Always VJ

How to Start a Blog in 2020 | Blogging Tips in Telugu

Spread the love

How to Start a Blog in 2020

బ్లాగింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటం ఎలా? How to Start a Blog in 2020 ? అని చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ బ్లాగ్ పోస్ట్ లో తక్కువ ఖర్చుతో బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం.

how to start a blog in 2020

అతి తక్కివ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయడం ఎలా? How to Start a Blog in 2020

      చాలా మంది బ్లాగ్గింగ్ చేసే బిగినర్స్ మనీ ఎఫ్ఫర్ట్ చేయలేకపోవచ్చు. వాళ్లు దాదాపుగా ఫ్రీ గా స్టార్ట్ చేద్దాం అనే అనుకుంటారు. ఫ్రీగా స్టార్ట్ చేసే సర్విసులలో ఉండే లాభనష్టాల గురించి ఇంతకు ముందు ఆర్టికల్స్ లో చెప్పుకోవటం జరిగింది.
మరి అతి తక్కువతో అంటే 1000 రూపాయలతో బ్లాగ్ స్టార్ట్ చేయటం ఎలా? అంటే ఇందుకు నేను చెప్పే మార్గమ్ డొమైన్ .com, .in, .org, .net వంటి ఎక్స్టెన్షన్ తో కొనుక్కొని blogspot అప్లికేషను వాడుకోవచ్చు. ఈ డొమైన్ ని  మనం Godaddy లేదా Bigrock నుండి కొనవచ్చు.
అవును కస్టమ్ డొమైన్ నేమ్ ని blogspot లో లింక్ చేసుకుని blogspot ప్లాట్ఫారం లో (అంటే గూగుల్ హోస్టింగ్) ఉపయోగించుకుని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు.

బ్లాగ్గింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయవచ్చా? Start Blogging for Free ?

అంటే ఒక డొమైన్ కొనుకుంటే సరిపోతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ ని మనం కొంత కాలం మాత్రమే ఉపయోగించుకుంటాం. (అంటే గూగుల్ లైఫ్ టైం ఇస్తుంది.) వర్డుప్రెస్సులోకి మారటం తప్పనిసరి. వర్డ్ప్రెస్ బ్లాగ్ కి అదనపు సౌకర్యాలు ఉంటాయి.  Blogspot లో కూడా చాలా థీమ్స్ ఫ్రీగా దొరుకుతాయి. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు.
Blogspot పై కూడా YouTube, ఇంకా చాలా బ్లాగ్స్ ట్యుటోరియల్స్ అందిస్తున్నాయి. నిదానంగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. మంచి కంటెంట్ ప్రెసెంట్ చేయగలిగితే అతి తక్కువ సమయంలో పాపులర్ అవ్వవచ్చు. అప్పుడు నిదానంగా డబ్బులు చూసుకొని wordpress లోకి మారొచ్చు.
ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు లేవు అని ఆగిపోకుండా త్వరగా సక్సెస్ అవ్వవచ్చు. ఏదో ఒక విధంగా మొదలుపెడితే త్వరగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటె మమల్ని కాంటాక్ట్ అవ్వండి.

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

How to Start a Blog in 2020

Blogging start chesetappudu ati takkuva kharchutho blogging start cheyatam yela ? How to start a blog in 2020? ani chala mandi google lo search chestoo untaru. Ee blog post lo takkuava kharchu tho start cheyalo telusukundam.

Ati takkuva kharchutho blogging start cheyadam yela? How to Start a Blog in 2020

      Chala mandi blogging chese beginners money effort cheyalekapovachu. Vallu dadapuga freega start cheddam ane anukuntaru. Freega start chese services lo unde labhanashtala gurinchi intaku mundu articles lo cheppukovatam jarigindi.
Mari ati takkuvatho ante 1000/- roopayalatho blog start cheyatam yela? Ante induku nenu cheppe margam domain .com, .in, .org, .net vanti extension tho konnukkoni blogspot (blogger)application vadukovachu.
      Avunu custom domain name ni blogspot lo link chesukuni blogspot platform lo (ante google hosting) upayoginchukuni blogging start cheyavachu. Ante oka domain konukunte saripotundi. Ayihte oak vishayam gurtu pettukondi.
Ee service ni manam kontha kalam matrame upayoginchukuntam. (Ante google lifetime istundi). WordPress loki maratam tappanisari. WordPressloki maratam tappanisari. WordPress blog ki adanapu facilities untayi.
      Blogspot lo kooda chala free themes / templates dorukutayi. Vitini manam upayoginchukovachu. Blogger pai kooda YouTube, inka chala blog tutorials andistunnyi. nidanamga blogging start cheyavachu. Manchi content present cheyagaligithe ati takkuva samayamlo popular avvvachu.
Appudu nidanamga dabbulu chusukuni WordPress loki maravachu. Ee padhati yenduku cheptunnanu ante dabbulu levu ani aagipokunda twaraga success avvavachu. Yedo oka vidhamga modalupedithe twaraga blogging start cheyandi. Okavela miku yemanna ibbandulu unte mammlni contact avvandi.
Exit mobile version