10 Important Digital Marketing Modules
హాయ్ లాస్ట్ పోస్ట్ లో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డిజిటల్ మార్కెటింగ్ కి తేడా ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి? అనే వాటి గురించి తెలుసుకున్నాం. ఈ పోస్టులో డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి? ఏమిమి మాడ్యుల్స్ ఉంటాయి? అవి ఏంటి? అనేవి చూద్దాం!
డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఒక advertisement ని customize చేయవచ్చు అని తెలుసుకున్నాం. అయితే ఇందులో మనం కొన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలి. అయితే టెక్నాలజీస్ అన్నాం కదా అని బయపడకండి, ఎందుకంటే ఈ టెక్నాలజీస్ ఎవరైనా నేర్చుకోవచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి మాడ్యుల్స్ ఉన్నాయి? 10 Important Digital Marketing Modules
- Website Designing (WordPress)
- Content Writing
- Email Marketing (Mail Chimp)
- SEO
- SMO
- YouTube
- Pintrest
- Google Analytics
- Google Adwords
- SEM
- SMM
- Mobile Marketing
వీటిని అన్నింటి గురించి మనం ముందు ముందు పోస్ట్లలో తెలుసుకుందాం.
డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్లోనే ఎందుకు నేర్చుకోవాలి? బుక్స్ దొరకవా? బుక్స్ చదువుకుని కూడా నేర్చుకోవచ్చు. కదా? అనే సందేహం మీకు రావచ్చు.
డిజిటల్ రంగం ప్రతీ నిత్యం అప్డేట్ అవుతూ ఉంటుంది. మీరు అనుకునట్టుగానే ఒక బుక్ చదివి నేర్చుకోవచ్చు. ఆ బుక్ రాసిన 2 సంవత్సరాల తరువాత మీరుఆ బుక్ కొని నేర్చుకుంటే అప్పటికి ఆ బుక్ చెప్పినవి అన్ని మారిపోయి ఉంటాయి.
కాబట్టి ఎపటికి అప్పుడు మీరు అప్డేట్ గా ఉండాలి. అలా ఉండగల్గితేనే మీరు డిజిటల్ మార్కెటింగ్ రంగం లో ముందుకు వెళ్ళగలరు.ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం, అంత వరకూ జై హింద్.
TENGLISH
10 Important Digital Marketing Modules
Hai, last post lo manam asalu digital marketing ante yenti? Traditional Marketing ki, digital marketing ki difference yenti? Digital marketing avakasalu yela untayi? Ane vati gurinchi telulsukunnam. Ee post lo digital marketing lo yememi technologies untayi? Yeye modules untayi? Avi yenti? Anevi chuddam !
Digital Marketing dwara manam oka advertisement ni customize cheyavachu ani telusukunnam. Ayithe indulo manam konni technologies gurinchi telusukovali. Ayithe technologies annam kada ani bayapadakandi, yendukante ee technologies
yevaraina nerchukovachu.
Digital Marketing lo Yeye modules unnayi? 10 Important Digital Marketing Modules
- Website Designing (WordPress)
- Content Writing
- Email Marketing (Mail Chimp)
- SEO
- SMO
- YouTube
- Google Analytics
- Google Adwords
- SEM
- SMM
- Mobile Marketing
Vitini anninti gurinchi manam mundu mundu blogs lo telusukundam.
Digital Marketing Online lo ne yenduku narchukovali? Books dorakava? Books chaduvukoni kooda nerchukovachu kada ? ane doubt miku ravachu.
Digital marketing field lo pratidi eppatikappudu update avutoo untundi. Miru anukunnatu gane oka book chadivi nerchukovachu. Aa book rasina 2 samvatsarala taruvata miru aa book koni nerchukunte appatiki aa book lo cheppinavi anni maripoyi untayi.
Kabatti yeppatiki appudu miru updated ga undali. Ala undagaligithene miru digital marketing rangam lo munduku vellagalaru. Malli maro blog post tho mi munduku vastam.
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021