డిజిటల్ మార్కెటింగ్ ఈబుక్ తెలుగులో మొట్టమొదటిసారిగా (నాకు తెలిసినంత వరకూ) Blogger VJ మీకు అందిస్తుంది. ఈ ఈబుక్ లో కేవలం డిజిటల్ మార్కెటింగ్ గురించి, డీజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ గురించి మాత్రమే కాకుండా ఎన్నో టాపిక్స్ రాయడం జరిగింది. ఉదాహరణకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి? చిన్న చిన్న వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయలి ? ఇలాంటి మరిన్ని టాపిక్స్ కవర్ చేయటం జరిగింది.
ఈ ఈబుక్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ పై ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో మనం మన బిజినెస్లు, కెరీర్ డెవెలప్ చేసుకోవచ్చు. ఈ ఈబుక్ ద్వారా నాకున్న 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ నాలెడ్జి ని షేర్ చేయటం జరిగింది.
ఈ ఈబుక్ చదివాక మీకు ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ పై ఒక అభిప్రాయం వస్తుంది. ఇప్పుడే మీ డీటెయిల్స్ ఫీల్ చేసి ఈబుక్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఈబుక్ గురించి కొంతమంది, వాళ్ళ అభిప్రాయాలను కూడా మాకు తెలపడం జరిగింది. ఇక్కడ వాటిని కూడా రాస్తున్నాను, వాటిని కూడా చదవండి.