Always VJ

Digital Marketing Skills in Telugu in 2020 Important

Spread the love

Digital Marketing Skills in Telugu

హాయ్! డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి modules ఉంటాయి? అసలు Digital Marketing ఎలా నేర్చుకోవచ్చు?అనేటువంటి టాపిక్స్ గురించి తెలుసుకున్నారు కదా! ఒకవేళ ఆ పోస్ట్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటె, వారికోసం ఆ పోస్ట్ యొక్క లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. “డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్” ఎంతో చూద్దాం.


Digital Marketing skills in Telugu

Important Skills to Learn Digital Marketing? | డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్?

Creative Content Writing

డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ అనేది చాలా కీరోల్ ప్లే చేస్తుంది. మరి అలాంటప్పుడు మీకు
కంటెంట్ ని క్రియేట్ చేయగలగాలి. అలాగని మీరేమి
trivikram లాగా, లేదా paruchuri brothers లాగా రాయాలని కాదు. మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి (తెలిసి ఉండాలి).
టిప్: అందుకోసం మీరు ఆల్రెడీ రాసినటువంటి ఆర్టికల్ ని కాపీ పేస్టు చేసుకొని, దాన్నిrewrite చేయడం మొదలుపెట్టండి. Rewrite చేయడం అంటే వాళ్ళు రాసిన పాదాలను ఆ వాక్యానికి తగ్గట్టుగా అదే అర్థం వచ్చే విధంగా వ్రాయాలి.

WordPress Management

WordPress అనేది చాలామంది డిజిటల్ మార్కేటర్స్ use చేసేటువంటి టూల్. ఎందుకంటే WordPress తో మనం చాలా తక్కువ సమయంలో వెబ్ సైట్స్ ని క్రియేట్ చేయగలం. ప్రత్యేకించి WordPress SEO కి అనుగుణంగా ఉన్నటువంటి CMS అప్లికేషను. దీనిని కేవలం వెబ్ సైట్స్ కోసం మాత్రమే కాకుండా బ్లాగ్ క్రియేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. WordPress ద్వారా వెబ్ సైట్ క్రియేట్ చేయటానికి మనం డెవలపర్ కావాల్సిన అవసరం లేదు. కానీ wordpress ని అర్థం
చేసుకుంటే చాలు.

Photo Editing Skills

ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ అన్నాం కదా అని మీరు Graphic Designer కానవసరం లేదు.
(నిజానికి నేను మీకు ఈ విషయం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనకి మొబైల్స్ లో చాలా
అప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి.) బేసిక్స్ తెలిసి ఉంటె చాలు. ఎందుకంటే ఒక ఇమేజ్
కొన్ని వేల పదాలకి సమానం.

Data Analytics

Data Analytics అంటే అదేదో టెక్నాలజీ కాదు. గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ ని అర్థం
చేసుకోవడం ద్వారా మనం మన టార్గెట్స్ ని రీచ్ అవ్వటానికి మరింత తోడ్పడుతుంది. ఇందు
కోసం మనకి గూగుల్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ అవసరం లేదు. కానీ మనం ఆ టూల్స్ పై work
చేస్తూ ఉంటె తరువాత మాస్టర్ అవుతాము.

Passion

Passion ... ఈ మాట వినటానికి చాలా సింపుల్ గా ఉన్నపటికీ ఏదైనా నేర్చుకోవటానికి Passion అనేది ఉండాలి. ఎందుకంటె మీకు Passionate కాకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేరు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకసారి, ఒకేసారి నేర్చుకునేది కాదు. ప్రతిరోజూ నేర్చుకోవాలి.
టాప్: పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ని subscribe చేసుకోండి (updates కోసం మది
కూడా subscribe చేసుకోండి
).

Learn by Doing

చెప్పిన టాపిక్ ని అప్లై చేయకపోతే మనం పూర్తిగా నేర్చుకున్నట్లు కాదు. మనం ఈ సిరీస్ లో
చాలా టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటాము, నేర్చుకుంటాము. కానీ మీరు ఎప్పుడైతే
తెలుసుకున్న దానిని అప్లై చేసినప్పుడే నిజంగా నేర్చుకున్నట్లు.
టిప్: మేము చెప్పే ప్రతి టాపిక్ ని Practice చేయండి.

