Always VJ

ఒక సక్సెస్ ఫుల్ బ్లాగర్ అవ్వడం ఎలా? How to Become a Successful Blogger in Telugu

Spread the love

How to Become a Successful Blogger in Telugu

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అనే స్టార్ట్ చేస్తారు. కానీ చాలా చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అసలు ఒక బ్లాగర్ సక్సెస్ కావాలి అంటే అతనికి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలి? ఒక బ్లాగర్ ఎలా ఉంటె సక్సెస్ అవుతారు అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

how to become a successful blogger in telugu

బ్లాగర్ కి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

సక్సెస్ ఫుల్ కావాలి అనే బ్లాగర్ కి అన్నింటి కన్నా ముఖ్యంగా ఓపిక, నేను సక్సెస్ కావాలి అనే పట్టుదల ఉండాలి. జనరల్ గా అందరూ మంచి (సక్సెస్ ఫుల్) బ్లాగర్ కావాలి అంటే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ వుండాలి, ఎస్ఈవో (SEO) స్కిల్స్ ఉండాలి, కీవర్డ్స్ ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి అని తెలిసి ఉండాలి అని అంటారు.
కానీ వాటి అన్నింటికన్నా ముందు ఓపిక (పేషన్స్), సక్సెస్ కావాలి అనే పట్టుదల ఉండాలి. ఎందుకంటె బ్లాగ్గింగ్ లో సక్సెస్ అవ్వటం అనేది రాత్రికి రాత్రే జరిగే విషయం కాదు. ఈ విషయాన్నీ ఎంతోమంది టాప్ బ్లాగర్స్ కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు.

How to Start a Blog in Telugu? ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి?

కొన్ని కొన్ని బ్లాగ్స్ ఆరు నెలల్లో సక్సెస్ కావచ్చు, కొన్ని సంవత్సరంలో కావచ్చు, కొన్నింటికి రెండేళ్ళు పట్టవచ్చు. మొదలుపెట్టిన వెంటనే సక్సెస్ కాలేదు అని మనం నిరుత్సహపడకూడదు.
వేదనలేకుండా వచ్చే ఏ విజయం అంత రుచికరంగా ఉండదు”. అంతే కాకుండా అదే సమయంలో మనం మరిన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. పట్టుదలతో వేదిలేయకుండా ప్రయత్నించాలి.
ఏ వ్యాపారం కూడా మొదలుపెట్టిన వెంటనే విజయవంతం కాదు” అనే విషయం గుర్తుపెట్టుకోవాలని, కనీసం 6 నెలల నుండి ఒక సంవత్సరం టైం పడుతుంది ఒక వ్యాపారం తన
కాళ్ళ పై నిలబడటానికి.

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

కాబట్టి నిరుత్సాహ పడకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా మంది బ్లాగర్స్ ఫెయిల్ అవ్వటానికి, వాళ్లు ఓర్పు వహించ లేకపోవటమే ప్రధాన కారణం అని అనిపిస్తుంది.

నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి:

ఈ డిజిటల్ యుగంలో ఎప్పుడు ఏది ఎలా మారిపోతుందో, ఏ టెక్నాలజీ అధికంగా ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి.
SEOలో వచ్చే మార్పులు, ముఖ్యంగా గూగుల్ అల్గారిథమ్స్ కి సంబంధించిన విషయాలు, సోషల్ మీడియా లో ప్రమోషనల్ అప్డేట్స్ ఇలా అన్నింటిలో అప్డేట్ గా వుండాలి.
మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు “మారుతున్న సంకేతికతకి అనుగుణంగా మనం మారకపోతే, ప్రపంచం కూడా మరిన్ని మర్చిపోతుంది”.

TENGLISH

How to Become a Successful Blogger in Telugu

Blogging start chese prati okkaru success kavali ane start chestaru. Kani chala chala takkuva mandi matrame success avutaru. Migilina vallu fail avutunnaru. Asalu oka blogger success kavali ante ataniki undavalasina qualities yenti? Oka blogger yela unte success avutaru ani ee blog lo telusukundam.

Blogger ki undavalasina qualities yemiti?

Successfull kavali ane blogger ki anniti kanna mukhyamga oopika, nenu success kavali ane pattudala undali. General ga andaroo manchi (successfull)
blogger kavali ante vallaki writing skills undali, SEO skills undali, keywords yela use cheyali, ye keywords use cheyal ani telisu undali ani antaru.
Kani vari annintikanna mundu oopika (Patience), success kavali ane pattudala undali. Endukante blogging lo success avvatam anedi ratriki ratri jarige vishayam kadu.Ee vishayanni yento mandi top bloggers kooda chala sarlu oppukunnaru.
Kooni konni blogs six months  lo success kavachu, konni one year lo success kavachu, konni two years pattavachu. Modalupettina ventane success kaledu ani manam dissoppoint kakudadu.
Vedana lekunda vache ye Vijayam antha ruchikaramga undadu”. Anthe kakunda ade samayamlo manam marinni skills develop chesukovadaniki prayatninchali. Pattudalatho vedileyakunda prayatninchali.
Ye vyaparam kooda modalupettina ventane vijayavantam kadu” ane vishayam gurtu pettukovalani kanisam 6 months nundi one year time padutundi. Oka business tana kalla pai nilabadataniki.
Kabatti nirutsaha padakunda try chestoo undali. Chala mandi bloggers fail avvataniki, vallu oorpu vahincha lekapovatame pradhana karanam ani anipistundi.

Nirantaram Update avuto undali:

Ee digital yogamlo yeppudu yedi maripotundo, ye technology adhikamga prabhavam chuputundo teliyadu. Kabatti yeppatikappudu update avutoo undali. SEO lo vache marpulu, mukhyamga Google algarithams ki sambandhinchina vishayalu, social media lo promotional updates ila annintilo update ga undali.
Mahrshi movie lo Mahesh Babu cheppinattu“Marutunna technology ki anugunamga manam marakapothe, prapancham kooda marinni marchipotundi.
Exit mobile version