Spread the love

చదువుకుంటూనో, పార్ట్ జాబ్ గానో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా?

మీ పాకెట్ మనీ లేదా మీ ఖర్చుల డబ్బు మీరే సంపాదించుకొండి

Bookings accepted for a limited time.

VJ latest image

Blogger VJ

Professional Telugu Blogger &
Digital Marketer

30 మినిట్స్ కన్సల్టింగ్ కాల్ అంటే ఏంటి?

ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కోసం స్టూడెంట్స్, ఎంప్లాయిస్ కి అవసరమైన కన్సల్టేషన్ కోసం కాల్. 

ఈ రోజు ఆన్లైన్ లో ఉన్న ఎన్నో అవకాశాల గురించి, మీకు ఏది ఉపయోగపడుతుందో మీకు తెలియ చేసే అవకాశం కలుగుతుంది.

Blogger VJ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీకు అవసరం అయిన కెరీర్ గైడెన్స్ ఈ 30 మినిట్స్ కాల్ లో మీకు అందిస్తారు. 

ఈ 30 మినిట్స్ కన్సల్టేషన్ ఎవరి కోసం

  • ఎవరితే  ఆన్లైన్ ద్వారా ఓక్ కెరీర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో
  • ఎవరైతే ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారో
  • ఆన్లైన్ ద్వారా అవకాశాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో
  • ఎవరైతే చదువుకుంటూ వారి కాళ్ళ పై వాళ్ళు నిలబడాలి అనుకుంటున్నారో 
  • ఎవరైతే పార్ట్ టైం జాబు లాగా చేయాలి అనుకుంటున్నారో
  • ఏదైనా టెక్నికల్, కంటెంట్ పరంగా లేదా ప్రమోషన్ పరంగా ఏం చేయాలో తెలియదు అనుకునేవరికోసం

Bookings accepted for a limited time*.