Urge to learn & Stay Updated

నేర్చుకోవాలని తపన, నిరంతరం అప్డేట్ గా ఉండటం అనేది కంపుల్సరిగా ఉండవలసిన లక్షణం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎప్పటికి అప్పడు మారిపోతుంటుంది. మీరు ప్రతిరోజూ
నేర్చుకోవాలి.
ఉదాహరణకి ఈ పోస్ట్ వ్రాసే సమయానికి ఇన్స్టాగ్రామ్ లో ఆర్గానిక్ రీచ్ బాగా తగ్గిపోయింది. అదే
విధంగా tiktok లో ఆర్గానిక్ రీచ్ బాగా ఉంది.
మీకుఏమైనా డౌట్స్ ఉన్నలేదా మీ సలహాలు సూచనలను కామెంట్స్ లో తెలియచేయండి. ధన్యవాదాలు.

TENGLISH

Digital Marketing Skills in Telugu

Hai ! Digital marketing lo Ye Ye modules untayi ? Asalu Digital Marketing yela nerchuvachu? Anetuvanti topics gurinchi telusukunnaru kada! Okavela aa post chadavani vallu yevaraina unte, varikosam aa post yokka link krinda ivvadam jarigindi. “Digital Markeitng nerchukovataniki kavalsina skills yenti” ani chuddam. Digital marketing skills in Telugu

Important Skills to Learn Digital Marketing? Digital Marketing  Nerhcukovataniki kavalsina skills?

Creative Content Writing

Digital Marketing lo content anedi chala keyrole play chestundi. Mari alantappudu miku content ni create cheyagalagali. Alagani miremi Trivikram laga, Leda Paruchuri Brothers laga rayalani kadu. Miku basic English vachi undali (Telisi undali).
TIP: Andukosam miru already rasina article ni copy paste chesukoni, Danni rewrite cheyadam modalupettandi. Rewrite cheyadam vallu rasina padalanu aa sentence ki taggatuga ade artham vache vidhamga vrayali.

WordPress Management

WordPress anedi chala mandi digital marketers use chese tool. Yendukante
WordPress tho manam chala takkuva time lo websites ni create cheyagalam.
Especially WordPress SEO friendly ga unde CMS Application. Dinini kevalam
websites kosam matrame kakunda blog creation kosam kooda use chestaru.
WordPress dwara website create cheyataniki manam developer kavalsina avasaram ledu, kani WordPress ni artham chesukunte chalu.

Photo Editing Skills

Photo editing skills annam kada ani miru graphic designer kavalsina avasaram ledu. (Nijaniki nenu miku ee vishayam cheppalsina avasaram ledu. Yendukante manaki mobiles lo chala apps manaki andubatulo unnayi.) Basics telisi unte chalu. Yendukante oka image konni vela padalaki samanam.

Data Analytics

Data Analytics ante adedo technology kadu. Google Analytics ane tool ni artham chesukovadam dwara mana targets ni reach avvataniki marintha use avutundi. Indu kosam manaki Google Analytics certificaction avasaram ledu. Kani manam aa tools pai work chestoo unte taruvata master avutamu.

Passion

Passion … ee mata vinataniki chala simple ga unnapatiki yedaina nerchukovataniki passion anedi undali. Endukante miru passionate kakapothe miru digital marketing nerchukoleru. Yendukante digital marketing anedi okasari,
okesari nerchukunedi kadu. Prati roju nerchukovali.
TIP: Popular digital marketing blogs ni subscribe chesukondi. (Updates kosam madi kooda subscribe chesukondi).

Learn by Doing

Cheppina topic ni apply cheyakapothe manam poorthiga nerchukunnatlu kadu. Manam ee series lo chala technologies gurinchi telusukuntam, nerchukuntam. Kani miru yeppudaithe telusukunna danini apply chesinappude nijamga nerchukunnatlu.
TIP: Memu cheppe prati topic ni practice cheyandi.

Urge to learn & Stay Updated

Nerchukovalane tapana, nirantaram updated ga undatam anedi compulsory ga
undavalasina lakshanam. Yendukante digital marketing anedi yeppatiki apppudu
maripotundi. Miru prati roju nerchukovali.
For example ee post vrase time ki instagram lo organic reach baga taggipoyindi. TikTok lo organic reach baga undi. Digital Marketing Skills in Telugu

Miku yemanna doubts unna leda mi salahalanu soochanalanu maku  teliyacheyandi.

Exit mobile version