ్లాగ్గింగ్ కి తెలుగులో ఎంతవరకూ అవకాశం ఉంది?

ఇంత వరకూ బ్లాగ్గింగ్ గురించి చెప్పుకున్నాం కదా! మరి అయితే మనకి తెలుగులో ఎంత వరకూ అవకాశం ఉంది? ఇప్పటికి ఇంగ్లిష్, హిందీ లో బ్లాగ్గింగ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే 2017 వరకూ కూడా తెలుగులో బ్లాగ్ కి Google Adsense ద్వారా యాడ్స్ పెట్టుకునే అవకాశం లేదు.
కానీ 2017లో Google తెలుగు భాషనీ కూడా గుర్తించి తెలుగు బ్లాగ్స్ / వెబ్ సైట్స్ ని కూడా అప్రువ్ చేస్తుంది, ఇప్పుడు ఇప్పుడే తెలుగులో కూడా బ్లాగ్గింగ్ పై అవగాహనా కలుగుతుంది. కాబట్టి తెలుగులో బ్లాగ్గింగ్ చేసేవాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వవచ్చు.
కాబట్టి బ్లాగ్గింగ్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంతే. ముందు ముందు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్లు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ఈ టాపిక్ ని ఇంతటితో ముగిస్తాను. జైహింద్.

TENGLISH

Blogger avvatam chala chala telika. Avunu, chala chala telika. Yenduku ante ee roju manaku andubatulo unna technology, manaki aasakti unna anni vishayla gurinchi chala samacharanni andistundi. kabatti blogger avvatam chala telika. Blogging ante yemiti? Blogging cheyatam valana dabbulu sampadhinchavacha?
kevalam dabbu sampadinchadam kosame blogging cheyavacha? Kevalam dabbu sampadinchadam kosame blogging cheyacha? Manaki telugu lo blogging cheyatam valana yenthavaraku dabbu sampadinche avakasam undi? anetuvanti vishayalu telusukundam!

Blogging Ante Yenti?

Blogging ante yedaina oka vishayam gurinchi readers tho panchukovatame. Adi ye vishayam ayina kavachu, vantalu vandatam kavachu, yedaina technology gurinchi kavachu, pata taram michatlu kavachu, mi job experience kavachu, mi business experience kavachu, ila kadedi blogging ki anarham. Ila ye topic paina ayina miku telisina vishayalni readers tho share chesukovach.
Blogging manaki telisina vishayam gurinchi readers ki artham ayye vidhamga, bore kottakunda articles vrayadam. Andukosam manaki pratyekamga ye qualification avasaram ledu. Vrase article pai avagahana undi vaduka bashalo artham ayyatatlu vrayagaligithe chalu. Antaku minchina ye qualification avasaram ledu.
Blogging ante modata web log ga pilichevallu. Ante website lo leda blog lo regular ga postings cheyatam. Adi kalakramena blog ga sthirapadindi. Ee blogging anedi yevaraina cheyavachu. ippudipude mana daggara kooda blogging oka proffession ga yenchukobadutundi. Mana desamlo kooda chala mandi profession bloggers unnaru.

Blogging Dwara Money Earn Cheyavacha?

Avunu blogging dwara money earn cheyavachu. Ayithe blogging dwara money earn cheyataniki aneka margalu unnyi, Avi mana blog/ website lo Google Adsence ads dwara earn cheyavachu. Ee method poorthiga secured / genuine.
Taruvata mana blog dwara konni brands leda products ni promore cheyatam dwara money earn cheyavachu. Dinini Affiliate Markerting ani antaru. Mana blog lo ichina link leda image pai click chesi aa product / service ni knugolu chyatam dwara aa company manaki commission roopamlo chelistundi.

How to Start a Blog in Telugu?

How to Write Blog Posts in Telugu?

Anthe kakunda mana own products / service lani sale cheyatam dwara manam dabbu sampadinchavachu. Mana blog leda website baga popular ayithe miru konni companilaki sambandhinchina product laki reviews vrayadam dwara aa companylu manaki kontha money ni istayi. Alage local business la dagara nundi kooda ads display chesi money earn cheyavachu.

Kevalam Dabbu Sampadinchadam Kosame Blogging Cheyavacha?

Manam intaku mundu cheppukunnatlu blogging dwara money earning cheyavachu. Ayithe kevalam dabbu sampadinchadam kosam blog run chesina, taruvata mana carrer ni build chesukovataniki blog ni upayoginchukovali. Alage itara skills ni improve chesukovataniki blogging chakkaga upayogapadutundi.
Vitillo manaki kontha experience vachaka, manam vatini business services ki sale chesukovachu. Ila oka business ni mana kriyet chesukovachu. Blogging tho kevalam dabbu matrame kakunda gurtimpu vastundi. Kabatti blogging kevalam dabbu kosame cheyakudadu.

Blogging ki Telugulo Yenta Varakoo Avakasam Undi?

Intha varakoo blogging gurinchi cheppukunnam kada! Mari ayithe manaki telugu lo blogging ki yenta varako avakasam undi? Ippatiki English, Hindi lo blogging chesevallu chala mandi unnaru. Ayithe 2017 varakoo kooda Telugu blogs Google Adsence dwara ads pettukune avakasam ledu.
Kani 2017lo Google telugu bashani kooda gurtinchi telugu blogs/ websites ni kooda approve chestundi. Ippudu ippude telugulo kooda blogging pai avagahana kalugutundi. Kabatti telugulo blogging chesevallaki manchi bhavishyattu untundi. Kabatti ippudu modalupedithe khachitamga success avvavachu.
Kabatti Blogging gurinchi simple ga cheppukovalante inthe. Mundu mundu marinni vishayalanu telusukundam. Srikrishnadeva Rayalu garu cheppinatlu “Desa Bashalandu Telugu Lessa” ani ee topic ni intatitho mugistanu. Jai Hind.
Exit mobile version